Cyber Post
@CyberPost9
News You Can Trust
You might like
#Vijayawada|| "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో సీఎం #Jagan పై రాయితో దాడి. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి. సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి. స్వల్ప గాయం. #LokSabaElection2024 #AndhraPradesh
వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ‘వుమన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గుర్తింపు పొందిన దళిత క్రీడాకారిణి వీర్లపల్లి నందిని (19) ని @TelanganaCMO అభినందించారు. నందిని అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం ₹50 లక్షలను సీఎం ప్రకటించారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ నకిలీ ఆన్లైన్ సంస్థలతో, నకిలీ పథకాల పేరుతో మిమ్మల్ని ఊబి లోకి లాగి మీ ఖాతాలు ఖాళీ చేస్తారు సైబర్ నేరగాళ్లు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశను వీడండి.అప్రమత్తంగా ఉండండి.
.@imVkohli and @GautamGambhir have been fined 100% of match fees and Naveen Ul Haq has been fined 50% of match fees for breaching the #IPL code of conduct. #Cricket @BCCI
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు! ఈ నెల 8 న హైదరాబాద్ రాక. సరూర్ నగర్ స్టేడియం లో జరిగే నిరుద్యోగ బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగం. @INCIndia @revanth_anumula @priyankagandhi
Submit your entries for the 𝟔𝟗𝐭𝐡 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐅𝐢𝐥𝐦 𝐀𝐰𝐚𝐫𝐝𝐬, 𝟐𝟎𝟐𝟏 before it's too late! Last Date for submission of online application 𝟎𝟐/𝟎𝟓/𝟐𝟎𝟐𝟑. For more details visit - mib.gov.in #Tollywood #Bollywood
#Gujarat and #Maharashtra celebrate their 63rd Foundation Day on 1st May with great fervour. Under #ekbharatshreshthbharat, celebrations in Raj Bhawans across the country mark the Statehood Day of Gujarat & Maharashtra and celebrate India’s unity in diversity .@PMOIndia
Dr. N. Shankaraiah from @NIPERHyd has been elected as a 'Fellow of the Telangana Academy of Sciences (FTAS)' for 2021. @Pharmadept @TelanganaCMO
"UPI is free, fast, secure and seamless every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts", said @NPCI_BHIM @FinMinIndia @PMOIndia
#earthquakes ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వతాల కేంద్రంగా 6.5 మ్యాగ్నిటూడ్ తో భారీ భూకంపం. ఇండియా, పాకిస్తాన్ తో సహా పలు ఆసియా దేశాల్లో భూ ప్రకంపనలు.
కాసేపట్లో తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ (జర్నలిస్ట్ విఠల్) నివాసానికి వెళ్లనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. ఢిల్లీ నుండి నేరుగా మల్లన్న & విఠల్ నివాసానికి బండి సంజయ్. #TeenmaarMallanna #Telangana
#Peddapalli Temporary road which was laid for illegal toll collection breaches due to the heavy flood of Manair River at Odedu in Manthani division. @NewIndianXpress @XpressHyderabad @Collector_PDPL
In a major setback to @BRSparty government, the @TSPSCofficial cancelled the Group-1 prelims exam conducted in last October along with other exams. @PMOIndia #examleak
In a major setback to @BRSparty government, the @TSPSCofficial cancelled the Group-1 prelims exam conducted in last October along with other exams. @PMOIndia #examleak
Poor management of train traffic at #Secunderabad railway station of @SCRailwayIndia. Train No.12285 Duronto Express, which starts from Secunderabad, (weekly twice only) got delayed by 1.10 hrs. Arrival time changed thrice. @RailMinIndia @PMOIndia
KYC అప్డేట్ పేరుతో వచ్చే మెసేజెస్ ను నమ్మవద్దు. మీ బ్యాంక్ అకౌంట్ KYC ముగిసింది. ఈ లింక్ పైన క్లిక్ చేసి KYC అప్డేట్ చేసుకోండి అని వచ్చే మెసేజెస్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒక్కసారి KYC అప్డేట్ చేసుకున్నాక మళ్ళీ ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని అప్డేట్ కోసం అడగదు అని తెలుసుకోండి.
United States Trends
- 1. Jameis 21.7K posts
- 2. Chiefs 54K posts
- 3. Giants 65.1K posts
- 4. Lions 43.3K posts
- 5. JJ McCarthy 3,072 posts
- 6. Colts 23.1K posts
- 7. Mahomes 13.4K posts
- 8. Vikings 24.2K posts
- 9. Steelers 39K posts
- 10. Gibbs 5,950 posts
- 11. Campbell 15K posts
- 12. Bears 53.1K posts
- 13. Caleb 31.1K posts
- 14. Bengals 17.5K posts
- 15. Lamar 18.4K posts
- 16. #GoPackGo 4,131 posts
- 17. #OnePride 2,777 posts
- 18. Flacco 4,082 posts
- 19. #Skol 2,443 posts
- 20. Mason Rudolph 4,730 posts
Something went wrong.
Something went wrong.