Remembering Dr B R Ambedkar on his birth anniversary. .. @IASassociation @DCsofIndia @MissionAmbedkar #AmbedkarJayanti #AmbedkarJayanti2023 #Ambedkar #Ambedkar_Jayanti #AmbedkarBirthday #Ambedkarism
Happy to share that we’ve launched our citizen engagement portal myBSP.in today. Please share with us the issues you are facing everyday and our field cadres will work on them. ద్వారా మీ కష్టాలు మాతో పంచుకోండి. మీకు అండగా బీయస్పీ ఉంటుంది.


*అమ్మను-అమ్ముడుపోను ఈ దేశం కోసం ప్రాణాలు తెగించి పనిచేసినాను-పేద ప్రజల కోసం ఉరికంభం ఎక్కడానికైనా సిద్ధo మాట తప్పను మడమ తిప్పను.
రండి తర తరాల బానిసత్వాన్ని బద్దలుకొడదాం మునుగోడు గడ్డపై నీలి జెండా ఎగురవేద్దాం... #MunugodeWithBSP #MunugodeWithBSP #MunugodeWithBSP #MunugodeWithBSP #MunugodebyPoll @RSPraveenSwaero @Mayawati @Andoju
ప్రజాస్వామ్యవాదులారా, భారత రాజ్యాంగ ప్రేమికులారా , రాజ్యాంగం వల్ల లబ్ధిపొందిన BC,SC,ST,RM, అగ్రకుల పేదలారా, అగ్రకుల మహిళ్ళల్లారా అప్రమత్తంకండి. రాజ్యాంగాన్ని మార్చాలనే KCR మాటల్లోని మర్మాన్ని గ్రహించండి. మన హక్కులను కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధంకండి 🙏


KCR-TRS ప్రభుత్వంలో మనకు ఇంతకన్నా ఏం ఒరగదు గాక ఒరగదు. అందుకే ఇకనైనా ఏనుగు గుర్తుకు ఓటేసుకొని మన రాజ్యం తెచ్చుకుందాం. మన బంగారు భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. ఈ రోజే మన గ్రామంలో బస్తీలో నీలి జెండాను ఎగరేద్దం. అందరం కలిసి బహుజనరాజ్య ప్రతిజ్ఞ చేద్దం.

Your vote is your right and it decides your future. Please register yourself as voter today. Never allow anyone to buy your vote, come what may. ఓటు మన హక్కు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన భవిష్యత్తును కాపాడే పార్టీకి మాత్రమే ఓటు వేద్దాం, వేయిద్దాం. #ElephantThisTime #BSP

United States 趨勢
- 1. Ohtani 223K posts
- 2. Dodgers 268K posts
- 3. Emiru 8,618 posts
- 4. World Series 63.1K posts
- 5. Carson Beck 16.7K posts
- 6. Miami 101K posts
- 7. Louisville 28.6K posts
- 8. Brewers 57.2K posts
- 9. Babe Ruth 3,585 posts
- 10. Massie 32.3K posts
- 11. Nebraska 17.8K posts
- 12. NOCHE IS BACK 31.7K posts
- 13. #HeartofTaehyung 30.8K posts
- 14. NLCS 64K posts
- 15. #SEVENTEEN_NEW_IN_LA 65.4K posts
- 16. TwitchCon 24.5K posts
- 17. Sam Harris 1,126 posts
- 18. George Santos 87.4K posts
- 19. 10 Ks 4,968 posts
- 20. #OnTheRoadAgainLA 1,352 posts
Something went wrong.
Something went wrong.