Dandu PrakasaRao
@PRAKASHUTF
UTF always Teacher welfare
You might like
ఇదేమి పాలనా..? పేద మధ్యతరగతి ప్రజలు బ్రతికేదెట్లా..?? ఎసి రూమ్స్ ఉండి పాలకులారా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నందుకు ఇదేనా మీ బహుమానం..??
మహాశివరాత్రి శుభాకాంక్షలుతో.. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పిల్లలు చదువు ఆగకూడదు.. చదువే నీకు సమాజంలో గుర్తింపు మరియు మనిషివనీ తెలియజేస్తుంది.. "ఈ సమాజాన్ని.. ప్రపంచాన్ని మార్చే భలమైన ఆయుధం.. విద్య." ➖ప్రపంచ మేధావి డా.బి.ఆర్.అంబేద్కర్.
పోరాట కమిటీ కార్యాచరణ 1)ఫిబ్రవరి 14/15 ఈ వేదికతో చర్చించాలని CMకు ప్రాతినిధ్యం 2)ఫిబ్రవరి 15-20సంతకాల సేకరణ 3)ఫిబ్రవరి 21-24PRCపై BALLOT నిర్వహణ 4)ఫిబ్రవరి 21-25 మంత్రులు,MLA,MPలకు ప్రాతినిద్యం 5)మార్చ్ 2,3జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు 6)మార్చ్ 7,8రాష్ట్ర కేంద్రంలో రిలే దీక్షలు
🤝బామిని మండలం యూటీఏఫ్ అధ్యక్ష,ప్రధానకార్యదర్శి లుగా ఈ.తిరుపతి రావు, కెడ్రక.ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనందున శుభాకాంక్షలు... దండు ప్రకాశరావు యూటీఏఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..🚩🚩🚩
ఉధ్యోగులు మహాసభలో 40సంవత్సరాలు ఉధ్యమ నేపద్యం ఉన్న నేత.పిడియప్ ఎమ్మెల్సీ కామ్రేడ్ ఐ.వెంకటేశ్వరరావు గారు ఎమీ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతినిధి మల్లాది విష్ణు ఎమ్మెల్యే కోపం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండని గుర్తుచేసి ఎమ్మెల్సీ మీదా.? ఉధ్యోగులు మీద.?? youtu.be/mYzX4863iDU
గౌతమ బుద్ద జయంతి శుభాకాంక్షలుతో...దండు ప్రకాశరావు..💐
🌹పుడమి అక్కున చేర్చుకున్నా ఓ..బాగ్య ప్రధాత..📖 నీ కీర్తి అనిర్వచనీయం, బారత రాజ్యాంగ శిల్పిగా.. ప్రజాస్వామ్యం పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా.. విశ్వ విఖ్యాతడైన.. డా. భీమ్ రావు అంబేద్కర్ 130వ జయంతి నేడు.. 💐శుభాకాంక్షలు తో..దండు ప్రకాశరావు..🙏
# అభిమానం ఉండవచ్చు కానీ దురాభిమానం/పిచ్చి ఉండకూడదు..ఇది చాలా ప్రమాదం.. ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు..
ప్రపంచ మేధావి..మన జాతి ముద్దు బిడ్డ.. డా.బి.ఆర్.అంబేద్కర్
గురువును దైవంగా బావించే సాంప్రదాయం బారతదేశానదే" "జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులుదే కీలకపాత్ర" ఎందరెందర్నో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదేస్థాయిలో ఉంటూ ఆనందపడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు తరువాత స్థానాన్ని చేపట్టే గురువులందరికి "ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
*Former president of India sri Pranabh Mukherjee is no more.our deepest condolences*
మిత్రులారా.. ◆సిపియస్ రద్దుకై సెప్టెంబరు-1న రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండల కేంద్రాల్లో యూటిఏఫ్ చేపట్టే సత్యగ్రహా దీక్షులు విజయవంతం చేయండి అంద్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ బామిని శాఖ విజ్ఞప్తి చేస్తుంది. 🔴టీం యూటిఏఫ్ బామిని..🚩
📝బామినిలో యూటిఎఫ్ పతాక ఆవిష్కరణ🙋 ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (APUTF) 47 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంను బామినిలో జరిగింది. యుటిఎఫ్ పతాకాన్ని మండల అధ్యక్షులు M జనార్దన రావు ఆవిష్కరించారు.. ఆవిష్కరణలో దండు.ప్రకాశరావు, బి.నాగయ్య, టి.గణపతి, పి.తిరపతిరావులు పాల్గొన్నారు.
నాడు-నేడు: >అంద్రప్రదేశ్ లో పాఠశాలలు చరిత్ర మారనున్నది. >నాడు-నేడు ద్వారా అంద్రప్రదేశ్ Y.S జగన్ గారు ప్రభుత్వం పాఠశాలలు స్వరూపంను మార్చనున్నది,కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలు పాఠశాలలుకు మౌళిక సదుపాయాలు కల్పిస్తుంది పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. >ఈ దిగువ ఒక పాఠశాలను చూడండి..👇
# T.V చర్చల్లో పాల్గొంటున్నా రాజకీయ మేధావులు చానల్ మారితే చాలు ఊసరవెల్లిల్లా వారి అభిప్రాయాలు మార్చేస్తున్నారు.. ఇదేమి విలువలో..మరీ..
నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి... వీరు ముగ్గురూ స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?
# 🙏కని పెంచే దైవం- నాన్న🙏 💐ప్రేమను కోపంగా చూపించే అమాయకుడు, కోపంలోనూ ప్రేమను చూపించగల మేధావి ఆయన, భుజాలపై బిడ్డను మోస్తూ సమస్త లోకాన్ని చూపించగల బలవంతుడు.. కాదని వదిలేసిన కన్నపేగును కసురుకోలేని బలహీనుడు రెండూ అతడే...నేడు ఫాదర్స్ డే. 💐శుభాకాంక్షలు.💐
# వరుసగా 8వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటరుపై ₹4-62.లు పెరిగింది,లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం సామాన్య,మధ్యతరగతి వారకి అందించిన బహుమానం..
United States Trends
- 1. Falcons 48,9 B posts
- 2. Rams 55,9 B posts
- 3. Stafford 39,3 B posts
- 4. Bijan 31,7 B posts
- 5. Puka 21,3 B posts
- 6. #HealingServiceDay1 15,4 B posts
- 7. Quinn 43,7 B posts
- 8. Camp Haven 8.336 posts
- 9. #WWERaw 50,3 B posts
- 10. #GenshinMoonInvitation 2.008 posts
- 11. #NewYearsAdviceFromTeyvat 1.981 posts
- 12. Dane 14,8 B posts
- 13. Xavier Watts 3.992 posts
- 14. Drake Maye 23,2 B posts
- 15. Caleb Love 3.965 posts
- 16. $LIT 8.757 posts
- 17. DJ Humphries 1.482 posts
- 18. Raheem 4.191 posts
- 19. #KingRezaPahlavi 65,3 B posts
- 20. mack 7.808 posts
Something went wrong.
Something went wrong.