AAvrpatel's profile picture. A V RAMANA,ADVOCATE.

A V RAMANA

@AAvrpatel

A V RAMANA,ADVOCATE.

మారుతున్న కాలానికి అనుగుణంగా.రాబోయే తరాలకు ఉపయోగపడే విదంగా దూరద్రుష్టితో ఆలోచించగలిగే ఏకైక నాయకుడు కెసిఆర్ గారు.ఒక వ్యక్తి నచ్చడానికి నచ్చక పోవడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి.కానీ కెసిఆర్ గారి నాయకత్వం ఈ సమాజానికి చాలా అవసరం ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. A.V.RAMANA,ADVOCATE


దత్తపుత్రుడి చేతిలో ఆగం-ఆగం అవుతున్న కాంగ్రెస్... కాంగ్రెస్ నే నమ్ముకొని దశబ్దాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ లు సైతం 'చేవలేక' ఏమీ 'చేయలేక' కుక్కిన పేనుల పడి ఉంటున్నారు పాపం...


రేవంత్ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ ప్రక్రియ చెల్లుబాటు కాదు అని లోక జ్ఞానం ఉన్నోళ్ళందరికి తెలుసు.ప్రజలను మభ్య పెట్టడం మోసం చేయడం రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు రుచి చూపించాడు.హై కోర్ట్ లో అగ్రవర్ణాలు,బలహీన వర్గాలు రెండుగా చీలి పోవడం కనిపించింది.


తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు... ప్రతీకార చర్య ప్రజాస్వామ్యానికి మంచిది కాదు... రాష్ట్రంలో జరగబోతుంది అదే...


ఎందుకు ఈ కక్కుర్తి? ప్రభుత్వం మీకు మీ ఉద్యోగ హోదా కు తగ్గట్టు వేతనం చెల్లిస్తుంది అయినా ఎందుకు ఇలా?అవినీతి నిరోధక శాఖకు అభినందనలు.TRAP అనే విధానం కంటే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారి పై కఠిన చర్యలు ఉండాలి.(TRAP అనే విధానంలో అనేక అనుమానాలు ఉన్నాయి అందుకే వ్యతిరేకిస్తాం)


Today, I exercised my right to vote in the Karimnagar Bar Association elections. Proud to be part of a community that shapes the future of justice and legal leadership... A.V.Ramana, Advocate.

AAvrpatel's tweet image. Today, I exercised my right to vote in the Karimnagar Bar Association elections. Proud to be part of a community that shapes the future of justice and legal leadership...
A.V.Ramana,
Advocate.
AAvrpatel's tweet image. Today, I exercised my right to vote in the Karimnagar Bar Association elections. Proud to be part of a community that shapes the future of justice and legal leadership...
A.V.Ramana,
Advocate.

Happy new year


అతడి పేరు తెలుగు లో...ఇంగ్లీష్ లో...హిందీలో... రాయగలిగి...స్పష్టంగా పలక గలిగితే...చాలు ఆంధ్ర రాష్ట్రం లో యువ గళంలో దమ్ము ఉన్నట్టే...

అంతమంది ఆడబిడ్డలు వాళ్లకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా యాంకర్ గురించి వాగుతున్నాడు💦💦💦 ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదు ఇలాంటి వెదవని ఇలాంటివాళ్లతో పార్టీ నడపటం కాదు రా ఇంకోటి ఎదైనా నడుపుకో @YSRCParty



Anna wish you a Very happy birthday... A.V.RAMANA, Advocate, Ex-Corporator. president:Aawaaz foundation.


Happy Sankranthi...

AAvrpatel's tweet image. Happy Sankranthi...

తీన్మార్ మల్లన్న మానసిక రుగ్మత తీవ్ర స్థాయికి.A.V.RAMANA,ADVOCATE.


మోడీ గారు కేసీఆర్ లా దేశ స్థితి గతుల గురించి దేశానికి ఉన్న గొప్ప వనరుల గురించి వివరించండి.లేక పోతే తోలు బొమ్మ ప్రధానిగా చరిత్రలో మిగిలిపోతారు. (ప్రధానిగా teleprompter సహకారం లేకుండా పాత్రికేయుల సమావేశంలో మోడీ గారిని చూడాలి అతడి మేధస్సు ప్రపంచానికి) ఎ.వి.రమణ, అడ్వకేట్.


Loading...

Something went wrong.


Something went wrong.