🚩Palasa Malsoor Goud 🚩(🚩Modi ka Parivar 🚩)
@MBabugoud
Spokesperson:::BJP Suryapet district
You might like
కౌన్సిలర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
హాలో @INCTelangana మీరు @BRSparty తో తిట్లు తింటున్నరు మీ కార్యకర్తలను తన్నులు తినిపిస్తున్నరు కాని ఏ ఒక్క లీడర్ ని టచ్ కూడా చేస్తలేరు... ఏంది కథ ఎంతకు కుదిరింది బేరం... బేరం డిల్లీలో కుదిరిందా లేకపోతే ఇక్కడనే సెటిల్మెంట్ ఆ... #justasking
స్థితప్రజ్ఞత,కర్తవ్య నిష్ఠ,ధర్మ పరిరక్షణ, ప్రేమమయ,ఉత్సవభరిత జీవనం.. ఆచరణలో పాటించి,బోధించిన గీతాచార్యుడు..మానవుడిలోని దైవత్వాన్ని ప్రకటింపచేసిన జగద్గురువు..శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణాష్టమి శుభాకాంక్షలు.పలస మల్సూర్ గౌడ్.బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి
జనహృదయనేత @sankineni4bjp గారికి జన్మదిన శుభాకాంక్షలు @bandisanjay_bjp @varunsankineni @SankineniArun @JPNadda @AmitShah @gunbjp @SuryapetBJP @BJP4Telangana @kishanreddybjp
ఢిల్లీలో @narendramodi గల్లీలో బిజెపిఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంట్ @BJP4Telangana అభ్యర్థి @SAIDIREDDYBJP గారి గెలుపే లక్ష్యంగా ఎక్స్ ఎమ్మెల్యే,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు @sankineni4bjp గారితో పాల్గొన్న
ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గారిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతున్న ఎక్స్ ఎమ్మెల్యే,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న పల్స మల్సూర్ గౌడ్ @NarsaiahBoora
శివరాత్రి ముత్యాలు గారు అనారోగ్యం తో మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి పూలమాల వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశి... అదే విధంగా వారి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చిన *పల్స మహాలక్ష్మిమల్సూర్ గౌడ్* 30 వ వార్డు కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్.
🚩🙏శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే..🙏🚩 "అర్థం" చేసుకునే "తోడు" వుంటే "అరణ్యం" లో కూడా "ఆనందం" గా వుండోచ్చని "నిరూపించిన జంట" ఆ సీతారాముల జీవితం మనకు, సదా ఆదర్శప్రాయం వారి విలువలు, సంప్రదాయాలు మనకు ఎల్లప్పుడూ, మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ.
కష్టపడి సంపాదిస్తే..ఆదాయం. అనవసరంగా ఖర్చు చేస్తే...వ్యయం. మూసుకొని ఉంటే...రాజపూజ్యం. ముక్కుసూటిగా మాట్లాడితే..అవమానం. అన్ని రాశుల వారి రాశిఫలాలు ఇవే.!! తీపి చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సాహాలను పూయించేందుకు వస్తోంది ఉగాది పర్వదినం.
సూర్యాపేట లో దోమల నివారణలో మున్సిపాలిటీ విఫలం.మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచిన నీటి సరఫరా చేయడంలో జగదీశ్ రెడ్డి విఫలం అయ్యారు.సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ ఉన్నారా??సంబంధిత అధికారులను అడగగా దోమల మందు లేదని నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. @kranthireddybjp @CollectorSRPT
సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు,బిజెపి కుటుంబ సభ్యులకు మరియు అన్ని వర్గాలలోని మహిళా మణులందరికి హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 🚩హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి పర్వదినోత్సవ శుభాకాంక్షలు సదా మీ సేవలో🚩 పల్స మహాలక్ష్మిమల్సూర్ గౌడ్ 30వ వార్డు కౌన్సిలర్, బిజెపి ఫ్లోర్ లీడర్.
సూర్యాపేట మున్సిపాలిటీ 30వవార్డులో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న 30వ వార్డు కౌన్సిలర్,బిజెపి ఫ్లోర్ లీడర్ పల్స మహాలక్ష్మిమల్సూర్ గౌడ్.పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు శ్రీరామరక్షః @BJP4Telangana @kranthireddybjp @sankineni4bjp @bandisanjay_bjp @kishanreddybjp
ఈరోజు సూర్యాపేట *నూతన DSP రవి గారిని* మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలవతో సత్కరించిన *పల్స మల్సూర్ గౌడ్* బిజెపి జిల్లా అధికార ప్రతినిధి
United States Trends
- 1. Grammy 399K posts
- 2. #FliffCashFriday 1,979 posts
- 3. Dizzy 10.5K posts
- 4. James Watson 8,554 posts
- 5. #NXXT 1,181 posts
- 6. Clipse 23.2K posts
- 7. Kendrick 65.8K posts
- 8. #GOPHealthCareShutdown 10.1K posts
- 9. Darryl Strawberry 1,356 posts
- 10. Thune 77.9K posts
- 11. Orban 49.8K posts
- 12. Chase 88K posts
- 13. MANELYK EN COMPLICES 10.8K posts
- 14. #FursuitFriday 12.4K posts
- 15. Bijan 3,131 posts
- 16. Carmen 47.7K posts
- 17. Klay 5,545 posts
- 18. Laporta 14K posts
- 19. Capitol Police 13K posts
- 20. Sleepy Don 5,946 posts
You might like
-
NELLIMARLA JSP TEAM
@BabuMalleda -
janasena Suresh Naidu
@Sarvepalli_jsp -
RT
@hailjanasenani -
MC SURYAPET
@MC__Suryapet -
ಭಾಸ್ಕರ್ (Bhaskar) 🇮🇳 🚩💛❤️
@bhaskar4tweet -
pitapuram ✊✊✊
@GowriBelagapu -
ramayyachowdary🚩🏹
@RCthegrate -
Yashhh OG 💥!!
@VangalaYaswanth -
ENTERTAINMENT_X
@Entertaiment_x -
Rambubu రాంబాబు
@Rambubu4 -
jitendra singh
@jitendra6666 -
Pawan kalyan
@PSathis15814193 -
Venkat Reddy🚩
@raithubidda89 -
Shanker Goud Battini
@shankerbattini -
🇮🇳sathya🇮🇳
@P_S_Chaitanya
Something went wrong.
Something went wrong.