KVeereshkc's profile picture. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు✌️🙏
Die Hard fan CBN Sir✌️💪@ncbn@jaitdp#TdpTwitter

veeru.CBN.King🤴

@KVeereshkc

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు✌️🙏 Die Hard fan CBN Sir✌️💪@ncbn@jaitdp#TdpTwitter

హరిత శ్రీ.....Congratulations👏💐🌹

నారా భువనేశ్వరి, బ్రాహ్మణి గార్ల ప్రోత్సాహంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ వారి సపోర్ట్ తో కాంపిటేటివ్ పరీక్షలు రాసిన హరితశ్రీ నిన్న ప్రకటించిన లాసెట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి 8వ సాధించడం సంతోషకరం, ఈ సందర్భంగా హరితశ్రీ కు అభినందనలు తెలియజేస్తున్నాను...



తాజా.. తాజా.. వార్త. ఇప్పటికీ నాలుగు రత్నాలు బయటపడ్డాయి. మరోఐదురత్నం బాగోతం... బయటపడుతుంది.🤔 _జడ శ్రవణ్ కుమార్

KVeereshkc's tweet image. తాజా.. తాజా.. వార్త. ఇప్పటికీ నాలుగు రత్నాలు బయటపడ్డాయి.
మరోఐదురత్నం బాగోతం...
బయటపడుతుంది.🤔
       _జడ శ్రవణ్ కుమార్

మళ్లీ బాబు రావాలి....... ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మళ్ళీ ఆయనే రావాలి#APhopecbn @ncbn


మంగళగిరి రత్నాలచెరువు లో రోడ్ల దుస్థితి చూసి చలించిపోయిన నారా లోకేష్, స్థానికుల అభ్యర్ధన మేరకు అక్కడ అంతకు ముందు ఉన్న పరిస్థితులను మార్చివేశారు @naralokesh #NaraLokeshForMangalagiri #NaraLokesh #Mangalagiri #Ratnaalacheruvu #మనమంగళగిరిమనలోకేష్


Both or not same ..... ............ పేటీఎం.🐕

విజనరీ లీడర్ 👇😎. ప్రీజనరీ లీడర్ 👇🤣

JPRJayaPalReddY's tweet image. విజనరీ లీడర్ 👇😎.    ప్రీజనరీ లీడర్ 👇🤣
JPRJayaPalReddY's tweet image. విజనరీ లీడర్ 👇😎.    ప్రీజనరీ లీడర్ 👇🤣


సింహం ఎక్కడున్నా అక్కడ రాజసం ఉట్టిపడుతుంది. that is lion@ncbn

నిప్పుల మీద నడుస్తూ నిటారుగా నిలబడ్డావు చరిత్ర చూడని విధ్వంసం పై చమర్చిన కళ్ళతో సమరశంఖం పూరిస్తున్నావు అంతరంగాన్ని మించిన యుద్ధరంగం లేదు గాయాలను గెలుపు గేయాలుగామార్చుకుంటూ అవమానాల శిఖరం మీద నిలబడి అలవోకగా నవ్వుతున్నావు. నువ్వు గెలిచావు పెద్దాయన అరాచకాలు, అన్యాయాల మీద🙏 @ncbn

pasumarthi66's tweet image. నిప్పుల మీద నడుస్తూ 
నిటారుగా నిలబడ్డావు
చరిత్ర చూడని విధ్వంసం పై 
చమర్చిన కళ్ళతో సమరశంఖం పూరిస్తున్నావు
అంతరంగాన్ని మించిన యుద్ధరంగం లేదు
గాయాలను గెలుపు గేయాలుగామార్చుకుంటూ 
అవమానాల శిఖరం మీద నిలబడి అలవోకగా నవ్వుతున్నావు.
నువ్వు గెలిచావు పెద్దాయన అరాచకాలు, అన్యాయాల మీద🙏
@ncbn
pasumarthi66's tweet image. నిప్పుల మీద నడుస్తూ 
నిటారుగా నిలబడ్డావు
చరిత్ర చూడని విధ్వంసం పై 
చమర్చిన కళ్ళతో సమరశంఖం పూరిస్తున్నావు
అంతరంగాన్ని మించిన యుద్ధరంగం లేదు
గాయాలను గెలుపు గేయాలుగామార్చుకుంటూ 
అవమానాల శిఖరం మీద నిలబడి అలవోకగా నవ్వుతున్నావు.
నువ్వు గెలిచావు పెద్దాయన అరాచకాలు, అన్యాయాల మీద🙏
@ncbn


Loading...

Something went wrong.


Something went wrong.