chaitanya_raju3's profile picture.

Chaitanya Raju

@chaitanya_raju3

Chaitanya Raju أعاد

This Resume helped me in getting an interview calls from companies like @Google, @Microsoft ,@amazonIN , and many more. 💼 I am sharing the exact editable template for this 🤩 To get it:- 1. Follow me (So that I can DM) 2. Like & Repost 3. Reply "Resume" #resume

shubham1_sharma's tweet image. This Resume helped me in getting an interview calls from companies like @Google, @Microsoft ,@amazonIN , and many more. 💼

I am sharing the exact editable template for this 🤩

To get it:-  
1. Follow me (So that I can DM) 
2. Like & Repost 
3. Reply "Resume"

#resume

Chaitanya Raju أعاد

For the Next 6 Months Become Addicted To These 7 Habits, You'll Be Unrecognisable By 2024:

Mindset_Machine's tweet image. For the Next 6 Months Become Addicted To These 7 Habits,

You'll Be Unrecognisable By 2024:

Chaitanya Raju أعاد

జగన్ రెడ్డి పిరికివాడు కాబట్టే ప్రతిపక్షనేత చంద్రబాబు గారిని ప్రజల్లో తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నాడు.గెలుస్తాం అని కాలర్ ఎగరేసేవాళ్ళు ఎందుకు భయపడుతున్నారు.నిర్బంధించి ప్రజాస్వామ్యం గొంతునొక్కాలని చూస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.#CBNinChttoor #CowardJagan


Chaitanya Raju أعاد

ప్రజాస్వామ్యాన్ని రాజారెడ్డి రాజ్యాంగంతో ఉక్కుపాదం మోపుతున్నాడు జగన్ రెడ్డి.ప్రతిపక్ష నేతకు ప్రజల్లో తిరిగే హక్కు లేదా?ఇక ప్రజల పరిస్థితి ఏంటి?


Chaitanya Raju أعاد

I condemn the illegal detention of @ncbn, who came to Chitoor to fight against the intimidation & violence deployed by YCP against TDP leaders contesting in upcoming municipal elections. YCP fears that the 'one-chance' govt will become one-term govt. Such insecurity & cowardice!


Chaitanya Raju أعاد

పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం.(1/2)

naralokesh's tweet image. పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం.(1/2)
naralokesh's tweet image. పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం.(1/2)

Chaitanya Raju أعاد

పెద్దాయన చెప్పాడు అంటే.. ఈ అంకె ఫైనల్ తెలుగుదేశం 1055 పంచాయతీల్లో జయ కేతనం ఎగరేసింది.!

CBN_Era's tweet image. పెద్దాయన చెప్పాడు అంటే.. ఈ అంకె ఫైనల్
తెలుగుదేశం 1055 పంచాయతీల్లో జయ కేతనం ఎగరేసింది.!

Chaitanya Raju أعاد

జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య మా తెలుగు వాడు. రవీంద్రనాథ్ టాగూర్ జనగణ మన జాతీయ గీతానికి సంగీతాన్ని స్వరపరిచింది మా మదనపల్లె బీసెంట్ కాలేజీలో. ఈ నేలకు జాతీయ భావాలు నేర్పుతారా? దేశంలో అక్షర క్రమంలో ముందుండే ఈ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే విదేశీ భావన వస్తుందా?


Chaitanya Raju أعاد

నీతి అయోగ్ చెప్పింది కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేస్తున్నామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రకటించారు. మా తెలంగాణ మిషన్ భగీరథ కు నిధులు కేటాయించాలని, ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వాలని అదే నీతి అయోగ్ చెప్పిన మాటలు మాత్రం ఎందుకు పక్కన పెట్టారో? #SaveVizagSteelPlant


Chaitanya Raju أعاد

ఆంధ్ర లో tamper ప్రూఫ్... Thanks for the great leader CBN YOU may loose power sir.. but what you left the legacy... Will always path finder to many states in India... #CBNIsMyRoleModel #TDPTwitter


Chaitanya Raju أعاد

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ని ఎలా విక్రయిస్తారు? కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు లేవెందుకని ప్రశ్నిస్తే...మీరు జాతీయ భావాలతో ఆలోచించాలని కేంద్ర మంత్రుల సమాధానం . #SaveVizagSteelPlant #VisakhaUkkuAndhrulaHakku

murthyscribe's tweet image. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ని ఎలా విక్రయిస్తారు? కేంద్ర బడ్జెట్‌లో  తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు లేవెందుకని ప్రశ్నిస్తే...మీరు జాతీయ భావాలతో ఆలోచించాలని కేంద్ర మంత్రుల సమాధానం .

