Prathap_Rathode's profile picture. నీ ఊహనే మరవలేని నేను
నా ఊసే రాని నువ్వు 
నీ జ్ఞాపకాలే నా ప్రాణం
వాటితోనే నా పయనం

Prathap

@Prathap_Rathode

నీ ఊహనే మరవలేని నేను నా ఊసే రాని నువ్వు నీ జ్ఞాపకాలే నా ప్రాణం వాటితోనే నా పయనం

Pinned

నా ప్రేమ పుస్తకంలో ప్రతిపేజి నీతో, నీ ఆలోచనలతో నిండిపోయింది నా కల నువ్వే కలలోనూ నువ్వే యదలోనూ నువ్వే మరుపైనా రావే 🥰 #శుభరాత్రి 😴🥱

Prathap_Rathode's tweet image. నా ప్రేమ పుస్తకంలో ప్రతిపేజి
నీతో, నీ ఆలోచనలతో నిండిపోయింది
 నా కల నువ్వే 
కలలోనూ నువ్వే 
యదలోనూ నువ్వే 
మరుపైనా రావే 🥰
#శుభరాత్రి 😴🥱

ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ సంస్థలను మీరు ఖూనీ చేసినంత ఎవరు చేసి ఉండరు..... ప్రజాస్వామ్యం అనే మాట మీ నోటి నుండి వింటుంటే ప్రజాస్వామ్యం ఆత్మహత్య చేసుకుంటుంది 😂

- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ దొందూ దొందే - నాడు మీడియాను పాతేస్తానన్న కేసీఆర్ - నేడు జర్నలిస్టుల చెంప ఛెల్లుమనిపిస్తాన్న రేవంత్ - కేసీఆర్ ది నియంతృత్వ పోకడ - రేవంత్ ది నిరంకుశత్వ వైఖరి



Happy Birthday అధిపతి 💐🎂 @patcummins30 Patrick James Cummins

Prathap_Rathode's tweet image. Happy Birthday అధిపతి 💐🎂
@patcummins30
Patrick James Cummins
Prathap_Rathode's tweet image. Happy Birthday అధిపతి 💐🎂
@patcummins30
Patrick James Cummins

అలాంటి స్నేహితుడు మాకు వద్దు అంటే మా మీద బలవంతంగా రుద్దుతారా? What if someone doesn't want that friend?

Friend, not competitor: Home minister @AmitShah on 'Hindi imposition' row telegraphindia.com/india/friend-n…

ttindia's tweet image. Friend, not competitor: Home minister @AmitShah on 'Hindi imposition' row

telegraphindia.com/india/friend-n…


కనుచూపు మేరలో నువ్వు లేకున్నా నా కళ్ళు నీ కోసమే వెదుకుతున్నాయి

Prathap_Rathode's tweet image. కనుచూపు మేరలో
నువ్వు లేకున్నా
నా కళ్ళు నీ కోసమే
వెదుకుతున్నాయి

"Economies were built upon women's labour, yet history has often erased their contributions." #HappyWomensDay

Prathap_Rathode's tweet image. "Economies were built upon women's labour, yet history has often erased their contributions."

#HappyWomensDay

జననం నీవే.. గమనం నీవే.. సృష్టవి నీవే.. కర్తవు నీవే.. కర్మను వనీవే.. ఈ జగమంతా నీవే.. అందుకే భగవంతుడు అన్ని చోట్లా.. ఉండలేక ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. ఓ మహిళా నీకిదే మా వందనం. - మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


Prathap reposted

Shame on @NitishKumar. Arresting peaceful protesters at #MahabodhiMuktiAandolan proves that the government fears the truth. Mahabodhi belongs to Buddhists. No amount of arrests or intimidation can change that. #Repeal_BTact1949

lokeshbag67's tweet image. Shame on @NitishKumar. Arresting peaceful protesters at #MahabodhiMuktiAandolan proves that the government fears the truth. Mahabodhi belongs to Buddhists. No amount of arrests or intimidation can change that. 

