Bandla Krishna Mohan Reddy
@bkmrmla
Member of Legislative Assembly | Gadwal Constituency
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్యస్ఫూర్తి ప్రదాత మహత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము #MahatmaJyotibaPhule #socialreformer #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #inctelangana
దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేలా ఎందరో మేధావుల సారథ్యంలో రూపొందిన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ భారతీయులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. #IndianConstitutionDay #bandlakrishnamohanreddy #bkmr #inc
Violence against women isn't cultural, it's criminal. Equality cannot come eventually, it's something we must fight for now. #internationaldayofviolenceagainstwomen #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #telanganacongress #inctelangana #inc
Guru Tegh Bahadur Martyrdom Day Today, we honor the unparalleled sacrifice of Guru Tegh Bahadur Ji, a beacon of courage and righteousness who gave his life to uphold the values of faith and freedom. May his teachings inspire us to walk the path of unity, peace and humanity.
పెట్టుబడులను ఆకర్షించడం, ఇన్నోవేషన్ ను ప్రోత్సహించేందుకు అతి త్వరలో లైఫ్ సైన్సెస్ నూతన విధానం. #inctelangana #Telangana #congressgovernment #Telanganagovernment #TelanganaCongress #CongressForTelangana #bandlakrishnamohanreddy #gadwalconstituency #telanganacongress #inctelangana
తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ. #inctelangana #EVPolicy #electricvehicles #pollutionfreetelangana #Telangana #congressgovernment #Telanganagovernment #TelanganaCongress #CongressForTelangana #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #telanganacongress #inctelangana
రాయితీపై రైతులకు వ్యవసాయ యంత్రాలను, పరికరాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం.. #telanganafarmers #RaithuRajyam #inctelangana #Telangana #congressgovernment #Telanganagovernment #TelanganaCongress #CongressForTelangana #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #inctelangana #inc
భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి నా యొక్క ఘన నివాళులు.. #IndiraGandhi #firstwomenprimeministerofindia #BharatRatna #Telanganagovernment #congresssgovernment #TelanganaCongress #CongressForTelangana #bandlakrishnamohanreddy
ఆంగ్లేయుల అరాచక పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆ ధీర వనిత ధైర్య సాహసాలను కొనియాడుతూ... #jansilaxmibai #jansirani #viranari #indianfreedomfighter #bandlakrishnamohanreddy
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు... #telanganafarmers #RaithuRajyam #inctelangana #Telangana #congressgovernment #Telanganagovernment #TelanganaCongress #CongressForTelangana #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #inc
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం @revanth_anumula గారు కీలక నిర్ణయాలు...🛕 యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్పు... #yadagirigutta #YadagiriguttaTemple #cmrevanthreddy #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #telanganacongress #inctelangana #inc
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పంజాబ్ కేసరి శ్రీ లాలా లజపతి రాయ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ పుణ్య పురుషునికి నా యొక్క ఘన నివాళులు... #LalaLajapatRai #indianfreedomfighter #PunjabKesari #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #telanganacongress #inctelangana #inc
సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ.. మంచి చెడులను ఎత్తి చూపి, ఏ స్వార్ధం లేకుండా సమాజ శ్రేయస్సు కోరుకునే పాత్రికేయ మిత్రులందరికీ.. జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు... #NationalPressDay #news #newschannel #newspaper #inc
ఆదివాసుల అస్తిత్వం, జీవన స్థితిగతుల కోసం పోరాటం చేసిన గోండు బెబ్బులి, స్వాంతంత్ర్య సమరయోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు #birsamundajayanthi #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #telanganacongress #inctelangana #inc
ప్రజలందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు.. #GuruNanakJayanti #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #gadwalconstituency #telanganacongress #inctelangana #inc
పరమ శివుడు, శ్రీ మహావిష్ణువులకు అత్యంత ప్రీతికరమైన రోజు పవిత్ర కార్తీక మాసం.. ఆ ఆదిదేవుల కృపా, కటాక్షములు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు... #HappyKartikaPurnima #KartikaPurnima #kartikamasam #omnamahshivaya #inc
నేటి బాలలే రేపటి పౌరులని చెప్పిన భారతదేశ తొలి ప్రధాని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి పురస్కరించుకొని చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు... #JawaharlalNehru #HappyChildrensDay #chachanehru #firstprimeministerofindia #indianfreedomfighter #bandlakrishnamohanreddy
సమాజంలో అన్యాయాన్ని ఎదురించినవాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి, ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు... #KalojiNarayanaRao #NaaGodava #poet #writer #bandlakrishnamohanreddy #bkmr #bkmrmla #inctelangana
స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా భారతీయ విద్యారంగాన్ని పరిపుష్టంగా తీర్చిదిద్దిన ఆ మహనీయున్ని స్మరించుకుందాం.. #NationalEducationDay #MoulanaAbulKalamAzad #bkmr #bkmrmla #gadwalconstituency #inc
నీ పోరాటం రేపటికొక పాఠం.. నీ తెగింపు భవితకు స్ఫూర్తి గీతం.. నీ నాయకత్వం ఈ నేలకు వరం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @revanth_anumula గారికి జన్మదిన శుభాకాంక్షలు...💐 #happybirthday #AnumulaRevanthReddy #cmrevanthreddy #revanthforTelangana #DynamicLeader #peopleleader
United States Trends
- 1. Under Armour 7,330 posts
- 2. Megyn Kelly 39.6K posts
- 3. Blue Origin 11.6K posts
- 4. Nike 27.2K posts
- 5. New Glenn 12K posts
- 6. Curry Brand 6,146 posts
- 7. Senator Fetterman 22.6K posts
- 8. Brainiac 9,598 posts
- 9. Vine 39.1K posts
- 10. Operación Lanza del Sur 7,795 posts
- 11. Operation Southern Spear 7,024 posts
- 12. #2025CaracasWordExpo 16.6K posts
- 13. CarPlay 4,802 posts
- 14. #drwfirstgoal N/A
- 15. Thursday Night Football 2,627 posts
- 16. Matt Gaetz 19.7K posts
- 17. Eric Swalwell 35.2K posts
- 18. World Cup 111K posts
- 19. Coach Beam N/A
- 20. Portugal 70.1K posts
Something went wrong.
Something went wrong.