dmgdktsrtc's profile picture. Depot Manager, TSRTC, Godavarikhani depot

M.Nagabhushanam

@dmgdktsrtc

Depot Manager, TSRTC, Godavarikhani depot

Today, at Godavarikhani Depot, Rajadhani AC bus from Godavarikhani to Arunachalam special service was grandly inaugurated. The event was ceremoniously launched by the Esteemed ED/KR, RM/KR, and DM/GDK. @SajjanarVC @rm_krmr @edkrmrtgsrtc

dmgdktsrtc's tweet image. Today, at Godavarikhani Depot,
Rajadhani AC bus from Godavarikhani to Arunachalam special  service was grandly inaugurated. The event was ceremoniously launched by the Esteemed
ED/KR, RM/KR, and DM/GDK.
@SajjanarVC 
@rm_krmr 
@edkrmrtgsrtc

🛕అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకు 🚍ప్రత్యేక AC బస్సు సేవలు గోదావరిఖని నుండి 📅ప్రారంభం* 09-06-2025 వయా కాణిపాకం వెల్లూరు అరుణాచలం జోగులాంబ 💰పెద్దలకు ₹5900చిన్నలకు₹4900 🎟️బుకింగ్ GDK బస్ స్టాండ్ కౌంటర్ Cell No.7013504982 🌐Online tgsrtcbus.in @SajjanarVC @RmKrmr

dmgdktsrtc's tweet image. 🛕అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకు
🚍ప్రత్యేక AC బస్సు సేవలు గోదావరిఖని నుండి
📅ప్రారంభం* 09-06-2025 వయా కాణిపాకం  వెల్లూరు అరుణాచలం  జోగులాంబ
💰పెద్దలకు ₹5900చిన్నలకు₹4900
🎟️బుకింగ్ GDK బస్ స్టాండ్ కౌంటర్
Cell No.7013504982
🌐Online tgsrtcbus.in
@SajjanarVC 
@RmKrmr

Peddapalli Bus Stand Development Works Begin.

dmgdktsrtc's tweet image. Peddapalli Bus Stand Development Works Begin.

M.Nagabhushanam reposted

Dear Prahasith Reddy, Thank you for Choosing TGSRTC. Journey: From HYDERABAD To 8 INCLINE CLNY on 29/03/2025, Ticket No:TG2503281928009632, Service No: 9511 (MGBS-8-INCLY-GDK),

M.Nagabhushanam reposted

Is it a skill or taking a risk? #RoadSafety @MORTHIndia @CTMOTSRTC

M.Nagabhushanam reposted

A new Super Luxury service from #TSRTC is launched today to Davangere, #Karnataka. This service is scheduled from Miyapur to Davangare daily at 6:40pm. Visit tsrtconline.in to book your tickets. #Telangana #Hyderabad #tsrtc

M.Nagabhushanam reposted

ఉచిత వై-ఫైని వినియోగిస్తున్నారా!? అయితే జర జాగ్రత్తగా ఉండండి! ఉచిత వై-ఫైని ఉపయోగించే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు తస్కరించి మోసాలకు తెగబడుతున్నారు. @Cyberdost

SajjanarOffice's tweet image. ఉచిత వై-ఫైని వినియోగిస్తున్నారా!? అయితే జర జాగ్రత్తగా ఉండండి!

ఉచిత వై-ఫైని ఉపయోగించే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు తస్కరించి మోసాలకు తెగబడుతున్నారు. @Cyberdost

M.Nagabhushanam reposted

#TSRTC తొలి సారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మాటల ప్రేరణతో మరింత మెరుగైన సేవలందించేందుకు #TSRTC యాజమాన్యం కట్టుబడి ఉంది. @TSRTCHQ

M.Nagabhushanam reposted

#TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.

SajjanarVC's tweet image. #TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.

మహా శివరాత్రికి భక్తులను క్షేమంగా శైవాలయాలకు చేర్చేందుకు #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 40 శైవక్షేత్రాలకు 2,427 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి. @TSRTCHQ

SajjanarVC's tweet image. మహా శివరాత్రికి భక్తులను క్షేమంగా శైవాలయాలకు చేర్చేందుకు #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 40 శైవక్షేత్రాలకు 2,427 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 

ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు  చేరుకోండి.

@TSRTCHQ

M.Nagabhushanam reposted

Happy to announce that we have entered into a MoU with M/s. Nalsoft Pvt. Ltd. to implement Enterprise Resource Planning (ERP) system in TSRTC. It will help us in digitalising our data.

SajjanarVC's tweet image. Happy to announce that we have entered into a MoU with M/s. Nalsoft Pvt. Ltd. to implement Enterprise Resource Planning (ERP) system in TSRTC. It will help us in digitalising our data.
SajjanarVC's tweet image. Happy to announce that we have entered into a MoU with M/s. Nalsoft Pvt. Ltd. to implement Enterprise Resource Planning (ERP) system in TSRTC. It will help us in digitalising our data.

M.Nagabhushanam reposted

సత్యం, అహింస, ప్రేమను తన ఆయుధాలుగా మలుచుకుని భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చనే ఆయన మార్గం ఎప్పటికీ అనుసరణీయం. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. #MahatmaGandhiDeathAnniversary #MartyrsDay

SajjanarOffice's tweet image. సత్యం, అహింస, ప్రేమను తన ఆయుధాలుగా మలుచుకుని భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చనే ఆయన మార్గం ఎప్పటికీ అనుసరణీయం. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. 

#MahatmaGandhiDeathAnniversary  
#MartyrsDay

M.Nagabhushanam reposted

I humbly request all celebrities to refrain from supporting/promoting QNET & all such Multi-Level Marketing companies which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. Very unfortunate that this happened in #Hyderabad today. @MirzaSania

SajjanarOffice's tweet image. I humbly request all celebrities to refrain from supporting/promoting QNET & all such Multi-Level Marketing companies which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. Very unfortunate that this happened in #Hyderabad today. @MirzaSania

వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరుతో కొత్త ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌కు #TSRTC శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్‌ను సంస్థ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

SajjanarVC's tweet image. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరుతో కొత్త ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌కు #TSRTC శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్‌ను సంస్థ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌ @TSRTCHQ

టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌ సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది.

SajjanarVC's tweet image. టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది.

M.Nagabhushanam reposted

The TSRTC has added a new fleet of sleeper class buses to its operations to improve the comfort and convenience of passengers traveling long distances. For more details logon to tsrtconline.in

M.Nagabhushanam reposted

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ సిబ్బందికి మరో విడత కరువు భత్యం(డీఏ)ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ఇప్పటికే 5 డీఏలను మంజూరు చేసిన సంస్థ.. తాజాగా మరో డీఏను ప్రకటించింది.

United States Trends

Loading...

Something went wrong.

Something went wrong.