గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారికి నమస్కారం 🙏 అయ్యా, జాబ్ క్యాలెండర్ కోసం 6 ఏళ్లగా వేచి చూస్తున్నాము. ఇప్పటికే కీలకమైన సమయం వయసు కోల్పోయాము😭. దయచేసి వచ్చే నెలలో 25,000 పోస్టులుతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి🙏 @vavssnrajubjp #AndhraPradesh #ReleaseAPJobCalendar
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆరు సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ లేదు .దయచేసి తొందరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి జనవరి నుంచి నోటిఫికేషన్లు ప్రక్రియ మొదలుపెడితే ఎంతోమంది యువతకు మేలు చేసిన కీర్తి మీకు లభిస్తుంది . Thankyou sir
గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారము. సార్ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా విడుదల చేయగలరు అని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. అదే విధంగా యువత ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ అక్టోబర్ నాటికి ప్రకటించగలరు అని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. please sir
United States Trends
- 1. Good Monday 24.1K posts
- 2. #ITZY_TUNNELVISION 33.8K posts
- 3. Steelers 53.7K posts
- 4. #MondayMotivation 29.5K posts
- 5. Rudy Giuliani 13.8K posts
- 6. Mr. 4 4,777 posts
- 7. Happy Birthday Marines 3,273 posts
- 8. Resign 116K posts
- 9. Chargers 38.7K posts
- 10. Schumer 237K posts
- 11. #Talus_Labs N/A
- 12. Tomlin 8,445 posts
- 13. 8 Democrats 10.7K posts
- 14. Happy 250th 1,433 posts
- 15. Rodgers 21.6K posts
- 16. Tim Kaine 23.6K posts
- 17. Sonix 1,465 posts
- 18. Voltaire 9,477 posts
- 19. Angus King 19.5K posts
- 20. #BoltUp 3,145 posts
Something went wrong.
Something went wrong.