raam murali krishna B+
@geeaar5
imm a cazy man
You might like
Note : *కన్నులను కదిపే కంటి చుట్టూ ఉండే కండరాలకు కంటి చూపుకి సంబంధం లేదు*. కంటి లోపలి కండరాలు కంటిచూపుని కొంత నిర్దేశిస్తాయి, కానీ అవి నీ అధీనంలో ఉండవు. *ఇలాంటి పనికిమాలిన కంటి వ్యాయామాల వలన అదనంగా తలనొప్పి తప్పితే ప్రయోజనం లేదు*
రోజుకు ఒక్క యోగా ఆసనం చేస్తే చాలు 🧘♂️✨ మీ శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి! నడుము నొప్పి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీర భంగిమ సరిగా ఉంటుంది, రక్తప్రసరణ మరియు మెటబాలిజం సహజంగా పెరుగుతాయి. 🌿 ఇవాళ నుంచే మొదలుపెట్టండి — మీ శరీరం మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెబుతుంది! 💪
మూఢుల అర్ధరహిత హడావిడికి నిశ్శబ్దమే అత్యంత ఘనమైన సమాధానం. Silence is often the loudest answer to foolish noise. ~రా1
అందమైన జీవితం అనేది ప్రతీ విషయానికి అర్థం వెతకడం కాదు — ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తే మనసు అలసిపోతుంది. కొన్నిసార్లు జీవితం అనుభవించటమే ముఖ్యం. ప్రశ్నలు కాకుండా క్షణాలను ఆస్వాదిస్తేనే జీవితం నిజంగా అందంగా ఉంటుంది. For a beautiful life, don’t search for it
నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న మరియా ట్రంప్‌కు మిగిలిన నిరాశ వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించిన ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసిన నార్వేజియన్ నోబెల్ కమిటీ
తినడానికి ఇన్స్టాగ్రామ్ రివ్యూలు చూసి తిన్నామంటే, మందుల షాపువాడు మనకి రివ్యూలు రాస్తాడు. తిండి విషయంలో జాగర్త సుమీ. ~రా1
ఏ ఆశ లేని వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు ఎంత పెద్ద భారాన్ని గుండెపై పెట్టినా వారివారు సులభంగా తీసుకుంటారు. No one can hurt those who have no expectations. However heavy a burden you place on their hearts, they will bear it easily.
```The unexpected coincidence this year. Dussehra - 2 Oct Gandhi jayanti - 2nd Oct One was killed by RAM. Other was killed by NathuRAM. Or One was killed by 🏹GOD, the other by 🔫GODSE.``` As per article 19 (1)(a)
నాకు జీవితం ఏం నేర్పించింది అంటే, మనుషులతో కంటే జంతువులతో స్నేహం మంచిది అని. నేను అన్న మాట వెనక నిజంగా చేదు అనుభవం దాగి ఉంది. మనుషుల మధ్య నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, ప్రేమన, నిజాయితీని ఎక్కడ వెతుకాలా అనిపించినప్పుడు అవి ఇచ్చే నిస్వార్థ ప్రేమ నా కళ్ళకు కనిపించింది, నా మనసుకి కూడా.
మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం అది ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. ఒకరి చులకనకి చుట్టాలం కాదు. అహానికి అతిథులం కాదు ఎవరి స్థాయి వారిదే. ~రా1
ఎగబడకు. దిగజారకు. హద్దుల్లో ఉండు. ఆనందంగా ఉండు. ~రా1 4 y
మనం ఇతరులకు సహాయం చేస్తే, ఆ సహాయం ఎప్పటికైనా తిరిగి మన జీవితంలోకి వస్తుంది. అది మనం ఊహించిన వారితో కాకపోయినా, దేవుడు మనకోసం సరైన వ్యక్తులను, సరైన సమయంలో పంపిస్తాడు. ఇది *కర్మ* సిద్ధాంతం, అలాగే *దైవానుగ్రహం* కూడా. ~రా1
ప్రతీ నొప్పి కొత్త *సంతోషానికి* పుట్టుక. ప్రతీ ఓటమి గెలుపు యాత్రకు *తొలి* మెట్టు. నిన్నటి గాయం రేపటి *బలానికి* గుర్తు. నేడు పడిపోవడం రేపు *ఎగరడానికి* కారణం.
మనకు అవసరమైన వాళ్ల దగ్గర *అహంకారం* చూపిస్తే, వారు మన *జీవితంలో* నుండి దూరం కావచ్చు. ఆ తర్వాత మనం *క్షమాపణలు* చెప్పాలనుకున్నా, వారు తిరిగి *రావడం* కష్టమవుతుంది. అప్పుడు *పశ్చాత్తాపం* పడ్డా కూడా ఉపయోగం ఉండదు. ~రా1
మనిషి జీవితం అంటే కష్టాలు, ఒత్తిడులు, నలిగిపోవడమే కాదు. ప్రతి క్షణాన్ని భయపడుతూ గడపడం కాదు. మన దగ్గర ఉన్న క్షణాలను ఆనందంగా, స్వేచ్ఛగా, పూర్తి స్థాయిలో అనుభవించడం నిజమైన జీవితం.
United States Trends
- 1. Veterans Day 84.6K posts
- 2. Mainz Biomed N/A
- 3. Good Tuesday 30.5K posts
- 4. United States Armed Forces N/A
- 5. SoftBank 8,363 posts
- 6. #tuesdayvibe 1,807 posts
- 7. Vets 13.7K posts
- 8. #Talus_Labs N/A
- 9. Armistice Day 12.2K posts
- 10. #Gratitude 1,454 posts
- 11. Bond 61.9K posts
- 12. #ARMY 1,599 posts
- 13. #RemembranceDay 12K posts
- 14. NextNRG Inc N/A
- 15. World War 40K posts
- 16. 600k Chinese 6,076 posts
- 17. $NBIS 7,017 posts
- 18. 600,000 Chinese 11.1K posts
- 19. Window 54.3K posts
- 20. Islamabad 42.5K posts
Something went wrong.
Something went wrong.