DM RNG TSRTC
@dmrng2tsrtc
Vous pourriez aimer
ప్రయాణికుల సేవే #TSRTC ప్రథమ కర్తవ్యం! ఈ సంక్రాంతికి ప్రజలను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు సంస్థ చేర్చుతోంది. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తూనే.. రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతోంది. @TSRTCHQ @PROTSRTC #Sankranthi2024 #Bhogi
ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్ శివారు హకీంపేటలో #TSRTC ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్హతతో…
@TSRTCHQ @tsrtcmdoffice విదేశాలకు వెళ్లే వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట వాసుల సౌకర్యార్థం నూతన సర్వీసు ప్రవేశపెట్టబడింది.
రేపు 11 రీజియన్లలో టీఎస్ఆర్టీసీ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను ఈ నెల 5న (రేపు) #TSRTC నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి.. ప్రతి రీజియన్ కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను…
రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని…
హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.…
హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని #TSRTC నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ…
ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని #TSRTC ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా…
Itinerary of the 2 day Srisailam tour is given below. All are requested to take this exhilarating tour this weekend i.e 22nd &23rd July 2023. @tsrtcmdoffice @TSRTCHQ @Govardhan_MLA @puvvada_ajay @HiHyderabad @syedmohammedd @DonitaJose
ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. గానుగాపూర్‌తో పాటు ప్రముఖ ఆలయాలకు నెలవైన మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌కు ఈ ప్రత్యేక బస్సును…
Doctor’s day celebration at Tarnaka hospital. Our respected VC & MD graced the occasion and felicitated all doctors with appreciation certificates and Momentos.It was Great Motivation& Honour For All of us Encourages us to do our Best in our Jobs @TSRTCHQ @SajjanarVC
Saluting the incredible women power in Guntakal, Ananthpur dist! Their selfless act of donating blood is truly inspiring. They embody compassion, unity, and resilience. Kudos to these amazing women! 🙌🩸 ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్‌లో మహిళలు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం…
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని #TSRTC తార్నాక ఆస్పత్రిలోని డాక్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించారు. వైద్యుల సమక్షంలో కేక్ కట్ చేసి.. వారికి నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 55 మంది వైద్యులను ప్రశంసా ప…
United States Tendances
- 1. Seahawks 21.5K posts
- 2. Giants 67.1K posts
- 3. Bills 138K posts
- 4. Bears 60K posts
- 5. Daboll 11.9K posts
- 6. Jags 6,825 posts
- 7. Dart 26.2K posts
- 8. Caleb 49.1K posts
- 9. Dolphins 32.8K posts
- 10. Rams 16.8K posts
- 11. Josh Allen 16.1K posts
- 12. Texans 38.2K posts
- 13. Russell Wilson 4,024 posts
- 14. Browns 38K posts
- 15. Patriots 107K posts
- 16. Ravens 38K posts
- 17. Trevor Lawrence 2,537 posts
- 18. Bryce 15.8K posts
- 19. Henderson 17.5K posts
- 20. Niners 3,285 posts
Something went wrong.
Something went wrong.