Weather_AP's profile picture. Weather Updates from Telugu States


Disclaimer -Kindly follow IMD for official forecast

Telugu_Weatherman

@Weather_AP

Weather Updates from Telugu States Disclaimer -Kindly follow IMD for official forecast

రేపు ప్రభుత్వం మారినా కూడా అమరావతి సూపర్ అనేలా తయారు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది కూడా అదేగా, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అలాగే యూనివర్సిటీల నుండి మంచి స్కిల్స్ తో రిసోర్స్ పూల్ తయారు అవుతుంది. ఇంకొక 3 సవంత్సరాలు వెయిట్ చెయ్యడమే కాకపోతే కొంతమందికి తొందర ఎక్కువ

Mark my words - Amaravati is dead. ఎందుకో చెప్తా....నిన్న విజయవాడ మాంగో మార్కెట్ వెనక ఒక 350 గజాల స్థలం కోటి 60 లక్షలు కి పోయింది ఇది ఇందాకే తెలిసింది.... అంటె గజం 45 వేలు... అంత కమర్షియల్ ఏరియా లో అంత తక్కువ అంటే అది చాలా దారుణం, రైల్వే స్టేషన్ అక్కడి నుండీ కిలోమీటర్ దూరం...…



ఆ బియ్యం తేడా

This post is unavailable.

దాదాపుగా తుఫాను ముప్పు లేనట్లే.

కోస్తా ఆంధ్రా,ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల రైతులను ముంచటానికి రెడీ అవుతున్న తుఫాను. వచ్చే వారం లో పరిస్థితులు మారి ఒంగోలు కిందకి పోవాలని కోరుకోవడమే.



నాగార్జునసాగర్ కుడి కాలువ కి కారంపూడి వద్ద భారీ గండి, నాగులేరు లోకి భారీగా నీరు. దాదాపు 10 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటం మరియు బుగ్గవాగు కూడా పూర్తిగా నిండి ఉండడం వల్ల సాగర్ దగ్గర నీటిని నిలపాల్సి వస్తుంది. సాయంత్రానికి గండిని పూడ్చే అవకాశం.


కోస్తా ఆంధ్రా,ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల రైతులను ముంచటానికి రెడీ అవుతున్న తుఫాను. వచ్చే వారం లో పరిస్థితులు మారి ఒంగోలు కిందకి పోవాలని కోరుకోవడమే.

ఈ నెల 25 నుండి 30 మధ్యలో తుఫాన్ అవకాశం. ఇప్పుడు ఉన్న అంచనా ఐతే దాదాపుగా 20 రోజుల క్రితం వచ్చిన మొంత తుఫాను లాగానే ఉంది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు.



కృష్ణ నది లో వరద తగ్గడంతో నిన్నటి నుండి పట్టిసీమ ద్వారా 2100 క్యూసెక్కుల గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజ్ కి తరలిస్తున్నారు.


కూరగాయల ధరలు ఇప్పట్లో తగ్గవేమో ఈ తుఫాను కూడా మనకి వస్తే. ప్రతీ కుటుంబానికి 1000 రూపాయల వరకు బొక్క పడింది ఇప్పటికే గత 20 రోజుల కూరగాయల ధరలతో

ఈ నెల 25 నుండి 30 మధ్యలో తుఫాన్ అవకాశం. ఇప్పుడు ఉన్న అంచనా ఐతే దాదాపుగా 20 రోజుల క్రితం వచ్చిన మొంత తుఫాను లాగానే ఉంది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు.



ఈ నెల 25 నుండి 30 మధ్యలో తుఫాన్ అవకాశం. ఇప్పుడు ఉన్న అంచనా ఐతే దాదాపుగా 20 రోజుల క్రితం వచ్చిన మొంత తుఫాను లాగానే ఉంది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు.


పల్నాడు

Investments are coming to almost every district in AP. Which district do you think is not receiving enough investment in the recent flow and needs better attention? #AndhraPradesh

AndhraNexus's tweet image. Investments are coming to almost every district in AP. 

