Datla Subba Raju - Buchi Babu
@DatlaBuchibabu
TDP State Vice-President | Former Member of Legislative Assembly from Mummidivaram Constituency, Andhra Pradesh #TDPTwitter🚲
You might like
Thankyou Shri @Rambabu_TDP Garu
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ @DatlaBuchibabu గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికై శ్రమించే మీరు, నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో, కీర్తి సంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
Thankyou Shri @naralokesh Garu
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముమ్మిడివరం ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలతో మీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
Thankyou Sir
తెలుగుదేశం పార్టీ నాయకులు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష - ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం.
🔸నరసరావుపేటలో అనూష. 🔸గుంటూరులో రమ్య. 🔸అనంతపురంలో స్నేహలత. 🔸పులివెందులలో నాగమ్మ. 🔸విశాఖలో లక్ష్మీ. 🔸విజయవాడలో తేజేస్వినీ. 2.5 ఏళ్ళల్లో ఇలా ఎందరో.అప్పుడు వెలగని @YSRCParty కొవ్వొత్తులు నిన్నే ఎందుకు వెలిగాయి ? ఇది జగన్ రెడ్డి మార్క్ రాజకీయం! #NariSankalpaDeeksha
మహిళాద్రోహి @ysjagan పాలనకు చరమగీతం పాడాలి అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష. #NariSankalpaDeeksha
జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాల విభజించడం జరిగింది. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా పేరును రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా పెట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. #JaiBhim
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేసిన గణతంత్ర దినోత్సవం రోజున ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 26 జిల్లాల జాబితాలో అమలాపురం డివిజన్ ను డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జిల్లాగా ప్రకటించకపోవడం చాలా భాదాకారం. (1/4)
అమలాపురం డివిజన్ లో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 28 మండలాలు మరియు మూడు మున్సిపాలిటీలు ఉండగా ఇందులో పార్లమెంట్ మరియు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు యస్ సి రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి, రాష్ట్రంలో అత్యదిక దళిత సామాజిక వర్గం వారు జీవిస్తున్న ప్రాంతం అమలాపురం డివిజన్ (2/4)
ఇక్కడ ప్రాంత ప్రజల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. దీనితోపాటు ఇప్పటికే అమలాపురం, రామచంద్రపురంలు రెవెన్యూ డివిజన్ గా ఉండగా పాలన సౌలభ్యం కొరకు రాజోలు, గన్నవరం, కొత్తపేటలో కొన్ని మండలాలను కలుపుకుని (3/4)
గన్నవరంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయ్యాలి. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అమలాపురం డివిజన్ ను డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జిల్లాగా నామకరణం చెయ్యాలని ప్రభుత్వాన్నచెయ్యాలని చేస్తున్నాను. (4/4)
రేపు అనగా 24-8-2021 తేదీన స్థానిక రామచంద్రపురం పట్టణం నందు ఉన్నా బలుసు కళ్యాణ మండపంలో నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. #TDPTwitter
టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు తేడా ఏంటో.. ప్రజలు ఏమి వద్దనుకుని, దేనిని కోరుకున్నారో.. ఏపీ ఎటు నుంచి ఎటు పోతుందో.. అత్యాశకు పోతే ఎలా మునుగుతామో.. ఈ రెండు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. #JaganFailedCM #APInUnsafeHands #ThisIsVasthavam #SaveAndhraPradesh #APneedsCBN
United States Trends
- 1. #FinallyOverIt 4,863 posts
- 2. #TalusLabs N/A
- 3. Summer Walker 15.7K posts
- 4. Justin Fields 9,910 posts
- 5. 5sos 21K posts
- 6. #criticalrolespoilers 3,901 posts
- 7. Jets 68.7K posts
- 8. Jalen Johnson 8,291 posts
- 9. Patriots 151K posts
- 10. Drake Maye 21K posts
- 11. 1-800 Heartbreak 1,242 posts
- 12. Go Girl 25.4K posts
- 13. Judge 202K posts
- 14. Wale 32.9K posts
- 15. Henderson 22.5K posts
- 16. #BlackOps7 15.8K posts
- 17. #everythingisalot N/A
- 18. AD Mitchell 2,419 posts
- 19. Disc 2 N/A
- 20. Robbed You 3,900 posts
You might like
-
Palla Srinivasa Rao
@Pallasrinivas4u -
G M Harish Balayogi
@HarishBalayogi -
Kidari Sravan Kumar
@KidariSravan -
Kotamreddy Srinivasulu Reddy
@Kotamreddy_TDP -
Beeda Ravichandra
@brc_tdp -
Nallamilli Ramakrishna Reddy
@MeeNallamilli -
Bandaru Satyananda Rao
@BSatyanandaRao -
Telugu Desam Party - Telangana
@TDPTelangana -
Moka Anandha Sagar
@MokaAnandaSagar -
P.G.V.R.Naidu-Gana Babu
@GanaBabu_P -
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
@MantenaRamraju -
Dr.Chadalavada Aravinda Babu
@Dr_Chadalavada -
Koona Ravi Kumar
@RaviKumarKoona -
Nakka Ananda Babu
@NakkaAnandababu -
iTDP Mangalagiri
@mangalagiri_tdp
Something went wrong.
Something went wrong.