ServiceMahesh's profile picture.

MAHESH CONSTRUCTION SERVICE

@ServiceMahesh

MAHESH CONSTRUCTION SERVICE reposted

దేనికి గర్జనలు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా?


#GoodMorningCMSir ఈ దెబ్బతో నైనా ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు పడతాయని ఆశిస్తున్నాము


జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్సూరెన్స్ ప్రీమియం 2022-2023 సంవత్సర కాలానికి మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్కళ్యాన్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ CG ప్రసాద్ DGM గారికి చెక్ ను ఈరోజు ఉదయం ఆయన నివాసములో అందించారు.

ServiceMahesh's tweet image. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్సూరెన్స్ ప్రీమియం 2022-2023 సంవత్సర కాలానికి మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్కళ్యాన్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ CG ప్రసాద్  DGM  గారికి  చెక్ ను ఈరోజు ఉదయం ఆయన నివాసములో అందించారు.

క్రమ క్రమంగా మద్యం తగ్గిస్తామని మాటిచింది నువ్వే జగన్ అన్నా అలా మాట ఇచ్చి దానితో వ్యాపారం చేసేదికూడా నువ్వే అన్నా అందుకే అన్నా ప్రజలకు దేవుడవు అయ్యావు.


United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.