ap_epdcl's profile picture. APEPDCL,Visakhapatnam is a leading Indian power utility engaged in Distribution of electrical power. Pay your electricity bills through Eastern Power mobile app

Eastern Power Distribution Company of AP Limited

@ap_epdcl

APEPDCL,Visakhapatnam is a leading Indian power utility engaged in Distribution of electrical power. Pay your electricity bills through Eastern Power mobile app

고정된 트윗

పీఎం సూర్య ఘర్ రూఫ్‌టాప్ సోలార్ పథకం ద్వారా మీ ఇంటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ పథకం ప్రతి కుటుంబానికి ఖర్చు తగ్గింపు, అదనపు లాభం కలిగించే ముఖ్యమైన అవకాశం. . ☎ మరిన్ని వివరాల కొరకు టోల్‌ఫ్రీ…

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కె కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ఘన స్వాగతం పలికిన చౌడువాడ గ్రామ ప్రజలు. #Anakapalli #Madugula #KKotapadu #Chowduvada #APEPDCL

అనకాపల్లి లో కొత్త APEPDCL సర్కిల్ కార్యాలయ భవనానికి శంఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ…

ap_epdcl's tweet image. అనకాపల్లి లో కొత్త APEPDCL సర్కిల్ కార్యాలయ భవనానికి శంఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ…

అనకాపల్లి లో కొత్త APEPDCL సర్కిల్ కార్యాలయ భవనానికి శంఖుస్థాపన రూ.5.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న APEPDCL అనకాపల్లి సర్కిల్ కార్యాలయ భవన సముదాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ సీఎం…

ap_epdcl's tweet image. అనకాపల్లి లో కొత్త APEPDCL సర్కిల్ కార్యాలయ భవనానికి శంఖుస్థాపన

రూ.5.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న APEPDCL అనకాపల్లి సర్కిల్ కార్యాలయ భవన సముదాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు శంఖుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ సీఎం…

పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా మీ ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారితే, మన రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధిస్తుంది. QR కోడ్ ను స్కాన్ చేసి నమోదు చేసుకోండి. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్…

ap_epdcl's tweet image. పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా మీ ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారితే, మన రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధిస్తుంది.

QR కోడ్ ను  స్కాన్ చేసి నమోదు చేసుకోండి.
సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్…

వినియోగంలో లేని ప్లగ్ పాయింట్లను మూసివేయడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలను ప్రమాదాల నుండి కాపాడవచ్చు. అంతే కాకుండా ఇంటిలో అవసరం లేని విద్యుత్‌ పరికరాలను ఆఫ్ చేయడం ద్వారా అనవసరమైన విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి పొదుపు చేయవచ్చు. సురక్షిత విద్యుత్…

ap_epdcl's tweet image. వినియోగంలో లేని ప్లగ్ పాయింట్లను మూసివేయడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలను ప్రమాదాల నుండి కాపాడవచ్చు. అంతే కాకుండా ఇంటిలో అవసరం లేని విద్యుత్‌ పరికరాలను ఆఫ్ చేయడం ద్వారా అనవసరమైన విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి పొదుపు చేయవచ్చు. సురక్షిత విద్యుత్…

పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుని, మీ విద్యుత్ బిల్లు ఆదా చేసుకోండి, ఆపై అదనంగా ఆదాయం కూడా పొందండి. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు 30 వేల నుండి ₹78 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. #APEPDCL #PMSuryaGharYojana #SolarRooftop

విద్యుత్ శాఖ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం అందిస్తున్న సేవలు, కృషి, మరియు ప్రజల పట్ల చూపుతున్న అంకితభావం అభినందనీయం. తుఫాన్, వర్షం, అత్యవసర పరిస్థితులు ఏవైనా – ఎప్పుడూ ప్రజల భద్రత కోసం ముందుండే విద్యుత్ సిబ్బందికి, సహకరించిన…

ap_epdcl's tweet image. విద్యుత్ శాఖ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం అందిస్తున్న సేవలు, కృషి, మరియు ప్రజల పట్ల చూపుతున్న అంకితభావం అభినందనీయం. తుఫాన్, వర్షం, అత్యవసర పరిస్థితులు ఏవైనా – ఎప్పుడూ ప్రజల భద్రత కోసం ముందుండే విద్యుత్ సిబ్బందికి, సహకరించిన…

విద్యుత్ శాఖ వారి హెచ్చరిక ⚡ వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండండి! వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను ముట్టుకోరాదు. ఇంటి పరిసరాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడినా లేదా వాలినా, కరెంట్ వైర్లు తెగినా వెంటనే సమీప విద్యుత్ కార్యాలయం లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం…

ap_epdcl's tweet image. విద్యుత్ శాఖ వారి హెచ్చరిక ⚡
వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండండి!

వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను ముట్టుకోరాదు. ఇంటి పరిసరాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడినా లేదా వాలినా, కరెంట్ వైర్లు తెగినా వెంటనే సమీప విద్యుత్ కార్యాలయం లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం…

విద్యుత్ శాఖ వారి హెచ్చరిక ⚡ వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండండి! ఇంటి ఆవరణలో లేదా పొలాల్లో ఉన్న నీటి మోటార్లు, పంపులు, స్టార్టర్లు — వాటికి ఉన్న వైర్లు, జాయింట్స్‌ను తాకరాదు. మీ భద్రత మా బాధ్యత! 📞 విద్యుత్ సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్…

ap_epdcl's tweet image. విద్యుత్ శాఖ వారి హెచ్చరిక ⚡
 వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండండి!

