내가 좋아할 만한 콘텐츠
ప్రైవేట్ కాలేజీల డొనేషన్ దందా ..! ప్రైవేట్ కాలేజ్ లా డొనేషన్స్ గురించి ఎన్నిసార్లు అధికారులకు దరఖాస్తులు చేసినా స్పందించని ప్రభుత్వం — ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా డొనేషన్లు అక్రమమని అంగీకరించారు.@revamped గారు మీరు మాటలకే పరిమితం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి
మాజీ మంత్రి వర్యులు @KTRBRS అన్నా గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రజాసేవలో నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాను 💐🎂 #happybirthday @highlight
#విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్ కై #ఉన్నత విద్యమండలి వద్ద జరిగే ధర్నాకార్యక్రమాన్ని జయప్రదం చేయండి #students #Scholarship #OsmaniaUniversity Telangana CMO #highereducation కొంపెల్లి రాజు అధ్యక్షుడు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య
పేదపిల్లల్ని, పల్లెపిల్లల్ని, కిందికులాల పిల్లల్ని తెలుగుభాషకు బానిసలుగా తీర్చిదిద్దే అన్యాయాన్ని స్టేజిమీదే ఎదిరించిన పీపుల్ స్టార్..
"Till the time there is caste I’ll use it for the benefit of my community. If you have a problem, end caste system." —Kanshi Ram. Tributes to him on his Birth Anniversary. #KanshiRamJayanti
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరి కోసం పోరాటం చేశాడు ఎందుకు ? ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి మరాఠా బ్రాహ్మణులు ఎందుకు నిరాకరించారు ? వారణాసి నుండి వచ్చిన బ్రాహ్మణుడు గంగా భట్టు ఎడమకాలి బొటన వేలితో బొట్టు పెట్టాడు ? #shivajimaharajhistory
please watch the full video and like share comments please 😍 youtu.be/SLo71qvXY3s?si…
youtube.com
YouTube
తెలంగాణ స్టైల్ లో నాటు కోడి కూర జొన్న గటక|Telangana country chicken...
న్యాయ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు ఈ వ్యక్తి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయ మూర్తి గారు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న చేర్చాలో మొత్తం వ్యవస్థ అడ్డం వచ్చిన నాశనం చేస్తున్నాను అంటున్న ఆ అహంకారికి తక్షణే అరెస్ట్ చేసి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్న @TelanganaCOPs
Thank you @RaoKavitha Akka
పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగ అన్న గారికి శుభాకాంక్షలు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న మంద కృష్ణ గారికి పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరం.
Justice, liberty, equality, and fraternity: the pillars of our Republic. Let’s honor them today. Freedom in mind, faith in our heart, pride in our soul. Let’s salute the nation on Republic Day. #RepublicDay2025
సామాజిక ఉద్యమాల పెద్దన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు కి ఎంపికైన సందర్భంగా మాన్య శ్రీ గౌరవ మంద కృష్ణ మాదిగ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐✊ ——కొంపెల్లి రాజు రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య
Happy Birthday to the strongest Bahujan woman of this era Behen @Mayawati 🎂 Your sacrifices for the Phule-Ambedkarite movement is an inspiration to all of us.💐🎂 @highlight
భోగి మంటల మీ ఇంట్లో కొత్త కాంతులు నింపాలి అని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబసభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు 🔥💐
United States 트렌드
- 1. #WWERaw 69.5K posts
- 2. Dolph Ziggler 7,571 posts
- 3. Cowboys 32.9K posts
- 4. Raiders 50.5K posts
- 5. Sheamus 6,301 posts
- 6. CeeDee 5,892 posts
- 7. John Cena 40.1K posts
- 8. #RawOnNetflix 1,811 posts
- 9. Geno 7,927 posts
- 10. Quinnen Williams 1,672 posts
- 11. #RaiderNation 2,587 posts
- 12. Rey Mysterio 4,688 posts
- 13. Maxx Crosby 1,072 posts
- 14. Nikki Bella 3,514 posts
- 15. #MondayNightFootball N/A
- 16. Schotty N/A
- 17. Jeanty 2,348 posts
- 18. Survivor Series 5,550 posts
- 19. Monday Night Raw 7,718 posts
- 20. Cam Skattebo 1,826 posts
내가 좋아할 만한 콘텐츠
-
Karunakar Bahujan
@Bahujan95 -
Sai_Aero
@saich_aero -
Lalitha Rani
@Lalitha30410711 -
Shanigarapu Rajendra Prasad (SRP)
@shanigarapupra2 -
@IamKanni
@KarunakarEluri -
Padidela Mahender
@PadidelaM -
Fit India Foundation🇮🇳 Official
@FitInFoundation -
Journalist Rakesh
@nasthikrakesh -
Shankar_Bekka£
@EShankar123 -
Kiran swaero Cherukupalli
@KCherukupalli -
Vignan Chitty
@VignanChitty -
KKK
@KurumiddaKiran
Something went wrong.
Something went wrong.