You might like
మనం వేగంగా వెళ్ళేటప్పుడు మనకు ఒకరు ఎదురొచ్చిన మనకే రిస్క్, మనం ఒకరికి ఎదురెళ్లిన మనకే రిస్క్.... #RoadSafety
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది ఉపయోగించుకోవచ్చు.
అయ్యప్ప భక్తులారా! TSRTC అద్దె బస్సు సదుపాయాన్ని వినియోగించుకోండి. సురక్షితంగా #AyyappaSwamy ని దర్శించుకోండి. బుకింగ్స్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. లేదా మీ దగ్గర్లోని డిపో మేనేజర్లను సంప్రదించండి. #SabarimalaWithTSRTC
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు.
Duty First!!!
One more from #AndhraPradesh బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సంధర్బంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాల కోసం వచ్చి, సముద్రపు నీటిలో మునిగి, గల్లంతవబోతున్న ఇద్దరు యువతలను, ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్ సిబ్బంది. డి.జి.పి అభినందన.
Duty Honour Compassion
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో కరెంట్ షాక్‌తో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తికి "సీపీఆర్" చేసి ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ పోలీసులు. Traffic constable Mr. Shankar saves the life of an electric shock victim by performing #CPR at Banjara hills #LifeSavingAct #HyderabadCityPolice
ఉచిత బీమాను వినియోగించుకోండి.
పిల్లలకు రోడ్డు భద్రతా పాఠాలు చిన్నప్పటి నుండే నేర్పించడం చాలా ముఖ్యం. బాలల దినోత్సవం రోజున ఈ బాలుడికి ట్రాఫిక్ సిగ్నల్ వేషం వేయించినందుకు తల్లిదందండ్రులకుఅభినందనలు #Roadsafety #childrenday #ChildrensDay2022
ప్రయాణికులను గమ్యానికి సురక్షితంగా చేర్చుతూ, ప్రతి ప్రయాణాన్ని గుర్తుండి పోయేలా చేయడం మా బాధ్యత. ... #worldtransportday #ChooseTSRTC
ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థకు మహద్భాగ్యం. TSRTC సిబ్బంది కోసం #GrandHealthChallenge. నవంబరు 3 నుంచి హెల్త్ డ్రైవ్ ప్రారంభం
పరిమితికి మించిన ప్రయాణం ఎల్లప్పుడూ ప్రమాదకరం.
భక్తులకు TSRTC వారి శుభవార్త. ఈ కార్తీక మాసంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ని దర్శించుకోవడానికి మరిన్ని ప్రత్యేక బస్సులు. #TravelWithTSRTC
నర్సంపేట్ ను హైదరాబాద్ కు మరింత దగ్గర చేస్తూ ప్రత్యేక బస్సు సదుపాయం. #ChooseTSRTC
It’s a noble initiative to felicitate funeral workers of #Hyderabad who did a selfless service to humanity during the #COVID19 pandemic. Kudos JCI Buddhapurnima, Hyderabad for organising the event.
ఈ దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని విధాలుగా సహకరించిన తెలంగాణ పోలీస్, రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు GHMC సిబ్బందికి కృతజ్ఞతలు.
💐
ఈ దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని విధాలుగా సహకరించిన తెలంగాణ పోలీస్, రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు GHMC సిబ్బందికి కృతజ్ఞతలు.
ఈ దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని విధాలుగా సహకరించిన తెలంగాణ పోలీస్, రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు GHMC సిబ్బందికి కృతజ్ఞతలు.
ఈ దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని విధాలుగా సహకరించిన తెలంగాణ పోలీస్, రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు GHMC సిబ్బందికి కృతజ్ఞతలు.
United States Trends
- 1. Marshawn Kneeland 2,418 posts
- 2. Nancy Pelosi 11.7K posts
- 3. #MichaelMovie 14.1K posts
- 4. ESPN Bet 1,655 posts
- 5. Good Thursday 32.5K posts
- 6. Gremlins 3 1,515 posts
- 7. #thursdayvibes 2,567 posts
- 8. Madam Speaker N/A
- 9. Happy Friday Eve N/A
- 10. Joe Dante N/A
- 11. Jaafar 3,960 posts
- 12. Penn 8,975 posts
- 13. #ThursdayThoughts 1,723 posts
- 14. Chris Columbus 1,408 posts
- 15. Chimecho 2,510 posts
- 16. Korrina 2,133 posts
- 17. Baxcalibur 2,049 posts
- 18. #thursdaymotivation 1,625 posts
- 19. Barstool 1,458 posts
- 20. #LosdeSiemprePorelNO N/A
You might like
-
RM TGSRTC RangaReddy Region
@RMRangaReddy -
DM HYD1
@dmhyd1tsrtc -
DMFM FALAKNUMA
@DMFMTSRTC -
Dm Kachiguda tgsrtc
@dmkcgtsrtc -
@DMHYD2TSRTC
@DMHYD2TSRTC -
DM CGCL
@DM_CGCL_TGSRTC -
Depot manager (BHEL DEPOT)
@TGSRTC_DMBHEL -
Sr Manager IT- TGSRTC
@SMIT2_TGSRTC -
DM ASF TGSRTC
@dm_bdn_tgsrtc -
DMpargiTSRTC
@DMpargiTSRTC -
dmtdr
@DmtndrTSRTC
Something went wrong.
Something went wrong.