RAMPRASADKOPPU4's profile picture.

RAMPRASAD KOPPULA

@RAMPRASADKOPPU4

RAMPRASAD KOPPULA reposted

భారత్ జోడో న్యాయ్ యాత్ర 🇮🇳 🗓️ జనవరి 14 ప్రారంభం. #BharatJodoNyayYatra


RAMPRASAD KOPPULA reposted

@revanth_anumula @INCTelangana @TeenmarMallanna శ్రీయుత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గత ప్రభుత్వం నిర్వహించిన పోలీసు నోటిఫికేషన్ పై 62 కోర్టు కేసులు & G.O.46, 57, 58 ల అవకతవకలు పై కమిటీ వేసి న్యాయ విచారణ జరిపి Tspscలనే Tslprbని కూడ ప్రక్షళన చేయగలరు, అని ఇట్లు పోలీసు అభ్యర్థులు.


RAMPRASAD KOPPULA reposted

కేసీఆర్ పదేళ్ల పాలనలో కుటంబ సభ్యులందరికీ పదవులు ఇచ్చారు… అమరులను విస్మరించారు. #TelanganaAssembly


RAMPRASAD KOPPULA reposted

తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ !


RAMPRASAD KOPPULA reposted

@bandisanjay_bjp నమస్తే అన్నగారు నేను కొప్పుల వెంకటేష్ చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర మండలానికి సంబందించిన నూతనంగా ఏర్పడ్డ వెంకంపల్లి గ్రామపంచాయితీ వాడిని మా గ్రామంలో ఇంత వరకు త్రాగు నీళ్ళు లేవు mp నిధులతో ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం చేయగలరు. 🙏


@bandisanjay_bjp నమస్తే అన్నగారు నేను కొప్పుల వెంకటేష్ చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర మండలానికి సంబందించిన నూతనంగా ఏర్పడ్డ వెంకంపల్లి గ్రామపంచాయితీ వాడిని మా గ్రామంలో ఇంత వరకు త్రాగు నీళ్ళు లేవు mp నిధులతో ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం చేయగలరు. 🙏



RAMPRASAD KOPPULA reposted

@TeenmarMallanna హాల్లో అన్న గారు TRS సర్పంచ్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన పట్టించు కోవడం లేదు దానికి సంబంధించిన పిటిషన్ నిన్న మీకు ట్వీట్ చేశాను ఒక్క సారి మార్నింగ్ న్యూస్ లో మాట్లాడండి IAM వెంకటేష్ చొప్పదండి కన్వీనర్


RAMPRASAD KOPPULA reposted

@TeenmarMallanna అన్నా మాది చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం లోని వెంకంపల్లి గ్రామపంచాయతీ మా ఊర్లో మిషన్ భగీరథ నీళ్లు ఇలా ఉన్నాయ్ అన్న మాకు ఇదే త్రాగునీరు మాకు ఇంకా మంచినీళ్లు కావాలంటే పక్కూరు కెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఒకసారి మార్నింగ్ న్యూస్ లో వెయ్యండి అన్న


RAMPRASAD KOPPULA reposted

@KTRTRS చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం లోని వెంకంపల్లి గ్రామ పంచాయతీ సార్ మా ఊర్లో త్రాగు నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు ఇలా ఉన్నాయి వాటర్ ప్లాంట్ లేదు మంచి నీళ్ళు కావాలంటే ఎటైనా రెండు మూడు కిలోమీటర్లు పోవాల్సిందే మా తలరాతలు మారకున్న పర్లేదు మంచి నీళ్ళు అన్న ఇప్పియండి సారు


United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.