You might like
ధాన్యం దిగుబడిలో దక్షిణాధిలోనే నెంబర్ 1 స్థానంలో #ఆంధ్రప్రదేశ్. దేశంలో నెంబర్ 2గా #ఏపీ.హెక్టార్‌కు 3,730.40 కేజీల ధాన్యం దిగుబడి. #నాబార్డ్ అధ్యయన నివేదికలో వెల్లడి. #Telugu_News #TrendingNow @naralokesh @PawanKalyan @YSRCParty #ap_top_in_south @apdigitalcorp @BJP4Andhra
కార్పోరేట్ దిగ్గజాల ఫస్ట్ ఛాయిస్ ఏపీ పెట్టుబడుల స్వర్గధామంగా #ఆంధ్రప్రదేశ్ 5ఏళ్లలో రాష్ట్రానికి 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాక @JaiTDP @ncbn @PawanKalyan @JanaSenaParty @YSRCParty @AndhraFactCheck @BJP4Andhra #Andhrapradesh #Jagan
5ఏళ్లలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం డిపాజిట్లతో పాటురుణాల మంజూరులో భారీగా వృద్ధి. 58.23% పెరిగిన డిపాజిట్లు,రుణాల మంజూరులో 96.64% వృద్ధి నమోదు.#ఏపీ లో ప్రజల ఆదాయం పెరిగిందని ఆర్ధిక కార్యకలాపాలు 5ఏళ్లలో గణనీయంగా పుంజుకున్నా యనిచాటిన బ్యాకింగ్‌రంగ కీలక సూచీలు @AndhraFactCheck
రాష్ట్ర స్థూల ఉత్పత్తి ,తలసరి ఆదాయం పెరుగుదలలో దేశంలోని టాప్5 రాష్ట్రాల్లో ఏపీ. #GSDP పెరుగుదలలో 4వస్థానంలో నిలిచిన #ఆంధ్రప్రదేశ్.తలసరి ఆదాయం పెరుగుదలలో దేశంలోనే 3వ స్థానం. #LokSabhaElection2024 #GSDP #SBI #AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @realyssharmila
#ఆంధ్రప్రదేశ్ లో చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా #YSJAGAN సర్కార్ చొరవ. రూ 3,373.73 కోట్లు రుణసాయం. రూ. 88.33 కోట్లు వడ్డీ రీయింబర్స్ మెంట్. @JaiTDP @ncbn @PawanKalyan @JanaSenaParty @YSRCParty #Generalelections2024 #Andhrapradesh
#AndhraPadesh లో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన #YSJagan సర్కార్.#YSR ఆసరా పథకంతో 4 విడతల్లో అక్కచెల్లమ్మలకు రూ. 25,571 కోట్లు లబ్ది. @AndhraFactCheck @JaiTDP @PawanKalyan @YSRCParty @BJP4Andhra @realyssharmila #Congressparty #Telugu_News #TrendingNow
5ఏళ్లలో ప్రభుత్వాస్పత్రులకు పుష్కలంగా మందులు సరఫరా.రూ. 2090కోట్లు ఔషధాల కోసం ఖర్చు, అందుబాటు లో 608రకాల మెడిసిన్స్.గత ప్రభుత్వ హయాంలో మందుల కోసం కేవలం 868కోట్లు మాత్రమే కేటాయింపు. #APHealthcare #medicines #PublicHealth #AndhraPradesh #Telugu_News #TrendingNow @AndhraFactCheck
#అమ్మఒడి పథకంతో 44,48,865 మంది తల్లులకు లబ్ది. 57నెలల్లో రూ.26,067కోట్లు సాయం. @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @realyssharmila #AndhraPradesh
YSRCP MP అభ్యర్థులు వీరే.... • అరకు తనూజ రాణి • శ్రీకాకుళం - పేరాడ తిలక్ విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్ • విశాఖపట్నం - బొత్స ఝాన్సీ • కాకినాడ - చలమశెట్టి సునీల్ అమలాపురం - రాపాక వరప్రసాద్ • రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు • నరసాపురం - ఉమాబాల • ఏలూరు - కారుమూరి సునీల్…
ఆదాయపరంగా దేశంలోనే టాప్ ప్లేస్‌లో #AndhraPradesh పొదుపు సంఘాలు.పేదింటి మహిళలు ఆదాయం పెంచు కునేలాా #YSJagan సర్కార్ ప్రోత్సాహం. 2019లో రూ.100 ఉండగా 2024 నాటికి రూ.373కు పెరిగిన సగటు #మహిళ రోజువారీ ఆదాయం. #SBI రీసెర్చ్ నివేదికలో వెల్లడి. @JaiTDP @AndhraFactCheck #Election2024
సామాజిక రంగాలకు కేటాయింపుల్లో దక్షిణాదిలో #ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం. సమగ్రాభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఏపీ #Elections2024 #YSJaganAgainIn2024 #LokSabhaElection2024 #CAG #RBI @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @realyssharmila
#చంద్రబాబు హయాం కంటే #వైఎస్‌జగన్ పాలనలో మూడు రెట్లు అధికంగా ఏపీకి తరలివచ్చిన పెట్టుబడులు. కరోనా కష్టకాలాన్ని దాటుకుంటూ 5ఏళల్లో 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన సర్కార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో జాతీయ స్థాయిలో #AndhraPradesh నెం1 #TDPJanasena @AndhraFactCheck
