అన్నీ వర్గాలకు న్యాయం అందాలంటే కాంగ్రెస్ గెలవాలి @RahulGandhi @INCTelangana @revanth_anumula
పదిలంగా అల్లుకున్న 'ఇందిరమ్మ ఇల్లు' మాదీ #IndirammaIndlu #PrajaPrabhutwam #PrajaPalana #Telangana
వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోనీ శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి పి. విశ్వనాథన్, బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగులసత్యనారాయణ,కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హన్మాజీపేట వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన సందేశాన్ని తెలిపారు #75thyeargovtschool #anniversary #Hanumajipet #vemuawada
అబద్దాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు ఎవరూ లేరు.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వం పై మూడు నెలల నుండి విమర్శలు చేస్తున్నారు.. బాబా బామ్మర్దులు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లి బోల్లి కబుర్లు చెప్తున్నారు...…
ముఖ్యమంత్రిని కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఇటీవల దావోస్ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి దావోస్ వేదికగా రూ. 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ #RepublicDay
రుద్రంగి మండల కేంద్రంలో శంకుస్థాపనల జాతర 2 కోట్ల 3 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతోపాటు ఉమ్మడి మానాల పరిధిలో 2 కోట్ల 03 లక్షలతో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ…
*లడ్డూ తయారీ కేంద్రం తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్* శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేశారు. మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం అనంతరం విప్,…
ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధికి చర్యలు:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శివరాత్రి నాటికి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలి భక్తులకు వేగంగా దర్శనం, మంచి వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనకు కృషి అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు వేములవాడ ఆలయ…
నేడు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ "మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు". #SavitriBaiPhuleJayanti
గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి వారిని శుక్రవారం ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు.. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికారు..…
వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో అఖండా విజయం సాధించిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. @INCIndia @priyankagandhi
భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను..
నిర్వాసితుల నీరీక్షణ ఫలించింది ఇండ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు ముంపు గ్రామాల్లో సంబరాలు ఎనిమిదేళ్ళ క్రితం అప్పటి సీఎం కేసీఆర్ వేములవాడకు వచ్చారు. రాజన్న గుడి మెట్లపైనిలబడి... " మీరేం ఫికర్ జెయ్యకుండ్రి. మధ్య మానేర్ నిర్వాసులందరికీ డబుల్ బెడ్రూం కింద 5 లక్షల చొప్పున…
వేములవాడకు వరాల జల్లు 127.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు సోమవారం మంజూరు చేసింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన…
కార్తీక పౌర్ణమి ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో వారి చాంబర్లో వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్,అభివృద్ధి కార్యకలాపాల పైనిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు…
United States 트렌드
- 1. Treylon Burks 9,750 posts
- 2. Bo Nix 7,501 posts
- 3. #BaddiesUSA 16.3K posts
- 4. Broncos 23.4K posts
- 5. Mariota 5,377 posts
- 6. #RaiseHail 3,917 posts
- 7. #RHOP 9,349 posts
- 8. Chicharito 21K posts
- 9. Tomlin 24.2K posts
- 10. #Married2Med 2,696 posts
- 11. #ITWelcomeToDerry 12.8K posts
- 12. Steelers 63.8K posts
- 13. Bobby Wagner N/A
- 14. Riley Moss 1,206 posts
- 15. Mark Stoops 5,875 posts
- 16. Sean Payton N/A
- 17. Collinsworth 1,403 posts
- 18. Commanders 21.4K posts
- 19. Chrisean 6,947 posts
- 20. Vikings 37.5K posts
Something went wrong.
Something went wrong.