LatestToday1979's profile picture.

Latest News today

@LatestToday1979

కామారెడ్డిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌ దొంగనోట్లు చెలామణి చేస్తున్న 8 మంది అరెస్ట్‌ నలుగురి కోసం గాలిస్తున్న పోలీసులు హర్యానా, రాజస్థాన్‌, యూపీ, బిహార్‌తో పాటు.. బెంగాల్‌, మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తింపు


ఇన్నారుళ్లా....ఈ వార్త!🪷👏🪷🤷‍♂️ సొంత కుమారుడు పట్టించుకోకపోవడంతో 🪷#MARRI #JANARDHANREDDY 🪷 స్థాపించిన "ఐదు రూపాయల"భోజనంతో "బతుకు తెరువు🌹👏🌹 ఫలిస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి ఆశయం..ఆకలితో అలమటిచ్చే అనాధలకు పెద్దదిక్కుగా,పెద్దకొడుకుగా "ఐదు రూపాయల భోజనం పథకం"..@KTRBRS @brsmjr

LatestToday1979's tweet image. ఇన్నారుళ్లా....ఈ వార్త!🪷👏🪷🤷‍♂️

సొంత కుమారుడు పట్టించుకోకపోవడంతో 🪷#MARRI #JANARDHANREDDY 🪷 స్థాపించిన "ఐదు రూపాయల"భోజనంతో "బతుకు తెరువు🌹👏🌹

ఫలిస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి ఆశయం..ఆకలితో అలమటిచ్చే అనాధలకు పెద్దదిక్కుగా,పెద్దకొడుకుగా "ఐదు రూపాయల భోజనం పథకం"..@KTRBRS @brsmjr

𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗽𝘂𝗯𝗹𝗶𝗰 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲 𝗖𝗼𝗺𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗚𝗿𝗼𝘂𝗽-𝟯 𝘀𝗲𝗿𝘃𝗶𝗰𝗲 𝗡𝗼𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗡𝘂𝗺𝗯𝗲𝗿-𝟮𝟵/𝟮𝟬𝟮𝟮 𝗗𝗮𝘁𝗲 :𝟯𝟬/𝟭𝟮/𝟮𝟬𝟮𝟮 𝗚𝗲𝗻𝗲𝗿𝗮𝗹 𝗥𝗲𝗰𝗿𝘂𝗶𝘁𝗺𝗲𝗻𝘁- 𝗪𝗲𝗯 𝗡𝗼𝘁𝗶𝗰e

LatestToday1979's tweet image. 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗽𝘂𝗯𝗹𝗶𝗰 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲 𝗖𝗼𝗺𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱

𝗚𝗿𝗼𝘂𝗽-𝟯 𝘀𝗲𝗿𝘃𝗶𝗰𝗲 𝗡𝗼𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻
𝗡𝘂𝗺𝗯𝗲𝗿-𝟮𝟵/𝟮𝟬𝟮𝟮 𝗗𝗮𝘁𝗲 :𝟯𝟬/𝟭𝟮/𝟮𝟬𝟮𝟮 𝗚𝗲𝗻𝗲𝗿𝗮𝗹 𝗥𝗲𝗰𝗿𝘂𝗶𝘁𝗺𝗲𝗻𝘁- 𝗪𝗲𝗯 𝗡𝗼𝘁𝗶𝗰e

భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము నిన్న బాధ్యతలు స్వీకరించారు.ఆయన మూడు సంవత్సరాల పాటు ఈ పదవీలో కొనసాగుతారు

LatestToday1979's tweet image. భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము నిన్న బాధ్యతలు స్వీకరించారు.ఆయన మూడు సంవత్సరాల పాటు ఈ పదవీలో కొనసాగుతారు

తెలంగాణలోనూ ఓట్ చోరీ?! రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి డూబ్లికెట్ ఓట్లు ఎన్ని ఉండొచ్చు?! 🤔 @VRajeshekar

LatestToday1979's tweet image. తెలంగాణలోనూ ఓట్ చోరీ?!

