chsraju5's profile picture.

raj chalamcharla

@chsraju5

సార్ పవన్ కళ్యాణ్ గారు జిల్లా పరిషత్ లోని కార్యనిర్మాకాలు చేపట్టి మా ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకోండి సార్ మేము చాలా కష్టాలు పడుతున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏@PawanKalyan


గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ లోని జిల్లా ప్రజా పరిషత్ గల కారుణ్య నియామకాలు చేపట్టి మా కుటుంబాల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏@PawanKalyan


2019 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో వున్నా జిల్లా ప్రజా పరిషద్ లోని కారుణ్య నియామకాలు చేపట్టండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 @PawanKalyan @ncbn @naralokesh

chsraju5's tweet image. 2019 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో వున్నా  జిల్లా ప్రజా పరిషద్ లోని కారుణ్య నియామకాలు చేపట్టండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 @PawanKalyan @ncbn @naralokesh

United States 트렌드

Loading...

Something went wrong.


Something went wrong.