APsupportTDP
@APsupportTDP
వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ. (2/2)
పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. (1/2)
My decisions are only and wholly guided by the wishes of my people, the 5 crore citizens of Andhra Pradesh. I had promised to fight for their right and I have kept my word.
విభజన అనంతరం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రతి విశ్వవిద్యాలయం తాత్కాలిక సంస్థల్లోనే కొనసాగుతోంది. ఒక ఐఐఐటి అయితే కాంచీపురం నుండి నిర్వహిస్తున్నాం. ఇదేనా విద్యార్థుల భవిష్యత్తు, విద్యాలయాల పట్ల కేంద్రానికున్న నిబద్ధత?
With reference to the assertions made by Sri @AmitShah regarding the establishment & functionality of institutes of National Importance in AP, every institute runs on other campuses, temporarily. And, IIIT runs in another State. How is this equivalent to functionality?
Till date, only 576 Cr., out of 11.7 k Cr. have been released for the establishment and 'functionality' of 11 premier institutes while the land has been allotted by the state itself. At this pace, it’ll take around 2 decades to complete the construction work for these institutes.
రాష్ట్రం ఇప్పుడు కీలక కూడలిలో ఉంది. ఈ సమయంలో అందరి మద్దతు అవసరం, అందుకే అఖిల పక్షాలు, సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశాం. కేంద్రం ఏపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు, అరకొర కేటాయింపులు, అసత్యాలు అన్నిటినీ అందరి ముందుకు తెస్తున్నా. వీటిపై చర్చించి హక్కుల కోసం సమిష్టిగా పోరాడదాం.
అమిత్‌షా @AmitShah ప్రకటించిన 9 పేజీల లేఖలో ఉన్నవన్నీ అసత్యాలే. ఉన్నత స్థాయిలోని వ్యక్తులు ఇలా అసత్యాలు చెబుతారా? ఎవరిపై ఎదురుదాడి చేయాలని మీ ఉద్దేశం.. రాష్ట్రానికి ఏం మేలు చేశారు? మాకు రావాల్సిన వాటిని అడిగితే భాద్యత లేకుండా తిరిగి ఎదురుదాడి చేయడం ఎంతవరకూ సబబో సమాధానం చెప్పండి.
ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసి ఐదు కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసిన ఎన్డీఏ నుంచి నేడు వైదొలుగుతున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం.
I welcome the TDP's decision to leave the NDA. The current situation warrants such action to save the country from disaster
మిత్ర పక్ష సభ్యులు ఉభయ సభల్లో పోరాటం చేస్తుంటే ప్రధాని ఒక గంట సమయం ఇచ్చి మాట్లాడలేరా? ఐదు కోట్ల జనాభా ఉన్న చిన్న రాష్ట్రం అనే కదా ఈ నిర్లక్ష్యం. నిన్నటి వరకు ఎదురుచూశాను. ఫైనాన్షియల్ బిల్లులోనూ ఏమీ చేయలేదు. ఇక ఎన్డీఏలో ఎందుకు ఉండాలనే బైటికి వచ్చేశాం.
జై తెలుగుదేశం..... జై జై తెలుగుదేశం.....
కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. 'సెంటి మెంట్‌కు డబ్బులు రావు' అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు.
#TDPPullsOut #BjpCheatedAP This protest you have done before 2014 elections and looted the votes but now it is still worse than 2014. BE READY FOR THE PUNISHMENT #APDemandsJustice @MVenkaiahNaidu @SushmaSwaraj @arunjaitley @sureshpprabhu @PiyushGoyal @narendramodi @AmitShah
#BjpCheatedAP #TDPPullsOut @PawanKalyan @BJP4Andhra @BJP4India @TV9Telugu @CNN @ndtv @republic #SouthRejectsBJP @sivakoratala @MVenkaiahNaidu @sureshpprabhu @PiyushGoyal @narendramodi @AmitShah @SushmaSwaraj @rajnathsingh @PrakashJavdekar @AnanthKumar_BJP
#TDPPullsOut #SouthRejectsBJP #BJPcheatedAP @narendramodi @MVenkaiahNaidu @SushmaSwaraj @sureshpprabhu @PiyushGoyal @AnanthKumar_BJP @nitin_gadkari @BJP4India @BJP4Andhra @PMOIndia @TV9Telugu @republic @ndtv @IndiaToday @IndiaTodayFLASH @CNN @AmitShah
#TDPPullsOut #BJPcheatedAP @narendramodi @MVenkaiahNaidu @SushmaSwaraj @sureshpprabhu @PiyushGoyal @AnanthKumar_BJP @nitin_gadkari @BJP4India @BJP4Andhra @PMOIndia @TV9Telugu @republic @ndtv @IndiaToday @IndiaTodayFLASH @CNN @abntelugutv @NtvteluguHD @AmitShah
"Tried to inform PM over phone, he was unavailable": Chandrababu Naidu Here are the top quotes of Chandrababu Naidu from his press conference ndtv.com/india-news/tri… #TDPPullsOut
ఉన్న రాజధానికే నిధులిచ్చిన దిక్కులేదు, కానీ రెండోది కావాలట 13 జిల్లాలున్న నవ్యాంధ్రకు రెండో రాజధాని అవసరమా..? ఇదీ భాజపా కుటిల రాజకీయం..! telugu360.com/te/bjp-wants-r… #bjpcheatedap
United States Trends
- 1. Comey 68.7K posts
- 2. Thanksgiving 160K posts
- 3. Lindsey Halligan 14.8K posts
- 4. Pentagon 11.5K posts
- 5. Jimmy Cliff 29.6K posts
- 6. #WooSoxWishList 6,287 posts
- 7. DISMISSED 34.3K posts
- 8. #NutramentHolidayPromotion N/A
- 9. Department of War 15.7K posts
- 10. #IDontWantToOverreactBUT 1,471 posts
- 11. Sen. Mark Kelly 18.6K posts
- 12. DOGE 247K posts
- 13. Hal Steinbrenner N/A
- 14. Ja'Kobi Gillespie N/A
- 15. TOP CALL 5,435 posts
- 16. #MondayMotivation 14.7K posts
- 17. Hegseth 19.8K posts
- 18. #stayselcaday 5,132 posts
- 19. AI Alert 3,579 posts
- 20. Monad 187K posts
Something went wrong.
Something went wrong.