నేను ఇక్కడ మార్కెటింగ్ చేయటం లేదు.. కానీ ఇక్కడ ఒక్క పెట్టుబడి పెట్టి చూడాలని మిమ్మల్ని కోరుతున్నా.. #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025 #AndhraPradesh
నవంబర్ 11వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా... రేపే ఇమామ్ లు మౌజన్ లకు వేతనాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
పేరు చెబితే చాలు ఆ కంపెనీ ఏపీలో ఉంటుంది అనేంతగా 17 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు ఎన్నో.ఎన్నెన్నో. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నిటినీ రాష్ట్రానికి తెచ్చేందుకు సీఎం చంద్రబాబుగారు,మంత్రి లోకేష్ గారు దేశాలు తిరుగుతూ 'విశ్వ'ప్రయత్నాలు చేస్తున్నారు. #NaraLokesh #ChandrababuNaidu
విషం పెట్టి సామూహిక మరణాలు చేయాలని చూస్తున్న "ప్రపంచ ఉగ్రవాదులకు", పవిత్ర తిరుమలలో స్వామి వారికి నైవేద్యంగా పెట్టే లడ్డూని కల్తీ చేసిన ఈ "ఆర్ధిక ఉగ్రవాదులకు" తేడా ఏముంది ? #LadduKalthiDongaluDorikaru #YCPLadduScamFiles #TirumalaLaddu #StopHurtingHindus #AntiHinduJagan
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై భారత్ ఫోర్జ్ ఆసక్తి చూపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కారణంగా అరకు కాఫీ ప్రపంచ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది - అమిత్ కళ్యాణి, భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ #CIIPartnershipSummit2025 #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
CII ఇండియా-యూరప్ వ్యాపార భాగస్వామ్య రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొంటారు #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా అరకు కాఫీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అమిత్ కళ్యాణి, భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
ఏపీలో ఇండస్ట్రియల్ జంప్ స్టార్ట్ భారత్ ఫోర్జ్ తో కొత్త యుగానికి శ్రీకారం. ఏపీలో ఇండస్ట్రీ పెట్టుబడులపై చర్చ #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
భారత 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో దాదాపు 30% ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తుంది #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
కేవలం ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి కష్టం చెప్పుకున్న 15 రోజుల్లోనే మానవతా దృక్పథంతో తమను ఆదుకున్న యువనేత నారా లోకేష్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది ఈ కుటుంబం. #NaraLokesh #NaraLokeshForPeople #LeaderLokesh #IdhiManchiPrabhutvam #AndhraPradesh
కూటమి ప్రభుత్వం నిర్మించిన మూడు లక్షల ఇళ్లలో గృహప్రవేశాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. #3LakhHousesForPoorInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
విశాఖలో జరిగే రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 410 సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఒప్పందాల వల్ల రూ.9,76,248 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు రాష్ట్రంలోని 112 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
Every logo is a symbol of Speed, Trust, and Leadership - proof of how investors believed in #AndhraPradesh #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025
విశాఖలో జరిగిన ఇండియా- యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025 #AndhraPradesh
పెట్టుబడులు.. ఉద్యోగాలు.. రాష్ట్ర ప్రగతి.. కేవలం 16 నెలల్లోనే, గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టూరిజం వంటి రంగాల్లో, ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకర్షించి, భారీ పెట్టుబడులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం సత్తా చాటింది. #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
"I am competing with other states to pitch Andhra to every company in India & the world. When states compete, India will win" #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025 #AndhraPradesh
"My father is a tough task master & whatever he says is a diktat for us. We will make India proud" #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025 #AndhraPradesh
United States Trends
- 1. Megyn Kelly 22.8K posts
- 2. Vine 25.5K posts
- 3. Senator Fetterman 14.3K posts
- 4. CarPlay 3,843 posts
- 5. #NXXT_JPMorgan N/A
- 6. Osimhen 89.2K posts
- 7. Cynthia 106K posts
- 8. Padres 28.7K posts
- 9. Black Mirror 4,687 posts
- 10. Katie Couric 8,391 posts
- 11. #WorldKindnessDay 16K posts
- 12. Rep. Eric Swalwell 4,262 posts
- 13. Woody Johnson 1,396 posts
- 14. Gabon 117K posts
- 15. Sheel N/A
- 16. Bonhoeffer 4,571 posts
- 17. #LoveDesignEP7 233K posts
- 18. V-fib N/A
- 19. VOTAR NO 26.5K posts
- 20. Matt Gaetz 8,601 posts
Something went wrong.
Something went wrong.