ఇంటి ఆవరణలో లేదా పొలాల్లో ఉన్న నీటి మోటార్లు, పంపులు, స్టార్టర్లు — వాటికి ఉన్న వైర్లు, జాయింట్స్‌ను తాకరాదు. మీ భద్రత మా బాధ్యత!

📞 విద్యుత్ సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్…

కోనసీమ, కాట్రేనికోన సబ్ స్టేషన్ పరిధిలోని పునరుద్ధరణ పనులు జరిగిన బలుసుతిప్ప ఫీడర్‌ పరిధిలోని విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించిన సీజీఎం ఎల్. మహేంద్రనాథ్ విద్యుత్ సమస్యల కోసం టోల్ ఫ్రీ1912 లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి. #PowerRestoration #ElectricitySupply #APEPDCL

ap_epdcl's tweet image. కోనసీమ, కాట్రేనికోన సబ్ స్టేషన్ పరిధిలోని పునరుద్ధరణ పనులు జరిగిన బలుసుతిప్ప ఫీడర్‌ పరిధిలోని విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించిన సీజీఎం ఎల్. మహేంద్రనాథ్

విద్యుత్ సమస్యల కోసం టోల్ ఫ్రీ1912 లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి.

#PowerRestoration #ElectricitySupply #APEPDCL…

కోపల్లె గ్రామంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు… పశ్చిమ గోదావరి, కోపల్లె గ్రామంలో వరి పొలాల్లో దెబ్బతిన్న రెండు 11 కే.వి స్తంభాల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 10 వరకు పొలాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, సీజీఎం ఎస్. రాజాబాబు…

ap_epdcl's tweet image. కోపల్లె గ్రామంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు…

పశ్చిమ గోదావరి, కోపల్లె గ్రామంలో వరి పొలాల్లో దెబ్బతిన్న రెండు 11 కే.వి స్తంభాల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 10 వరకు పొలాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, సీజీఎం ఎస్. రాజాబాబు…

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రింబగళ్లు శ్రమించారు. విద్యుత్ సమస్యల కోసం టోల్ ఫ్రీ 1912 లేదా కంట్రోల్ రూమ్ని సంప్రదించండి. #CycloneMontha #PowerRestoration #APEPDCL #PowerHeroes #PublicService

విజయనగరం, అల్లుపేట గ్రామంలో 33కేవీ చిట్టివలస ఫీడర్పై కూలిపోయిన సుమారు 25 చెట్లను తొలగిస్తూ పనులు చేస్తున్న సిబ్బంది… విద్యుత్ సమస్యల సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912, కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలి. #APEPDCL #CycloneMontha #EasternPower #PowerRestoration #ElectricityWorks

ap_epdcl's tweet image. విజయనగరం, అల్లుపేట గ్రామంలో 33కేవీ చిట్టివలస ఫీడర్పై కూలిపోయిన సుమారు 25 చెట్లను తొలగిస్తూ పనులు చేస్తున్న సిబ్బంది…  

విద్యుత్ సమస్యల సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912, కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలి.  
#APEPDCL #CycloneMontha #EasternPower #PowerRestoration #ElectricityWorks…

వంగర సెక్షన్‌లోని రాజులగుమ్మడ గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావంతో కూలిన రెండు 11 కేవీ లైన్ పోల్స్‌ను ఎరెక్ట్ చేస్తూ పనులు చేస్తున్న విద్యుత్ సిబ్బంది. #APEPDCL #CycloneMontha #EasternPower #PowerRestoration #ElectricityWorks #CycloneRelief #PublicService #AndhraPradesh

ap_epdcl's tweet image. వంగర సెక్షన్‌లోని రాజులగుమ్మడ గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావంతో కూలిన రెండు 11 కేవీ లైన్ పోల్స్‌ను ఎరెక్ట్ చేస్తూ పనులు చేస్తున్న విద్యుత్ సిబ్బంది.

#APEPDCL #CycloneMontha #EasternPower  #PowerRestoration #ElectricityWorks #CycloneRelief #PublicService #AndhraPradesh…

ఐ.పోలవరం సెక్షన్‌లోని కొమరగిరి గ్రామంలో దెబ్బతిన్న 6.3 కేవీ మరియు ఎల్‌.టి లైన్‌ల పునరుద్ధరణ చర్యల్లో విద్యుత్ సిబ్బంది. విద్యుత్ సమస్యల సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912, కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలి. #APEPDCL #CycloneMontha #EasternPower #PowerRestoration #ElectricityWorks

ap_epdcl's tweet image. ఐ.పోలవరం సెక్షన్‌లోని కొమరగిరి గ్రామంలో దెబ్బతిన్న 6.3 కేవీ మరియు ఎల్‌.టి లైన్‌ల పునరుద్ధరణ చర్యల్లో విద్యుత్ సిబ్బంది.

విద్యుత్ సమస్యల సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912, కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలి.

#APEPDCL #CycloneMontha #EasternPower  #PowerRestoration #ElectricityWorks…

కాట్రెనికోన సెక్షన్ పరిధిలోని చింతలమేరక, తిమ్మాపురం ప్రాంతాల్లో సుమారు 400 సర్వీస్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన విద్యుత్ సిబ్బంది. విద్యుత్ సమస్యల సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912, కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలి. #APEPDCL #CycloneMontha #EasternPower

ap_epdcl's tweet image. కాట్రెనికోన సెక్షన్ పరిధిలోని చింతలమేరక, తిమ్మాపురం ప్రాంతాల్లో సుమారు 400 సర్వీస్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన విద్యుత్ సిబ్బంది.

విద్యుత్ సమస్యల సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912, కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలి.

#APEPDCL #CycloneMontha #EasternPower…

Loading...

Something went wrong.

Something went wrong.