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి డూబ్లికెట్ ఓట్లు ఎన్ని ఉండొచ్చు?! 🤔

@VRajeshekar

షాకింగ్ వీడియో ఒడిశా - జాబ్‌పూర్ జిల్లా కాంతియా గ్రామంలో నదిలో స్నానం చేస్తున్న సౌదామిని(57) అనే మహిళను లాక్కెళ్లిన ముసలి మహిళను రక్షించేందుకు ప్రయత్నించిన స్థానికులు.. గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు


జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్‌లో నేను లేను జూబ్లీహిల్స్ టికెట్ నేను ఎవరినీ అడగలేదు అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుంది ఉప ఎన్నికలో పార్టీ గెలుపుకోసం పనిచేస్తా - మాజీ మేయర్, కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు బొంతు రామ్మోహన్

LatestToday1979's tweet image. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్‌లో నేను లేను

జూబ్లీహిల్స్  టికెట్ నేను ఎవరినీ అడగలేదు 

అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుంది 

ఉప ఎన్నికలో పార్టీ గెలుపుకోసం పనిచేస్తా

- మాజీ మేయర్, కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు బొంతు రామ్మోహన్

*ప్రపంచంలోనే ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను ప్రారంభించిన చైనా.* ఈ వంతెన వాళ్ల ఒకప్పుడు 2 గంటలు పట్టే ప్రయాణం కేవలం ఇప్పుడు 2 నిమిషాలో చేరుకుంటారు. ఈ ప్రాజెక్టును చైనా 4 సంవత్సరాలలోపు పూర్తి చేసింది..


✒️అదృష్టం అంటే ఇతడిదేనేమో. #AndhraPradesh పొద్దున లేచిన టైమ్ బాగుండటమంటే ఇదేనేమో చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు ఈ నెల 4న కాకినాడలో నరేందర్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తూ కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టాడు ఈ క్రమంలో లారీ ముందు చక్రాల మధ్యలో పడిపోయాడు


సమాచార హక్కు చట్టం-2005 అక్టోబర్ 12 న అవిర్బావ దినోత్సవం సందర్భంగా ఈనెల 05 నుండి 12 వరకు అధికారికంగా జిల్లా, రెవిన్యూ డివిజనల్, మండల కేంద్రాలలో వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. @SrinivasRTIA

LatestToday1979's tweet image. సమాచార హక్కు చట్టం-2005 అక్టోబర్ 12 న అవిర్బావ దినోత్సవం సందర్భంగా ఈనెల 05 నుండి 12 వరకు అధికారికంగా జిల్లా, రెవిన్యూ డివిజనల్, మండల కేంద్రాలలో వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
@SrinivasRTIA

*తులాభారంలో 68 కేజీలు తూగిన సీఎం రేవంత్ రెడ్డి.* - మేడారంలో సమ్మక్క- సారలమ్మను దర్శించుకున్న సందర్భంగా తులాభారం వేయగా 68 కిలోల బరువు తూగిన సీఎం రేవంత్ రెడ్డి. - దీంతో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కు తీర్చుకున్న రేవంత్...


🚨ర్యాష్ డ్రైవింగ్ –బైక్ స్టంట్స్‌ –డేంజర్ డ్రైవింగ్‌కి నల్గొండ టూ టౌన్ పోలీసుల కఠిన హెచ్చరిక" 🚨 నల్గొండ పట్టణంలో యువతలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్,బైక్ స్టంట్స్,డేంజర్ డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యపు ప్రవర్తనలను కఠినంగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. 👉


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 12 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగేజ్ లో గుర్తింపు ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం


*iPhone 17 Sales Begin : ఇండియా లో ఐఫోన్ 17 సేల్స్ షురూ..!!*


నల్లమల్లలో అమానవీయ ఘటన గిరిజన మహిళ మృతదేహాన్ని అడవిలో వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్ సిబ్బంది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ,మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో 10 రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందిన మండ్లి గురువమ్మ(29) అనే గిరిజన మహిళ


ఓట్ చోరీ సిగ్నేచర్ ప్రచారంలో అందరూ భాగస్వామ్యం అవ్వండి.! ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.!!


ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం...ఇంట్లో భార్యను కట్టేసి తీవ్రంగా హింసించిన భర్త...😢 సోషల్ మీడియాలో వీడియో వైరల్.


📍వాగులో ఇసుక తీస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో చిక్కుకుపోయిన కూలీలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగులో ఇసుక తీస్తుండగా నీటి ప్రవాహం పెరిగి వరదలో చిక్కుకుపోయిన ఐదు ఇసుక ట్రాక్టర్లు వాగు మధ్యలో చిక్కుకుపోయిన 10 మంది కూలీలు


United States 趨勢

Loading...

Something went wrong.


Something went wrong.