#Repeal_BTact1949

If you want to be Happy Do these two things 1. Don't bother about your BAD FUTURE 2. Don't regret about your BAD PAST #Goodevening

Prathap_Rathode's tweet image. If you want to be Happy
Do these two things
1. Don't bother about your BAD FUTURE
2. Don't regret about your BAD PAST

#Goodevening

Prathap reposted

బీజేపీ సమావేశంలో మాల లం*కొడుకులు, మాదిగ లం*కొడుకులు అని తిడుతున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే దళిత నాయకులను బయటకు గెంటేశారు. మ‌నువాద పార్టీల్లో ద‌ళితుల ప‌రిస్థితి ఎప్ప‌టికైనా ఇదే.. @bandisanjay_bjp @kishanreddybjp


Prathap reposted

అయ్యప్ప భజన పాటను కాపీ కొట్టి దిగు దిగు నాగ పాటలో బూతులు పెట్టి పాట, యమదొంగలో నాచోరే నాచోరె పాటలో రసిక గుణ రామ, సరస గుణ శ్యామ మొదలుపెడదామా అంటూ కామం ఒలికిపడే పాటను రాసినప్పుడు ఏమైందిరా మతాలను దేవుళ్ళని అడ్డు పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే లోఫర్ 💦


Prathap reposted

Anti-Reservation gang is always ready to end reservation but never wants to remove the caste system.

BroominsKaBaap's tweet image. Anti-Reservation gang is always ready to end reservation but never wants to remove the caste system.

Prathap reposted

I was not a Prime Minister who was afraid of talking to the Press : Dr #ManmohanSingh One of India's finest Prime Ministers, the most misunderstood and under-appreciated leader. Farewell Doctor Sahab 🙏


మధురమైన నా స్వప్నం నీ కోసం  మరలరాని ఈ జన్మ నీ కోసం 🤍 #పిచ్ఛిపిల్ల


ఆర్తిగా వెతుకుతున్న నా కళ్ళకి విశ్రాంతి నీ చూపుల బాణాలతోనే...💜🤍🖤 #Saipallavi

Prathap_Rathode's tweet image. ఆర్తిగా వెతుకుతున్న నా కళ్ళకి
విశ్రాంతి నీ చూపుల బాణాలతోనే...💜🤍🖤

#Saipallavi

Prathap reposted

నీలో నన్ను వెతికెను నీ ఆలోచనలు నీ మనసులో వినిపించెను నా ఊసులు నీ మౌనానికి మాటలు నేర్పే నా భావాలు నీ అడుగులకు బాటవేసెను నా అక్షరాలు నీలో దాగి ఉన్న నన్ను తాకిన నా మనసు.... .....✍🏻 హాసిని #GoodNightTwitterWorld

PKHasiniVK's tweet image. నీలో నన్ను వెతికెను నీ ఆలోచనలు
నీ మనసులో వినిపించెను నా ఊసులు
నీ మౌనానికి మాటలు నేర్పే నా భావాలు
నీ అడుగులకు బాటవేసెను నా అక్షరాలు
నీలో దాగి ఉన్న నన్ను తాకిన నా మనసు....
                  .....✍🏻  హాసిని 

#GoodNightTwitterWorld

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసాని లా ❤️ #SaiPallavi

Prathap_Rathode's tweet image. నువ్వు నవ్వుతుంటే 
బాగుంటదే దొరసాని లా ❤️
#SaiPallavi
Prathap_Rathode's tweet image. నువ్వు నవ్వుతుంటే 
బాగుంటదే దొరసాని లా ❤️
#SaiPallavi

Prathap reposted

Their Was Many Buddhist Emperor Asokas Statues in Thailand!

rebel_sramana's tweet image. Their Was Many Buddhist Emperor Asokas Statues in Thailand!

Prathap reposted

The history of India is nothing but a history of mortal conflict between Buddhism and Brahmanism. - Dr. Babasaheb Ambedkar Real Replica

BroominsKaBaap's tweet image. The history of India is nothing but a history of mortal conflict between Buddhism and Brahmanism.
 - Dr. Babasaheb Ambedkar 

Real                                                 Replica
BroominsKaBaap's tweet image. The history of India is nothing but a history of mortal conflict between Buddhism and Brahmanism.
 - Dr. Babasaheb Ambedkar 

Real                                                 Replica

Loading...

Something went wrong.


Something went wrong.