A.V. Subba Reddy
@IamAVSubbaReddy
Ex.Andhra Pradesh State Seeds Development Corporation Chairman | Telugu Desam Party Senior Leader
You might like
మాజీ ముఖ్యమంత్రివర్యులు, @JaiTDP పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారిని ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. #TDPTwitter
మీకు,మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన వీరనారీలకు నా సెల్యూట్! 🇮🇳✨ భారత మహిళల క్రికెట్ జట్టు చూపిన ఆత్మవిశ్వాసం కొత్త చరిత్ర రాసింది! 🏆 #WomenInBlue #WorldCupChampions #WWC2025
నిన్నటి రాత్రి హైదరాబాద్ లోని లియో కన్వెన్షన్ హాల్లో జరిగిన గాలి జనార్దన్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్ రెడ్డి గార్ల మనవడి పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.
భరత సమైక్యతకు శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #NationalUnityDay #SardarVallabhbhaiPatel
నంద్యాల పట్టణంలోని శివ గార్డెన్స్ లో జరిగిన చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన కంచర్ల జయరామి రెడ్డి గారి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను.
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రల్ రూమ్స్ ఏర్పాటు కర్నూలు కలెక్టరేట్ - 0858 -277305 కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి - 9121101059 కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్ -9121101075 కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ -9494609814,9052951010 #Kurnool #BusAccident
కర్నూల్ చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఎంతో బాధాకరం. ఒక క్షణంలో ఎన్నో కుటుంబాలు చీకటిలో మునిగిపోయాయి. 💔 మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు సురక్షితంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. 🙏 #Kurnool #BusFire #TragicIncident
నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రజా టీవీ సభ్యులకు నా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నంద్యాల పట్టణంలోని LKR ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆటో నగర్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్ గారి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను.
నంద్యాల సిటీ కేబుల్ రిపోర్టర్ శివ అమ్మగారు నారాయణమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకొని మహానంది మండలం బుక్కాపురంలోని వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది.
రాయలసీమ ముఖద్వారం లోని ఉమ్మడి కర్నూలు జిల్లా నన్నూరు వద్ద ఈరోజు జరిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా...
నేడు నంద్యాల పర్యటనకు విచ్చేస్తున్న దేశ ప్రధాని శ్రీ @narendramodi గారికి స్వాగతం సుస్వాగతం. #APWelcomesModiJi #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam
లక్షలాదిగా పాల్గొందాం. నంద్యాల జిల్లాలో జరగబోయే @narendramodi గారి సభను ఘనవిజయం చేద్దాం. #APWelcomesModi
వైజాగ్లో పెట్టుబడులు పెట్టేందుకు "గూగుల్ ముందుకు వచ్చింది. #YoungestStateHighestInvestment #GoogleComesToAP #InvestInAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh
నంద్యాలకు చెందిన నా అభిమాని రాజశేఖర్ తన రక్తంతో నా ఫోటోని రూపొందించి నాకు బహూకరించాడు. ఇలాంటి ప్రేమ, అభిమానాన్ని మాటల్లో వ్యక్తం చేయడం అసాధ్యం. ఇది కేవలం అభిమానం కాదు — హృదయం నిండిన అనుబంధం, ఆత్మీయత. 🙏ఇలాంటి అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరచిపోలేను. ❤️
నా పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మీ ప్రేమ, సేవా భావం నాకు గొప్ప బహుమతి🙏మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా పుట్టినరోజు సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
United States Trends
- 1. #Worlds2025 53K posts
- 2. Silver Scrapes 3,146 posts
- 3. #T1WIN 30.7K posts
- 4. Doran 19.6K posts
- 5. Good Sunday 49K posts
- 6. #T1fighting 3,668 posts
- 7. Faker 35.6K posts
- 8. Sam Houston 1,628 posts
- 9. Option 2 4,416 posts
- 10. #FayePeraya 66.8K posts
- 11. Oregon State 4,650 posts
- 12. Vergil 8,849 posts
- 13. #Toonami 2,732 posts
- 14. Boots 29.7K posts
- 15. Keria 11.9K posts
- 16. Hyan 1,538 posts
- 17. Louisville 14.4K posts
- 18. UCLA 7,801 posts
- 19. Nikki Glaser 1,050 posts
- 20. OutKast 22.7K posts
You might like
-
N Amarnath Reddy
@NAmaranathReddy -
Dhulipalla Narendra Kumar
@DhulipallaNk -
Palla Srinivasa Rao
@Pallasrinivas4u -
Nallamilli Ramakrishna Reddy
@MeeNallamilli -
Beeda Ravichandra
@brc_tdp -
Tangirala Sowmya
@TangiralaSowmy1 -
Vijay chintakayala
@vijaychinthak -
Pulivarthi Nani
@NaniPulivarthi -
G M Harish Balayogi
@HarishBalayogi -
Kotamreddy Srinivasulu Reddy
@Kotamreddy_TDP -
Gali Bhanu Prakash
@GaliBhanuTDP -
Nagarjuna Kimidi
@NagarjunaKimidi -
Panabaka Lakshmi
@PanabakaLakshmi -
Damacharla Satya
@Satya_tdp -
Sreeram Chinababu
@GSreeramBabu
Something went wrong.
Something went wrong.