0lessons's profile picture. ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం !

0Lessons

@0lessons

ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం !

ప్రపంచంలో ఉన్న గుళ్ళు, గోపురాలు, మసీదులు, చేర్చులు, ఇంకా మరెన్నో దేవుడు కొరకై నిర్మించిన దేవాలయాలు అన్ని ద్వంసంచేస్తారు.


కొన్ని సంవత్సరాలకు మనిషి ఆలోచన దిశ మారిపోతుంది, అలానే దేవుడు లేనేలేడు అన్ని ప్రతి మనిషి నొక్కివక్కాణిస్తారు, అనేకమైన రుజువులు చూపిస్తారు !!!


కొన్నాళ్ళకు భగవంతుడుకి పూజలుండవు, అభిషేకాలు ఉండవు, ఆరాధించే భక్తులు ఉండరు, ఎన్ని ఆపదలు వచ్చిన దేవుడిని తలుచుకునేవాళ్ళు ఉండరు.


మనం ఈ ప్రపంచం గురించి ఆలోచించే కొద్ది, కొన్నింటిని విసుగువేస్తుంది. కొన్నాళ్ళకు భగవంతుడు అనేవారు లేరు అని అనేస్తారు !!!


కాలం యోక్క వేగానికి కాంతివేగం కూడా సరిపోదు.


సృష్టి గురించిన రహస్యం అంత ఆడదాని గర్భాలోనే ఉంది. కానీ దీనిని మీరు గుర్తించటం చాల చాల కష్టం.


కలిభూదిదైపోయే ఈ దేహానికి, జ్ఞానం అనే కర్రతో ఈ జీవితప్రయణం సాగుతుంది.


జీవితంలో ఏది తక్కువ చేసి చూడరాదు, ఎందుకంటె, మనం తక్కువ చేసి చూసిందే , మన జీవితంలో చాల చాల అవసరం కావచ్చు ! మన జీవితానికి దోహత పడవచ్చు.


వివేకంలేని ఉత్సాహం చుక్కనిలేని పడవ వంటిది. !


రూపంగల దేవుని ద్వారా , రూపలేని దేవుడిని అందుకో !


అహంకారమే అసలైన చీకటి !


నేను గొప్ప అనేవాడు అందరికన్నా తక్కువ !


అన్ని మతాల లక్ష్యమూ ఒక్కటే - అదేమిటంటే కేవలం పరమాత్మను చేరటం. !


భావశుద్దితో చేసిన కర్మకు భగవంతుడు సంతోషిస్తాడు .


తన్నుతాను నిగ్రహించుకున్నవాడు , అన్నిటిని నిగ్రహించాగలడు .


శ్రద్ద కలవాడే జ్ఞానాన్ని సంపాదించగలడు .


శుద్దిమైన ఆహారాన్ని సేవిస్తే మనసు శుద్దంగా ఉంటుంది!


అహంకారం నిండిన మనస్సుకు తన దోషాలు కనిపించవు...!


ఇతరులు ఏది చేస్తే నీకు పడదో ; దాన్ని నువ్వితరులకు చెయ్యకు !


దేహానికి భోజనం ఎంత ముఖ్యమో ; మనసుకు భజన అంత ముఖ్యం !


Loading...

Something went wrong.


Something went wrong.