కియా మోటార్స్ మనకెందుకు - #సాయి_రెడ్డి గూగుల్ డేటా సెంటర్ మనకెందుకు - #గుడివాడ_అమర్‌నాథ్ ప్రపంచ స్థాయి రాజదాని మనకెందుకు - #అంబటి_రాంబాబు తల్లి - చెల్లి నాకెందుకు - #జగన్_రెడ్డి అభివృద్ధి మనకెందుకు - #సైకోలు ఆ (లండన్) మందుల సైకోలు మాకెందుకు - #ప్రజలు
తెలుగు దేశం పార్టీ కి చెందిన గూడూరు ఎమ్మెల్యే శ్రీ పాశం సునీల్ కుమార్ జిల్లాల విభజనపై కామెంట్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగు ఫీడ్ అనే హాండిల్ నుంచి జరుగుతున్న ఈ ఫేక్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాం.
విభజన నష్టాల నుంచి తేరుకుని ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని... అందుకోసం కేంద్రం నుంచి సహకారం అందించేందుకు వెనుకాడ వద్దని ప్రధాని మోదీ గారు తనతో చెబుతుంటారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. #15BanksInAmaravati #Amaravati #NirmalaSitharaman…
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని విధ్వంసం చేస్తే, ప్రాజెక్ట్ మీద ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ని బ్రతికించింది కేంద్ర ప్రభుత్వం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పని చేస్తున్నాం. #15BanksInAmaravati #Amaravati…
భారతదేశం గర్వపడేలా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఏ అత్యాధునిక సాంకేతికత వచ్చినా దానిని అందిపుచ్చుకునే హబ్గా రాజధాని తయారవుతుందని... అమరావతిని పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం అన్నారు. #15BanksInAmaravati…
కల్తీ నెయ్యి కేసులో సీఐడీ అడిగినా వైవీ సుబ్బారెడ్డి తన బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఎందుకు ఇవ్వటం లేదు ? లైవ్ డిటెక్షన్ టెస్ట్ కాదు నార్కో అనాలసిస్ టెస్ట్ చేపిద్దాం, సిద్ధమా ? #LadduKalthiDongaluDorikaru #YCPLadduScamFiles #TirumalaLaddu #StopHurtingHindus #AntiHinduJagan…
హెరిటేజ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR)గా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా చిలమత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.3 లక్షల విలువైన 9 డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్ ను సమకూర్చడం జరిగింది. అలాగే నవోదయ పాఠశాలకు రూ.8 లక్షల విలువ చేసే సోలార్ గీజర్ ను సంస్థ తరపున ఇవ్వడం…
వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మవిశ్వాసం, రాష్ట్ర భవిష్యత్ కల ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ తో, 34 వేల ఎకరాలను రైతులు రాజధాని కోసం ఇచ్చారంటే, అది చంద్రబాబు గారి పైన ఉండే నమ్మకం, రైతుల మంచితనం. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #AndhraPradesh
రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,…
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు గారు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు , మంత్రి నారా లోకేష్ గారు , కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు . #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu…
రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు , ముఖ్యమంత్రి చంద్రబాబు గారు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు , మంత్రి నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు. #15BanksInAmaravati #Amaravati…
15 బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయడంతో అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు కానుంది. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కేంద్రం సహకారం ఎనలేనిది. నేడు ఒక ఆర్థిక వ్యవస్థనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు గౌరవ కేంద్ర మంత్రి. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
గత పాలకుల మూడు ముక్కలాటలు అమరావతిని అంతం చేయాలనుకున్నాయి. ఆపేయడానికి ఇది వాళ్ళ ఇంట్లో స్విచ్ కాదు. పవర్ ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రజా రాజధాని. ఎవరూ ఆపలేరు. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
రాజధాని కోసం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఒక్క అమరావతికి మాత్రమే దక్కుతుంది. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పూర్తిస్థాయి సహకారం అందించారు. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh…
వన్ ప్లేస్… ఆల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్… ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయం. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయడు నేడు సమావేశం నిర్వహించారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర…
అమరావతి లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ స్వాగతం…
United States 趨勢
- 1. #WWERaw 56.1K posts
- 2. Giants 68K posts
- 3. Giants 68K posts
- 4. Patriots 98.6K posts
- 5. Drake Maye 17.2K posts
- 6. Dart 29K posts
- 7. Diaz 33.4K posts
- 8. Gunther 12K posts
- 9. Devin Williams 6,097 posts
- 10. Younghoe Koo 4,519 posts
- 11. Abdul Carter 8,215 posts
- 12. Mets 16.7K posts
- 13. Marcus Jones 5,543 posts
- 14. LA Knight 12K posts
- 15. #RawOnNetflix 1,816 posts
- 16. Theo Johnson 1,877 posts
- 17. Kyle Williams 3,869 posts
- 18. Joe Schoen 1,943 posts
- 19. #NYGvsNE 1,812 posts
- 20. Kafka 6,929 posts
Something went wrong.
Something went wrong.