#SaveVizagSteelPlant #VisakhaUkkuAndhrulaHakku

Chaitanya Raju أعاد

Congratulations to every member of @JaiTDP on the successful completion of Phase 1 Panchayati Elections. The People of Andhra Pradesh are undoubtedly on our side. Let us continue to fight for their future with every fibre of our being! #TDPIsBackWithABang

KesineniSwetha's tweet image. Congratulations to every member of @JaiTDP on the successful completion of Phase 1 Panchayati Elections.

The People of Andhra Pradesh are undoubtedly on our side.

Let us continue to fight for their future with every fibre of our being!
#TDPIsBackWithABang

Chaitanya Raju أعاد

మరోసారి ప్రజలు మా కుటుంబంపై వారికున్న నమ్మకాన్ని ఓట్ల ద్వారా చూపించారు. బెదిరింపులు, వేధింపులు, అరెస్టులు... ఏమైనప్పటికీ ఈ నమ్మకాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ... ప్రజలకు, @JaiTDPకు సేవ చేస్తూనే ఉంటాము.

RamMNK's tweet image. మరోసారి ప్రజలు మా కుటుంబంపై వారికున్న నమ్మకాన్ని ఓట్ల ద్వారా చూపించారు. బెదిరింపులు, వేధింపులు, అరెస్టులు... ఏమైనప్పటికీ ఈ నమ్మకాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ... ప్రజలకు, @JaiTDPకు సేవ చేస్తూనే ఉంటాము.

Chaitanya Raju أعاد

సముద్రంలో బీచ్ స్యాండ్ దగ్గర నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం మింగేస్తున్నావ్.మా వైజాగ్ కి ఇలా దాపరించావు ఏంటి సాయిరెడ్డి ?ఆఖరికి వైజాగ్ ఫిల్మ్ క్లబ్ కూడా కబ్జా చేసేసావ్.ఏది మిగల్చవా?నిన్ను ఉత్తరాంధ్ర ప్రజలు ఉతికి ఆరేయడం ఫిక్స్ సాయిరెడ్డి. @VSReddy_MP

AyyannaPatruduC's tweet image. సముద్రంలో బీచ్ స్యాండ్ దగ్గర నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం మింగేస్తున్నావ్.మా వైజాగ్ కి ఇలా దాపరించావు ఏంటి సాయిరెడ్డి ?ఆఖరికి వైజాగ్ ఫిల్మ్ క్లబ్ కూడా కబ్జా చేసేసావ్.ఏది మిగల్చవా?నిన్ను ఉత్తరాంధ్ర ప్రజలు ఉతికి ఆరేయడం ఫిక్స్ సాయిరెడ్డి.
@VSReddy_MP

Chaitanya Raju أعاد

మనం మొదలు పెట్టిన "Save Vizag Steel Plant" పిటిషన్ 26000 సంకాతలను పూర్తి చేసుకుంది. లక్ష సంతకాలు సేకిరించడం మన తరువాత లక్ష్యం. 2000ల సంవత్సరం నుంచి VSP ప్రతి ఏటా సగటున 445 కోట్ల లాభాలు ఆర్జించింది. ప్రైవేటీకరణను ఆపాలి, AP భవిష్యత్తుని కాపాడాలి. chng.it/pzFyFTWV


Chaitanya Raju أعاد

విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకుందాం! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో త్యాగాలు చేసిన తెలుగు వారి సంకల్పానికి ద్రోహం జరక్కుండా అడ్డుకుందాం. ఎందుకు ప్రవేటీకరించద్దో ఇక్కడ చదివి, మీ సంతకంతో మద్దతు తెలపండి. విశాఖ ఉక్కు కోసం మన పోరాటంలో ఇది మొదటి మెట్టు! chng.it/7kBhLKshpH


Chaitanya Raju أعاد

Rhymes of Raja Reddy Rajyaangam Jagan, Jagan?- Yes Praja AP Spl Status?- No Praja Unlimited corruption?- Yes Praja Union Funds?- No Praja Rowdy Rajyam?- Yes Praja Railway Zone?- No Praja Illegal cases? - Yes Praja Save Vizag Steel Plant? - No Praja Future of AP?- Hahaha


Loading...

Something went wrong.


Something went wrong.