MinisterforEndowments_AP
@ap_endowments7
From Google to ArcelorMittal, from Premier Energies to our thriving agri-entrepreneurs — the world is witnessing Andhra Pradesh’s unstoppable growth, powered by speed, innovation, and trust. 🌍 Be part of the transformation! 📍 30th CII Partnership Summit 📅 14–15 November 2025
                                            శ్రీకాకుళం పలాస పిహెచ్‌సీకి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ఆనం. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో మంత్రి ఆనం వెంట స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీష, దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్, అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి
శ్రీకాకుళం 02-11-2025 ➖ కాశీబుగ్గ ఆలయం ను నిన్న జరిగిన ఘటన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ➖ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
                                            Hon’ble CM Shri N. Chandrababu Naidu envisions Andhra Pradesh as the epicentre of India’s AI revolution empowering every citizen, student, and household to innovate, create, and lead in the digital future. Building a true Knowledge State where technology meets opportunity.
                                            🇮🇳 31 OCTOBER – NATIONAL UNITY DAY 🇮🇳 Celebrating the Legacy of Unity and Integrity Today, we pay tribute to the Iron Man of India, Sardar Vallabhbhai Patel — the visionary who united our nation with courage, determination, and foresight. #NationalUnityDay #SardarVallabhbhaiPatel
                                            🇮🇳 31 OCTOBER – NATIONAL UNITY DAY 🇮🇳 Celebrating the Legacy of Unity and Integrity Today, we pay tribute to the Iron Man of India, Sardar Vallabhbhai Patel — the visionary who united our nation with courage, determination, and foresigh #NationalUnityDay #SardarVallabhbhaiPatel
                                            ఈ రోజు మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమిపూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వ సహకారంతో ఆలయానికి పునర్వైభవం తీసుకొస్తాం. - మంత్రి ఆనం
నెల్లూరు అల్లీపురంలోని విడిది గృహానికి చేరుకున్న పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ➖ *శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారికి మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అపూర్వ స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం
                                            
                                            
                                            
                                            తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు వదంతులు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు... అలాగే అవసరమైన సాయం పొందేందుకు ప్రభుత్వం కేటాయించిన కొన్ని ఫోన్ నెంబర్లు ఇవి. #CycloneMontha #AP
                                            తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు #Cyclone #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #AndhraPradesh
                                            కమలాపురం 25-10-2025 ➖ కమలాపురంలో నేడు అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ➖ ఆలయాల పనితీరు,ఆలయాల పరిరక్షణ, అభివృద్ధి చర్యలు, ఆలయ భూముల రక్షణ వంటి అంశాలపై విస్తృతంగా సమీక్ష
                                            కమలాపురం 25-10-2025 ➖ కమలాపురం నియోజకవర్గం లోని శ్రీ పోలతల మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్టు సభ్యుల ప్రమాణస్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన దేవదాయ శాఖ మంత్రి ఆనం ➖ ఆలయ మర్యాద లతో మంత్రి ఆనం ను ఘనంగా ఆహ్వానించి స్వాగతం పలికిన ట్రస్ట్ సభ్యులు,
కోరిన కోరికలు తీర్చే పవిత్ర నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఆ నాగేంద్రుడి దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. #nagulapanchami #anamramanarayanareddy #endowmentsminister
                                            తాడేపల్లి 23-10-2025 ➖ శ్రీ సింహపురి పట్టణం - శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని ఆహ్వానించిన ఆలయ కార్యనిర్వహణాధికారి జం జనం శ్రీనివాసరావు.
                                            తాడేపల్లి 23-10-2025 ➖ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం — కసాపురం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా లోని ప్రముఖ క్షేత్రమైనశ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రాజగోపురముల శిఖర ప్రతిష్ఠ మహోత్సవం కు మంత్రి ఆనం కు ఆహ్వాన పత్రిక ను అందించిన ఈవో
                                            🌟 A Landmark Visit for a New Andhra Pradesh 🌟 Hon’ble Prime Minister Shri Narendra Modi will address the GST 2.0 Reforms Utsav Public Meeting in Kurnool on October 16, 2025. 💰 Launching Nation-Building Projects worth ₹13,429 Crore
                                            *కొత్త పెట్టుబడుల చరిత్రాత్మక ఆమోదం* 💰 రూ. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం *ముఖ్యమంత్రి చంద్రబాబు గారి* ఆధ్వర్యంలో 11వ ఎస్ఐబీపీ సమావేశం 🏭 రాష్ట్రంలో మూడు పారిశ్రామిక జోన్లు 👩💻 67,218 మంది యువతకు ఉద్యోగాలు #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh
                                            *ఆంధ్రప్రదేశ్‌కి చారిత్రాత్మక పెట్టుబడి* రూ. 87,520 కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ✅ రైడెన్ ఇన్ఫోటెక్ (Google Subsidiary) కి ప్రభుత్వ అనుమతి ✨ దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి #Visakhapatnam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PawanKalyan
                                            💡 Historic Investment Boost for Andhra Pradesh 💡 Raiden Infotech, a Google subsidiary, to establish a ₹87,520-Crore Data Centre in Visakhapatnam. 🌐 Three campuses at Tharluvada, Adavivaram & Rambilli ⚡ Connected to the upcoming Vizag Cable Landing Station
                                            United States Tendances
- 1. Cowboys 68.7K posts
 - 2. Nick Smith 14.3K posts
 - 3. Kawhi 4,329 posts
 - 4. Cardinals 30.8K posts
 - 5. #LakeShow 3,411 posts
 - 6. #WWERaw 62K posts
 - 7. Jerry 45.3K posts
 - 8. Kyler 8,445 posts
 - 9. Blazers 7,951 posts
 - 10. Jonathan Bailey 22.9K posts
 - 11. Logan Paul 10.2K posts
 - 12. No Luka 3,589 posts
 - 13. #WeTVAlwaysMore2026 211K posts
 - 14. Jacoby Brissett 5,607 posts
 - 15. Valka 4,843 posts
 - 16. Cuomo 175K posts
 - 17. Pickens 6,666 posts
 - 18. Dalex 2,537 posts
 - 19. Bronny 14.8K posts
 - 20. Pacers 12.8K posts
 
Something went wrong.
Something went wrong.