Devi Prasad Rao
@deviprasadBrs
Ex-CHAIRMAN,Telangana Beverages Corporation||Former President Tngo Ex-Vice Chairman All India Govt Employees Federation, Brs spokesperson
Może Ci się spodobać
దీక్షా దివస్ అంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని గుర్తుకు వస్తోంది,చావు నోట్లో తల పెట్టి నిమ్స్ ఆసుపత్రి లో కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష గుర్తుకు వస్తుంది,దీక్ష వల్ల దిగివచ్చి మొట్టమొదటి సారి కేంద్రం చేసిన డిసెంబర్ 9 గుర్తుకొస్తుంది, సకల జనుల సమ్మె, సడక్ బంద్,సాగర హారం………
ఉద్యొగుల, పెన్షనర్స్ వర్గాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివక్ష వల్ల దేశంలో కోట్లాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, రాజ్యాంగ బద్దంగా రావలసిన ఉన్నహక్కులను హరించే విధంగా ప్రభుత్వం చట్టాలు చేస్తోంది, ఉద్యమించడం, పోరాటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు ✊✊
ప్రముఖ విద్యావేత్త వేలాది విద్యార్థులకు ఐ ఐ టి విద్య అందించిన సామాజిక ఉద్యమ నేత పూర్వ శాసన మండలి సభ్యులు శ్రీ చుక్కా రామయ్య గారి 100 వ జన్మదిన సందర్భంగా పూర్వ ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారితో కలిసి శుభాకాంక్షలు 💐🙏
తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై వారంలో నిర్ణయం తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కుంటారా తేల్చాలని ఆదేశం
ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి రచన "నాగటి తరం" నవల ఆవిష్కరణ సభ బందారం గ్రామం సిద్దిపేట లో జరిగింది స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ, మనిషి మనిషిగా గుర్తించబడే సమాజం కోసం జీవితాంతం పోరాడిన నర్రా బాలసిద్ధారెడ్డి (బా.సి.రెడ్డి) జీవిత చరిత్ర
జూబిలీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఉపయోగించుకొని గెలవడం సాంకేతిక గెలుపు మాత్రమే, గత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల ఎగవేతను,ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా ప్రజలలో ఎజెండా గా మార్చి అన్ని పార్టీలు ఒక్కటైనా బలమైన శక్తి గా బి ఆర్ ఎస్ నిలిచింది
నవీన్ యాదవ్ కి కంగ్రాట్స్ చెప్పిన BRS Leader దేవి ప్రసాద్ | BRS Leader C... youtu.be/tJOfaOGPq5I?si… via @YouTube
youtube.com
YouTube
నవీన్ యాదవ్ కి కంగ్రాట్స్ చెప్పిన BRS Leader దేవి ప్రసాద్ | BRS...
భయంతోనే గెలిపించారు BRS Leader Sensational Comments On Jubilee Hills By... youtu.be/SUeAH84brSs?si… via @YouTube
youtube.com
YouTube
భయంతోనే గెలిపించారు BRS Leader Sensational Comments On Jubilee Hills...
తెలంగాణ ఉద్యమం లో తన పాటల ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిలించిన ప్రముఖ గాయకుడు ప్రజాకవి అందెశ్రీ మరణం బాధాకరం, మానవ విలువలను, సామాజిక చైతన్యాన్ని తన గొంతులో వినిపిస్తూ వచ్చిన అందరి అందెశ్రీ గారికి వినమ్ర కన్నీటి జోహార్లు 💐💐💐💐🙏
త్యాగరాయ గాన సభలో భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో 5/11/25 రోజు జరిగిన పుస్తకావిష్కరణ సభలో రిటైర్డ్ వీఆర్వో నమిలకొండ నాగేశ్వర్ రావు రచించిన అక్షర రథం కవితా సంపుటి మరియు వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన “నాకు నచ్చిన కవిత “ కవితా సంకలనం ఆవిష్కరన కార్యక్రమం
ఉద్యోగులకు, పెన్షనర్స్ కు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోవడం దుర్మార్గం, మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబిలీహిల్స్ ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి, రహమత్ నగర్ లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో పెన్షనర్స్, ఉద్యోగుల సమస్యలపై కరపత్రం విడుదల ✊
Live: BRS Leaders Press Meet at Telangana Bhavan
BRS Leader Devi Prasad Appeal To Retired Employees To Defeat Congress In... youtu.be/9jiETk_QyGM?si… via @YouTube
youtube.com
YouTube
BRS Leader Devi Prasad Appeal To Retired Employees To Defeat Congress...
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టింది, అదనంగా అనేక సమస్యలు సృష్టించి వేదిస్తున్నది, మన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు, ఉప ఎన్నికల్లో ఉద్యోగ వర్గాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, వోట్ ద్వారా ఒక జలక్ ఇవ్వాలి✊✊✊✊
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం. హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము. వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది .
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రెండు ఏళ్ళు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, పీఆర్సీ లేదు, ఆరోగ్య కార్డ్ జాడే లేదు, కరువు భత్యం (DA) కరువు అయ్యింది, రిటైర్డ్ ఉద్యోగులకు గుండు సున్నా.ఆలోచించండి ✊
💥#HappyDiwali 💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. May this festival of lights bring happiness, peace, and prosperity into your life. మీ ఇంటిలో వెలుగులు, ఆనందాలు నిండాలని ఆకాంక్షిస్తున్నాము! 🌟
United States Trendy
- 1. #StrangerThings5 39.3K posts
- 2. National Guard 381K posts
- 3. Thanksgiving 516K posts
- 4. Afghan 83.6K posts
- 5. Celtics 11.7K posts
- 6. Cease 24.3K posts
- 7. Rahmanullah Lakanwal 28.5K posts
- 8. Cade 31.3K posts
- 9. Derrick White 1,796 posts
- 10. Blue Jays 10.2K posts
- 11. Blood 215K posts
- 12. Tony Brothers N/A
- 13. Operation Allies Welcome 8,047 posts
- 14. Josh Hart N/A
- 15. Okada 6,227 posts
- 16. Al Sharpton 7,040 posts
- 17. Arsenal 520K posts
- 18. Jaylen Brown 1,988 posts
- 19. #triplegobble N/A
- 20. Liverpool 166K posts
Może Ci się spodobać
-
Dr.Kethireddy Vasudeva Reddy
@KVRBRS1 -
Jogu Ramanna
@JoguRamannaBRS -
Jupally Krishna Rao
@jupallyk_rao -
Nannapuneni Narender
@BRSNarenderWGL -
Devireddy Sudheer Reddy MLA
@D_SudheerReddy -
Ravindra Kumar MLA
@MlaRavindra -
Madhavaram Krishna Rao
@mkrkkpmla -
Kotha Prabhakar Reddy
@KPR_BRS -
BRS Greater Hyderabad
@GreaterBRS -
Karne Prabhakar
@karne_prabhakar -
Marri Yadava Reddy
@MarriYadava -
Dr.Chirumilla Rakesh BRS
@DrRakeshBRS -
Harish Rao Cults
@HarishRao_Cults -
Mamtha Santhosh Gupta
@MamtaManga -
K Naveen Kumar
@naveenktrs
Something went wrong.
Something went wrong.