భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రి లా కవినైతే" హాయి రెమ్మల కోయిలమ్మకు" విరుల ఋతువు వికసించదా" తుమ్మెదడగని మధువులే " చెలి సాకి వలపులే చిలికిస్తే" మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా..? ఓ కావ్యమా.. ఆ..ఆ..ఆ... నీ తోటలో.. ఓ.. ఓ.. ఓ..🥰 @teluguhotchik
ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే🎶🎶 లిరిక్స్ 👏🏻👏🏻👌🔥
మరణ మృదంగం (1988) సంగీతం: ఇళయరాజా గానం: సుశీల, బాలు సాహిత్యం: వేటూరి కరిగిపోయాను కర్పూర వీణలా.. కలిసిపోయాను నీ వంశధారలా.. #Chiranjeevi #Suhasini #spb #Suseela #ilayaraja
ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: సోనూ నిగమ్, మహాలక్ష్మి అయ్యర్ సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు పుచ్చపూల పున్నమేనులే... #AllariNaresh #SonuNigam
అక్షరసత్యాలు అలా అలవోకగా ఒక ట్యూన్ లోకి అందంగా పూసగుచ్చడం మా గురువుగారి బలం ...మహానుభావుణ్ణి మరోసారి స్మరించుకునే అవకాశం ఇది 🙏
అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ...💥 అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు 🙏🌺💫 #navarathri
నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలుపు ఘటన.. ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపనా 👏🏻👌
రుద్రవీణ (1988) సంగీతం: ఇళయరాజా గానం: చిత్ర, ఏసుదాస్ సాహిత్యం: సిరివెన్నెల రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం.. కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం.. #Chiranjeevi #Shobana #Ilaiyaraaja
Celebrating 11 Years of Mass Euphoria #Aagadu 🔥 #11YearsForAagadu💀
పెళ్లి (1997) సంగీతం: S.A రాజ్ కుమార్ గానం: మనో సాహిత్యం: సిరివెన్నెల కలికి నీ కల తీరుగా ఇలకే చంద్రుడు జారేగా.. చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగా.. #Sirivennela
Always wanted to do more edits on these hollywood... Suggest the best Hollywood movies 🙂↕️
United States เทรนด์
- 1. Cowboys 63.3K posts
- 2. Panthers 63.2K posts
- 3. Fred Warner 2,662 posts
- 4. Ravens 60.7K posts
- 5. Browns 58.3K posts
- 6. #KeepPounding 6,228 posts
- 7. Dolphins 43.2K posts
- 8. Colts 52.8K posts
- 9. Eberflus 8,276 posts
- 10. Steelers 60.3K posts
- 11. Rico Dowdle 7,681 posts
- 12. Drake Maye 18.8K posts
- 13. Chargers 50.2K posts
- 14. James Franklin 47.5K posts
- 15. Penn State 64.7K posts
- 16. Pickens 16.3K posts
- 17. Herbert 14.2K posts
- 18. Dillon Gabriel 3,896 posts
- 19. #FTTB 2,322 posts
- 20. #HereWeGo 5,978 posts
Something went wrong.
Something went wrong.