కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు
@kv_sambasivarao
Guntur District General Secretary of JSP Advocate/ independent journalist
Talvez você curta
వన భోజనాలు మంచి సంప్రదాయం. కుల భోజనాలు దుష్ట సంప్రదాయం.
"రాజకీయపార్టీలు" నాయకుల్ని తయారుచేసే ఫ్యాక్టరీలుగా ఉండాలి. అంతేగానీ నాయకుల్ని రాజకీయంగా సమాధి చేసే వేదికలు కారాదు.
వారసత్వంతోనో, డబ్బుతోనో, సొంత డబ్బాతోనో నాయకత్వాన్ని ఆపాదించుకునే స్వయం ప్రకటిత నాయకులు తప్ప.. ప్రజా సమస్యలపై స్పందించి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల తరఫున ప్రశ్నించి పోరాడి, ప్రజల మన్ననలు పొంది, ప్రజల అభిమానాన్ని, ప్రజల హృదయాల్ని సంపాదించుకున్న నాయకులేరి?
అప్పుడు ప్రత్యర్థి అనుకున్న YCP ప్రభుత్వం చేయలేంది ప్రస్తుతం మాది అనుకున్న కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. అందుకే "ఇది మంచి ప్రభుత్వం" 🙏 👇 facebook.com/share/178H1Ack… facebook.com/share/p/1GsFAP…
స్వార్ధ ప్రయోజనాలు కలిగిన బానిసల వల్లే వందల యేండ్లు పరాయి పాలకుల చెరలో భారతదేశం బందీ అయ్యింది. "స్వరాజ్య ఉద్యమం" సాగిస్తే తప్ప జాతికి స్వేచ్ఛ రాలేదు. ఇప్పుడు మరలా "సురాజ్యం ఉద్యమం" ఊపందుకుంటే తప్ప జాతికి మేలు జరగదు. @JP_LOKSATTA @Loksatta_Party @PawanKalyan @JanaSenaParty
అవసరమైనప్పుడు కులాన్ని నెత్తికెత్తుకోవడం.. అవసరం తీరాక ఎత్తి కింద పడేయడం.. రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు.
మా ఇంటి వెనుక పెద్ద తుమ్మ చెట్టు దాదాపుగా 30 ఏళ్ళ నుండి ఉంది. దానివలన ఎవ్వరికి ఏమి ప్రయోజనం లేదు. 5 ఏళ్ళ క్రితం మామిడి మొక్క నాటితే తియ్యని ఫలాలు ఇస్తుంది, పది మందికి నీడనిస్తుంది. ఎన్నేళ్ళని కాదు చూడాల్సింది. ఎంత ప్రయోజనం అన్నది చూడాలి. అది చెట్టుకైనా, రాజకీయ నాయకుడికైనా!🤷♂️
"దళితుడు" అనే పదానికి నిర్వచనం మారాలి. అది ఏ ఒక్క కులానికో, మతానికో చెందినది కాదు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న ప్రతివాడు దళితుడే!
రేషన్ కి బదులుగా లబ్దిదారులకి అకౌంట్లో డబ్బులు వేయడం ద్వారా క్రిందనుండి పై స్థాయి వరకు జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియాను అరికట్టవచ్చు. మాఫియా దోపిడీ చేసి తింటున్న సొమ్ము ప్రజలకే నేరుగా ఇవ్వడం సరైన పరిష్కారం. కూటమి ప్రభుత్వం ఈ మేరకు ధృష్ఠి సారించాలని వేడుకుంటున్నాను. @PawanKalyan
బానిస మనస్తత్వం ఉన్నవాడు జాతికి న్యాయం చేయలేడు. అంతేకాదు.. అలాంటివాడు తన స్వప్రయోజనాల కోసం జాతిలో ఉన్న వీరుల్ని, యోధుల్ని కూడా అణగద్రోక్కుతాడు.
