قد يعجبك
Sharing my response to some queries from our valued passengers who are our esteemed partners in the growth of the corporation. In today's @TOIHyderabad.
#TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్ ఆన్ ది రోడ్' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు.
#TSRTC ని ఆదరిస్తోన్న ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. మీరంతా సుఖసంతోషాలతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని సంస్థ ఆకాంక్షిస్తోంది. #MahaShivaratri2023 #HappyMahashivratri
Happy to announce that we have entered into a MoU with M/s. Nalsoft Pvt. Ltd. to implement Enterprise Resource Planning (ERP) system in TSRTC. It will help us in digitalising our data.
సత్యం, అహింస, ప్రేమను తన ఆయుధాలుగా మలుచుకుని భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చనే ఆయన మార్గం ఎప్పటికీ అనుసరణీయం. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. #MahatmaGandhiDeathAnniversary #MartyrsDay
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అసౌకర్యం కలగకుండా #TSRTC పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రద్దీ ప్రాంతాలైన Uppal X Roads, LB Nagar, Aramghar, KPHBలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ షామియానాలు, తాగునీరుతో పాటు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది.
టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్ సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది.
This Sankranti, #TSRTC has made plans to ensure your safe journey. A total of 4,223 special buses will be operated between January 10-14 from JBS, LB Nagar, Uppal, Aramghar, BHEL and KPHB. For booking log on to tsrtconline.in. Hurry up!
TSRTC MD VC Sajjanar held a coordination meeting with the officials of the Transport and Police departments. He appreciated their selfless contribution in association with TSRTC during Sankranti and Dasara festivals.
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ సిబ్బందికి మరో విడత కరువు భత్యం(డీఏ)ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ఇప్పటికే 5 డీఏలను మంజూరు చేసిన సంస్థ.. తాజాగా మరో డీఏను ప్రకటించింది.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహిళా సాధికారికతకు తన జీవితాన్ని అంకింతం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule
బ్యాంక్ లేదా NBFC లేదా డిజిటల్ వాలెట్‌పై ఫిర్యాదు చేయాలా? అయితే cms.rbi.org.in లింక్‌ని ఉపయోగించండి.
నర్సంపేట్ ను హైదరాబాద్ కు మరింత దగ్గర చేస్తూ ప్రత్యేక బస్సు సదుపాయం. #ChooseTSRTC
#TSRTC ప్రయాణికులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు #Diwali2022
ఒక్క రోజులో హైదరాబాద్ చూడాలంటే ప్లానింగ్ కావాలి. ఇప్పుడు TSRTC అందిస్తుంది పక్కా ప్లానింగ్. #TSRTCHyderabadDarshan #WorldTourismDay
One Stop Solution for all your logistics Needs!! TSRTC Logistics wishes #HappyNavratri
శంషాబాద్ ను హైటెక్ సిటీకి మరింత దగ్గర చేస్తూ ప్రతి అరగంటకొక బస్సు మరియు ప్రతి రోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ. #TSRTCAirportService
United States الاتجاهات
- 1. #BUNCHITA 1,382 posts
- 2. #SmackDown 44.9K posts
- 3. Tulane 4,245 posts
- 4. Aaron Gordon 3,606 posts
- 5. Giulia 14.6K posts
- 6. Supreme Court 184K posts
- 7. Russ 13.6K posts
- 8. Frankenstein 77.2K posts
- 9. Connor Bedard 2,836 posts
- 10. #TheLastDriveIn 3,633 posts
- 11. #TheFutureIsTeal N/A
- 12. Podz 2,955 posts
- 13. #OPLive 2,246 posts
- 14. Northwestern 5,014 posts
- 15. Caleb Wilson 5,680 posts
- 16. Justice Jackson 5,456 posts
- 17. Memphis 16.2K posts
- 18. Keon 1,168 posts
- 19. Scott Frost N/A
- 20. Tatis 1,994 posts
قد يعجبك
Something went wrong.
Something went wrong.