Which district do you think is not receiving enough investment in the recent flow and needs better attention?
#AndhraPradesh


రెండు మ్యాచ్ లు వైజాగ్ లో సెట్ చెయ్యండి, ఒకటి హైదరాబాద్ తో మ్యాచ్ వుండే లాగ @KesineniS @sanasathishbabu @naralokesh

MCA Stadium in Pune in talks with RCB to host its home matches in IPL 2026. (The Indian Express).

mufaddal_vohra's tweet image. MCA Stadium in Pune in talks with RCB to host its home matches in IPL 2026. (The Indian Express).


గత కొన్ని ఏళ్ల గా ఇదే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎవరో ఒకళ్ళు తెలంగాణ ప్రభుత్వం తో మాట్లాడాలి లేకపోతె చాలా విలువైన నీళ్లు వృధా ఇలా అవుతూనే ఉంటాయి

ప్రకాశం బ్యారేజి నుండి దాదాపు 4 టీఎంసీ కృష్ణ జలాలు సముద్రం లో కలుస్తున్నాయి ... తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం,నాగార్జునసాగర్,పులిచింతల ప్రాజెక్ట్స్ పవర్ హౌస్ లు పూర్తీ సామర్థ్యం మేర వినియోగిస్తున్నారు .. పంటలు కోతకు వచ్చే టైం లో ఇలా వృధాగా నేటి వినియోగం చేస్తున్న తెలంగాణ ...

Singam1Chandra's tweet image. ప్రకాశం బ్యారేజి నుండి దాదాపు 4 టీఎంసీ కృష్ణ జలాలు సముద్రం లో కలుస్తున్నాయి ...

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం,నాగార్జునసాగర్,పులిచింతల ప్రాజెక్ట్స్ పవర్ హౌస్ లు పూర్తీ సామర్థ్యం మేర వినియోగిస్తున్నారు ..

పంటలు కోతకు వచ్చే టైం లో ఇలా వృధాగా నేటి వినియోగం చేస్తున్న తెలంగాణ ...


చాలా ప్రాంతాల్లో ఇలాగే ఉంటుంది.

Today I bought custard apples from a street vendor and as is my habit I struck up a short conversation with him. Here’s something many people might not know which I first learned in the 1990s. Most of those roadside fruit vendors you see aren’t actually self-employed. They’re…

ArunBee's tweet image. Today I bought custard apples from a street vendor and as is my habit I struck up a short conversation with him.

Here’s something many people might not know which I first learned in the 1990s. Most of those roadside fruit vendors you see aren’t actually self-employed. They’re…


హెచ్చరిక: ప్రకాశం బ్యారేజ్ నుండి ఈ రోజు సాయంత్రం కి 6 నుండి 7 లక్షల క్యూసెక్కుల వరద విడుదల చేసే అవకాశం. బ్యారేజ్ కింద లంక గ్రామాలు మరియు పొలాలు నీట మునిగే అవకాశం. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు.

ప్రకాశం బ్యారేజ్ కి మధ్యానం నుండి పెరగనున్న వరద, క్రమంగా రేపు సాయంత్రం లేదా శుక్రవారం కి భారీగా పెరిగే అవకాశం



హెచ్చరిక: శ్రీశైలం లో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోకుండా శ్రీశైలం లోనే ఉండండి, ఇంటికి వెళ్ళాలి అని బయలు దేరి అడవి మద్యలో చిక్కుకోకండి. నల్లమల మొత్తం కుండపోత ఎక్కడికక్కడ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ వైపు ఎక్కువ తీవ్రత దయచేసి ఈ సమాచారం అందరికీ అందించండి



ప్రస్తుతం 1 లక్ష 57 వేల క్యూసెక్కుల ప్రవాహం అర్దరాత్రి వరకు పెరిగి అప్పటి నుండి తగ్గుతుంది.

ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ కి ఆల్ టైమ్ రికార్డ్ వరద ,ప్రస్తుతం 1 లక్ష 20 వేల క్యూసెక్కుల ప్రవాహం సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం. రేపు ఉదయం నుండి తగ్గుముఖం పట్టనుంది

Weather_AP's tweet image. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ కి ఆల్ టైమ్ రికార్డ్ వరద ,ప్రస్తుతం 1 లక్ష 20 వేల క్యూసెక్కుల ప్రవాహం సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం. రేపు ఉదయం నుండి తగ్గుముఖం పట్టనుంది


నాగార్జున సాగర్ కి భారీగా వరద, ప్రస్తుతం 3 లక్షల 20 వేల క్యూసెక్కుల వరద. మరి కాసేపట్లో గేట్లు ఎత్తనున్నారు.

ఈ రోజు ఎప్పుడైనా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే అవకాశం.



ఒక అంచనా కోసం చెప్తున్న, మున్నేరు పరీవాహక ప్రాంతం లో నిన్న ప్రకాశం లో కురిసిన దానికి రెట్టింపు వర్షాలు కురిసాయి ఈ రోజు వరంగల్, మహబూబాబాద్,ఖమ్మం లో

Severe Alert: తెలంగాణ లో కుంభవృష్టి కారణంగా ఖమ్మం, పెనుగ్రంచిపోలు,నందిగామ ప్రాంతం లో ఈ రాత్రి నుండి మున్నేరు కి తీవ్ర వరద రానుంది. అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే లో నందిగామ దగ్గర వరద వల్ల వాహన రాకపోకలకు రేపు అంతరాయం కలగనుంది. ఈ దారిలో ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోగలరు



Severe Alert: తెలంగాణ లో కుంభవృష్టి కారణంగా ఖమ్మం, పెనుగ్రంచిపోలు,నందిగామ ప్రాంతం లో ఈ రాత్రి నుండి మున్నేరు కి తీవ్ర వరద రానుంది. అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే లో నందిగామ దగ్గర వరద వల్ల వాహన రాకపోకలకు రేపు అంతరాయం కలగనుంది. ఈ దారిలో ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోగలరు


టెక్నాలజీ రెండు వారాల ముందుగానే చెప్పింది. మన ఏరియా లో గత కొన్ని ఏళ్ళ గా యూరోప్ వెదర్ మోడల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఇక ఈ సవంత్సరం యూరోప్ వాళ్ళ AI మోడల్ ఐతే ఇంకా ఎక్కువ కచ్చితంగా చెప్తుంది. భవిష్యత్తు లో వాతావారణం వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని దాదాపుగా తగ్గించవచ్చు

అక్టోబర్ 22 నుండి 27 వరకు వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కి ఉండనుంది, మరొక వారం లో పూర్తిగా దీని గురించి ఒక అంచనా కి రావచ్చు.



ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ కి ఆల్ టైమ్ రికార్డ్ వరద ,ప్రస్తుతం 1 లక్ష 20 వేల క్యూసెక్కుల ప్రవాహం సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం. రేపు ఉదయం నుండి తగ్గుముఖం పట్టనుంది

Weather_AP's tweet image. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ కి ఆల్ టైమ్ రికార్డ్ వరద ,ప్రస్తుతం 1 లక్ష 20 వేల క్యూసెక్కుల ప్రవాహం సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం. రేపు ఉదయం నుండి తగ్గుముఖం పట్టనుంది

కంభం చెరువు కి ఎగువున తీవ్ర స్థాయిలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ , రాచర్ల మండలంలో ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రవాహం. రాచర్ల,అర్ధవీడు మండలాల్లో తీవ్ర స్థాయి లో వరద ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసం అని వాగులు, నదుల దెగ్గరకు వెళ్ళకండి,ఇలాంటి వరద గత 100 ఏళ్లలో లేదు గుండ్లకమ్మ ఎగువున



Loading...

Something went wrong.


Something went wrong.