మహిళపట్ల చంద్రబాబు చిన్నచూపు - ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీని వంటింటికే పరిమితం చేసిన చంద్రబాబు - ఆమె భర్త వాసుకు రాజమండ్రి సిటీ టిక్కెట్ @AfcPolitical @iTDP_Official @JaiTDP @naralokesh @JanaSenaParty @PawanKalyan @Swathireddytdp @YSRCParty
#ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలకు ఉదారంగా పంట రుణాలు - దక్షిణాది లో #ఏపీనెంబర్1 @AndhraFactCheck #nabard #kisan #creditcard #agriculture #agriculture #Loans #KCC
పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఏపీ. #ఆంధ్రప్రదేశ్ లో ఒక్క యేడాదిలోనే వాస్తవరూపం దాల్చిన పెట్టుబడులు 2.46లక్షల కోట్లు. ఒప్పందాలు జరిగిన ఏడాదిలోపే 19% పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడంపై #పారిశ్రామిక_వర్గాల_హర్షం #investments @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra
ప్రజల ఆరోగ్యపరిరక్షణలో #ఆంధ్రప్రదేశ్_నెం1 రక్తహీనత నివారణ చర్యల్లో #AP సమర్థతకు జాతీయ స్థాయిలో మొదటి #అవార్డు .#డిజిటల్_వైద్యసేవల కల్పన లోను ప్రథమ స్థానంలో #AndhraPadesh. @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila #Telugu_News #Elections2024
#ఆంధ్రప్రదేశ్ లో వేలాది కి.మీ మేర రోడ్లు అభివృద్ధి. ₹19,404కోట్లు రహదారుల కోసం ఖర్చు. రాష్ట్ర రహదారు లు, జిల్లా రోడ్లు,నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రోడ్లు సహా ప్రతి రహదారి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసిన #YSJagan ప్రభుత్వం.@AndhraFactCheck @YSRCParty #GeneralElectionN0W
#కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలోను #YSJagan సర్కార్ విజయం.చిక్కుముడి లాంటి విభజన సమస్యలు ఒకోక్కటిగా పరిష్కారమయ్యే ఛాన్స్.–#ఆర్థిక మంత్రి బుగ్గన @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila #Telugu_News #AndhraPadesh #GeneralElectionN0W
సకలజనుల శ్రేయస్సు,సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన #YSJagan ప్రభుత్వం. @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila @INC_Andhra #Telugu_News #AndhraPadesh #SouthTaxMovement #BudgetSession2024 #Elections2024 #Peoples_Friendly_Budget
#మహిళ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన #YSJAGAN సర్కార్ #YSR_ఆసరా_చేయూత ఈ2 పథకాలతో జీవనోపాధి మెరుగుపరుచుకున్న 18లక్షల 37వేల 568 పేద కుటుంబాలు. @AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila #Telugu_News #AndhraPadesh #policy #Elections2024
#ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఓవర్గం మీడియా తప్పుడు ప్రచారం.వాస్తవానికి అప్పుల్లో ఏపీ ది 7వ స్థానం #తలసరి_ఆదాయంలో 9వస్థానం.కోవిడ్ లో దేశ #GDP క్షీణించినా #AP_GSDP లో 2.1% వృద్ధి నమోదు.2021-22 లో ఏకంగా17.6% #AP_GSDP వృద్ధి @AndhraFactCheck @JaiTDP @realyssharmila
United States Trends
- 1. Everton 128K posts
- 2. GeForce Season 3,109 posts
- 3. Comey 162K posts
- 4. Amorim 52.5K posts
- 5. Seton Hall 2,036 posts
- 6. Manchester United 77.4K posts
- 7. Mark Kelly 107K posts
- 8. Pickford 9,735 posts
- 9. #MUNEVE 15K posts
- 10. Opus 4.5 7,478 posts
- 11. #MUFC 22.9K posts
- 12. Dorgu 19.3K posts
- 13. UCMJ 15.9K posts
- 14. Zirkzee 22.1K posts
- 15. Hegseth 39.9K posts
- 16. Man U 21.2K posts
- 17. Amad 12.3K posts
- 18. Gueye 29.8K posts
- 19. Keane 18.2K posts
- 20. Will Wade N/A
Something went wrong.
Something went wrong.