BhagathSingh Students' Union- సత్తెనపల్లి
@BSU_JSP8
నిర్భయంగా నిస్సందేహం గా నిజాయితీ వైపు✊
You might like
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో అతి పిన్న వయసులోనే స్వాతంత్రోద్యమ ఉద్యమంలో పాల్గొని... 👉బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి స్వాతంత్రోద్యమ రణరంగంలో తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి.. 👉 యావత్ యువతరానికి ఆదర్శ ప్రాయడు అయిన మహా నాయకుడు శ్రీ #భగత్సింగ్.🙇♂️🙏🙏(cont..1)
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. JanaSena Party PAC Chairman Shri @mnadendla Press Meet at Mangalagiri Party Office Link: youtu.be/CCchyDH9lr0
No Words To Tell About To This Moment..❤️🥺 i will Cherish This moment with my lifetime😊..! చిరుతపులి కళ్ళను చాలా దెగ్గరగా చూసాను..! Special thanks To you @sivacherry9 Anna❤️🥺! I will never forget you in my life..!!
భారత జాతీయ పతాక కోడ్ 2002 ప్రకారం ఎక్కడా కూడా జాతీయ పతాకం ఎగురవేసేప్పుడు పాదరక్షలు వేసుకోకూడదు అని చెప్పలేదు. కావున జాతీయ పతాకం ఎగురవేసేప్పుడు ఎలాంటి పాదరక్షలు వేసుకున్నా అది జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచినట్లు కాదు. #RepublicDay
ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. Video : youtu.be/uz0bBkKNASM
😎
సత్తెనపల్లిలో నిర్వహించే కౌలు రైతు భరోసా యాత్ర సభకు వెళ్ళే దారిలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. #JanaSenaRythuBharosaYatra
ఈనెల 18వ తేదీన మా సత్తెనపల్లి లో కౌలురైతు భరోసా యాత్ర..❤️🔥 పాపం ఆరోజు మా మినిస్టర్ @AmbatiRambabu పరిస్థితి ఏంటో...! #PawanKalyan #JanasenaRythuBharosaYatra @jsp_guntur
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర లో భాగంగా ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం చేయన్నున జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
ఏంటో ఈ దౌర్భాగ్యం.. ఆయన జన్మించిన కులాన్ని ఆయనే చేతులు జోడించి అడిగే దుస్థితి😔 ఏకులంలోను ఇటువంటి దుస్థితి బహుశాఉండదేమో...!! దయచేసిఆలోచించండి.. ఆయనచెప్పినట్లు నా ఆంధ్ర అన్న భావన ఎలాగో మనకి లేదు.. కులభావన తో అయిన మెలిగి ఆయనకి పట్టం కట్టడానికి ప్రయత్నం చెయ్యండి..! #JanaSenaParty
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు @urstrulyMahesh గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. - JanaSena Chief Sri @PawanKalyan #RIPSuperStarKrishnaGaru
విశాఖ చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan
తిరుపతిలో జనసేన నేత శ్రీ కిరణ్ రాయల్ అరెస్టు ఘటనపై స్పందించిన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు Link: youtu.be/3tQU8TYireY
youtube.com
YouTube
తిరుపతిలో జనసేన నేత శ్రీ కిరణ్ రాయల్ అరెస్టు ఘటనపై స్పందించిన PAC...
చాలా విషయాలు ప్రధాని శ్రీ @narendramodi గారు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత వరకు ఆయనకు అన్ని విషయాలు తెలియజేశాను - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
మద్యం మత్తులో గొడవ చేసినట్లు ఒప్పుకున్న యువకులు. యువకులను విచారించి నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు. (2/2) #BreakingNews #TeluguNews #Janasena #Pawankalyan
పవన్ ఇంటి ముందు రెక్కీ జరగలేదని తేల్చిన పోలీసులు. పవన్ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ, దాడికి కుట్ర జరగలేదని తేల్చిన పోలీసులు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపిన ముగ్గురు యువకులు. కారు తీయమని అడిగిన పవన్ సెక్యూరిటీతో గొడవపడ్డ యువకులు. (1/2)
ఇప్పటం గ్రామ ప్రజలకు అండగా నిలబడుతూ రేపు ఇప్పటం గ్రామం సందర్శించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విశాఖ చోడవరంలో వైసీపీ విద్యార్థి భేరిలో వైసీపీ నేతలకు విద్యార్థుల షాక్. సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు. అవాక్కాయిన వైసీపీ నేతలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు కృషి చేస్తున్న వీరమహిళలు నాకు ఆదర్శం🙏🏽
వైసీపీ వారు అక్రమంగా బనాయించిన దొంగ కేసుల నుండి @DrSandeepJSP గారు బయటకు వచ్చాక జరుపుకున్న పుట్టినరోజు వేడుకలో వైసీపీ వారి దిష్టి పోవాలని, వారి నుండి ఆంధ్రకు విముక్తి కావాలని కోరుకుంటూ జనసేన వీరమహిళలు ఇచ్చిన మంగళ హారతి.
Let Us Show Our Help To The Society..! Come and Participate Our Beloved @AlwaysRamCharan Fans❤️.. And All over Mega Blood Brothers❤️❤️❤️! రక్తదానం చేద్దాం.. ప్రాణధాతలుగా మారుదాం..!!! #RCYuvashakthi #BlooddonationCamp @sivacherry9 @CCTBloodBank @swaminaidu_r
United States Trends
- 1. #NXXT_NEWS N/A
- 2. Nano Banana Pro 6,772 posts
- 3. #WeekndTourLeaks N/A
- 4. Good Thursday 36.8K posts
- 5. #TheGamingAwards N/A
- 6. #TikTokCouplesAreFake N/A
- 7. #thursdayvibes 3,309 posts
- 8. FINAL DRAFT FINAL LOVE 122K posts
- 9. Dick Cheney 8,838 posts
- 10. Nnamdi Kanu 112K posts
- 11. Haymitch 9,480 posts
- 12. The Hunger Games 74.4K posts
- 13. Happy Friday Eve N/A
- 14. Pablo 64.2K posts
- 15. sohee 32.2K posts
- 16. Reaping 66K posts
- 17. Ray Dalio 2,359 posts
- 18. FAYE SHINE IN ARMANI 210K posts
- 19. Unemployment 29.1K posts
- 20. Janemba 2,469 posts
You might like
-
KUKATPALLY PKFC 🦅
@KukatpallyPKFC -
Suzanne Doré
@suzi1dore -
sayyad fazil azarudd
@sayyadfazil144 -
V.Maa_Sivaiah✊JSP🚩
@117Maasiva -
RC Yuvashakthi Sattenapalli
@RCYuvashkthiSap -
JSP Singapore
@nrijanasenasg -
Vamsikrishna
@Vamsikr75286254 -
Vinu 🚩👸🏻
@iamvinivinu -
Janasena party (prakasam dst)
@bsuprakasam -
RamSai Ambati🇮🇳
@Ramsainaidu8 -
mnkowshik
@mnkowshik -
HariGundumogulaJSP
@HariGundumogula -
uma sankar
@usiruvuri -
Shafi Hyderabad
@HyderabadShafi -
Uday
@budayku
Something went wrong.
Something went wrong.