మిత్రులందరికీ.. దీపావళి శుభాకాంక్షలు
అధికారం కోసం ఆనాడు పోషించింది "పెద్దన్న పాత్ర" అధికారం వచ్చాక ఈనాడు అఘోరిస్తుంది "దద్దమ్మ పాత్ర" అంతేగా? 🤷♂️
కట్టుకున్నోడు నపుంసకుడైతే ఉంచుకున్నోడితో పాటు ఊరందరికీ అలుసే మరి..🤷♂️ క్షమించాలి!🙏 ఇంతకంటే మంచి భాష దొరకలేదు.
ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటనపై స్పందించే "మా మేధావులు", తమ ప్రక్కనే జరుగుతున్న అన్యాయాలపై, దుర్మార్గాలపై మాత్రం స్పందించరు. పెరటి మొక్కలు వైద్యానికి పనికిరావా? తమ సౌకర్యం కొద్దీ స్పందిస్తారా?🤷♂️
"బానిస మనస్తత్వం" ఉన్నవారే సాటి సాధారణ మనుషుల్ని దేవుళ్ళుగానూ, తాము వారి భక్తులుగానూ చెప్పుకుంటారు.
*👉 పవనేశ్వరుని పర్యటనలపై అక్షర సందేశం 👈* జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళే పర్యటన రాష్ట్రానికి, ప్రజలకు, కూటమికి నూటికి నూరు శాతం ప్రయోజనమే? ఇందులో అనుమానమే లేదు. ఆయన దేవుడు భోళాశంకరుడు. ఇక పార్టీ తరపున ఒక్కసారి ఆలోచన చేస్తే... సేనాని ఇటువంటి పర్యటనల వల్ల…
కవికి తన కవిత్వం పేరు ప్రఖ్యాతులు తెస్తే.. వ్యక్తికి తన వ్యక్తిత్వం పేరు ప్రఖ్యాతులు తెస్తుంది.
నిలకడ, క్రమశిక్షణ లేకుండా, నిజమైన రాజకీయం తెలియకుండా, క్షణికావేశాలు కలిగిన యువతతో సురాజ్యస్థాపన అసాధ్యం!
United States Tendências
- 1. #SNME 51.9K posts
- 2. Bo Bichette 8,471 posts
- 3. Georgia 48.5K posts
- 4. Mason Thomas N/A
- 5. Game 7 3,684 posts
- 6. Drew 120K posts
- 7. Scherzer 11.7K posts
- 8. #UFCVegas110 10K posts
- 9. #AEWCollision 5,139 posts
- 10. Lagway 4,060 posts
- 11. CM Punk 10.5K posts
- 12. Underwood 3,038 posts
- 13. Jays 90.2K posts
- 14. Jade Cargill 18K posts
- 15. Max Gilbert N/A
- 16. Springer 11.1K posts
- 17. Rusev 3,322 posts
- 18. Jaire 10.2K posts
- 19. Salter 1,192 posts
- 20. Nigeria 599K posts
Talvez você curta
-
Bommidi Nayakar
@BNayakar_JSP -
Nagendra Thathamsetty
@NThathamsetty -
Raja Mylavarapu
@M_RajaViswa -
Sivaparvathi
@Sivaparvathijsp -
Tammireddy Sivasankara Rao
@TSivasankararao -
Mekala Satheesh Reddy
@JspSatheesh -
Srinivas Bandaru
@BandaruTweets -
Team PoliticalSena
@Teampolsena -
Settibathula Rajababu
@srb4people -
Sivadath Bodapati
@Sivadath27 -
Dr.Boddepalli Raghu Janasena
@Boddepalliraghu -
Panditi Malhotra
@PanditiMalhotra -
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳
@JSPSriram -
Chilakam Madhusudhan Reddy
@MadhusudhanJSP -
Kandula Durgesh
@kanduladurgesh
Something went wrong.
Something went wrong.