
Dr.Vepada Chiranjeevi Rao
@chiranjeevimlc
MLC - North Andhra Graduates Constituency I Economics Professor I TDP Leader I Social Worker
Potrebbero piacerti
నేడు నా కార్యాలయము నందు, నన్ను కలిసిన తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ పూర్వ విద్యార్థులు. సకాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టు చూడవలసినదిగా వారు కోరిరి.

మన విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. #NaraLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #MLC #Govtwhip #chiranjeevirao #TDP See less

AP శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవి రావు గారు ఈ రోజు, చిట్టివలస జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నందు జరిగిన ఉచిత NMMS స్కాలర్షిప్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి హాజరైరి. ఈ కార్యక్రమానికి అతిథిగా సినీ నిర్మాత & నటుడు శ్రీ ఆర్.నారాయణమూర్తి గారు కూడా పాల్గొన్నారు.

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ ద్వారా రైతులకు రెండో విడత ఈ నెల 20వ తేదీ నాటికి నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. రైతన్నలకు ఆర్ధిక సాయంగా ఏడాదికి రూ. 20,000 లు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. #raithubarosa #PMKisan #MLC #Govtwhip #TDP #CBN

ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు, సమాజాన్ని మరియు దేశాన్ని శక్తివంతం చేయాలనే మన బాలికల లక్ష్యాలు మరియు దార్శనికతపై విశ్వాసం ఉంచుదాం. #InternationalGirlsDay #Savegirlchild #MLC #GovtWhip #chiranjeevirao

youtube.com
YouTube
మంత్రి నారా లోకేష్ ముంబాయి పర్యటన | ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల...
ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది. #DSC #TDP #CBN


2025 DSC లో ఎంపికై నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ MLC మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు. #DSC #teacher #training #program #MLC #Govtwhip #chiranjeevirao #TDP #visakhapatnam #AndhraPradesh

నేడు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో గల అమృత ఇస్టిట్యూషన్లో నిర్వహించిన DSC 2025 ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో, ఎంపికైన టీచర్ లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు బాటకు ఉపాధ్యాయుల పాత్ర ఎంత ముఖ్యమైందో వివరించాను. #MLC #Govtwhip #chiranjeevirao #DSC

ఈరోజు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల DSL విశ్వవిద్యాలయంలో నిర్వహించిన DSC 2025 ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో, ఎంపికైన టీచర్ లను ఉద్దేశించి, నేటి విద్యార్థులకు మార్గదర్శకం చూపి, ఉన్నత శిఖరాలను అధిరోహించే విదంగా తీర్చిదిద్దాలని నూతన ఉపాధ్యాయులకు వివరించాను. #DSC #teachers

ఈరోజు విజయనగరం జిల్లా మొదవలస ఓయెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 2025 DSC ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సందర్శనలో, సమగ్ర శిక్ష ఉద్యోగుల నుండి వినతి పత్రాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు గారు. #DSC #TDP #MLC #Govtwhip

ఈరోజు విజయనగరం జిల్లా మాదువలస ఓయెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 2025 DSC లో ఎంపికై నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ MLC మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు గారు పాల్గొనడం జరిగింది. #DSC2025 #Training #MLC

youtube.com
YouTube
Language Pandits Promotion | Thank You Graduate MLC Vepada Chiranje...
🙏💐మెగా డీఎస్సీ 2025 కి ఎంపికైన టీచర్లను ఉద్దేశించి ఈరోజు నేను వారిలో విశ్వాసం పాదుకొలిపేటట్టు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని విశాఖలో ఇచ్చాను. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పటికీ, సెల్ఫోన్ కాంతి లోనే నూతనంగా ఎంపికైన టీచర్లంతా ఆసక్తిగా ఆలకించడం వారి సేవాకుతూహలానికి నిదర్శనమని చెప్పొచ్చు

నేడు విశాఖపట్నం జిల్లా, వేపగుంట నందలి, మీనాక్షి కన్వెన్షన్ నందు శ్రీ సరగడం శ్రీనివాసరావు గారి దంపతుల పుత్రుని వివాహ కార్యక్రమానికి హాజరై, వధూవరులు ఇరువురిని ఆశీర్వదించితిని

VSP, మధురవాడ ఐటీ సెజ్ నందలి శ్రీ కలాష్ ఎడ్యు స్కిల్స్ సెంటర్ నందు జరుగుతున్న Mega DSC-2025 ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఎంపికైన టీచర్ లను ఉద్దేశించి, బోధన,అభ్యాసన పద్ధతులను వివరించితిని. విద్యుత్ అంతరాయంలోను, సెల్ఫోన్ టార్చ్ లైట్ ఆధారంగా ప్రసంగాన్ని శ్రద్ధతో ఆలకించటం గమనార్హం.

నేడు విశాఖపట్నం దశపల్ల హోటల్ నందలి, వేదిక హాల్ నందు, ఉపాధ్యాయులు, సి.హెచ్.ప్రభాకర్ రావు, వారి పదవీ విరమణ సన్మాన సభకు హాజరై, దంపతులు ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేసితిని.

విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.87 వేల కోట్ల పెట్టుబడులుకు సిద్ధంగా ఉంది. మన విశాఖ నగరాన్ని అభివృద్ధి పాదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. #Raiden #AI #datacenter

విద్య మరియు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి నేతృత్వంలో, మన విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం దిశగా అడుగులు వేసినందుకు గాను, మన ఉత్తరాంధ్ర ప్రజల తరుఫున మంత్రి లోకేష్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

United States Tendenze
- 1. Justin Fields 3,083 posts
- 2. The Jets 30.4K posts
- 3. #BroncosCountry 1,983 posts
- 4. Good Sunday 63.7K posts
- 5. Sherwood 1,180 posts
- 6. #JetUp 1,108 posts
- 7. Tyrod N/A
- 8. Peart N/A
- 9. #AskFFT N/A
- 10. #sundayvibes 6,129 posts
- 11. Nate Adkins N/A
- 12. Brownlee N/A
- 13. #DENvsNYJ 1,298 posts
- 14. Rich Eisen N/A
- 15. Troy Franklin N/A
- 16. George Stephanopoulos 1,215 posts
- 17. Lutz 1,396 posts
- 18. Evan Engram N/A
- 19. Nick Folk N/A
- 20. KenPom 1,122 posts
Potrebbero piacerti
-
N Amarnath Reddy
@NAmaranathReddy -
Dr. Srikanth Kancharla
@SrikanthMLC -
Bhumireddy Ramagopal reddy
@Bhumireddymlc -
Satya Prasad Anagani
@SatyaAnagani -
Paritala Sunitha
@SunithaTDP -
Sistla Lohith
@LohithSistla -
Julakanti Brahmananda Reddy-JBR
@iam_Julakanti -
Manchodu Mani
@manchodumani -
kavali Greeshma Srinivas
@kavaligreeshma -
Gouthu Sireesha
@gouthusireesha -
Nagarjuna Kimidi
@NagarjunaKimidi -
Palla Srinivasa Rao
@Pallasrinivas4u -
Idhem Karma Mana Rashtraniki
@IdemKharma -
Srinivasa Reddy Reddeppagari
@ReddeppagariSVR -
G M Harish Balayogi
@HarishBalayogi
Something went wrong.
Something went wrong.