
Siva Rama Krishnam Raju
@iammsrkraju
Ex-Army, District Gen Secy
你可能會喜歡
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం మల్లన్న సేవలో మోదీ గారు

శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం,పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు యాభై రెండు శక్తిపీఠాలలో ఒకటిగా ఆధ్యాత్మిక మహత్తును సంతరించుకుంది మల్లన్న సేవలో మోదీ

శ్రీశైలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. దేశభక్తి, ధర్మోద్ధారణకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రేరణాత్మక స్థలం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మరియు వైభవాన్ని తెలియచేస్తుంది మల్లన్న సేవలో మోదీ
సమరసతా స్వరం..జాతీయతా గళం... కవికోకిల శ్రీ గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవానికి తరలిరండి.

జిల్లా అధ్యక్షులు శ్రీ @PIKKINAGENDRA గారి అధ్యక్షతన, బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రధాని శ్రీ @narendramodi గారి వ్యక్తిత్వవికాసం పై ప్రభావం చూపిన చిన్ననాటి విషయాలు పై డాక్యుమెంటరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్యుమెంటరీను తిలకించారు.




#WATCH | Dubai's Burj Khalifa illuminated tonight with the images of PM Narendra Modi, on the occasion of his 75th birthday.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి జన్మదినం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి స్వరకల్పనలో అద్భుతమైన పాట. #HappyBdayPMModi
గౌరవ భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మదిన వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగబోయే సేవా పక్షోత్సవాలకి సంబంధించిన జిల్లా పార్టీ సమావేశం ఈరోజు పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ @PIKKINAGENDRA గారి అధ్యక్షతన జరిగింది. #sevapakhwada




ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు చేనేత, తోలు మరియు చేతిపనుల రంగాలకు ఊరటనిచ్చాయి. 5% జీఎస్టీతో ఈ పరిశ్రమలు పుంజుకొని, ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయి. #NewGenGST #TaxReduction #PMModi




ప్రధాని నరేంద్రమోదీ గారి అండాదండలతో ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి. పంటల దిగుబడులు అధికంగా పెరుగుతున్నాయి. #BJP4Andhra

భారత రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం,ఆంధ్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా, విశిష్ట సేవలందించి, ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలిచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ బిజెపి తూర్పుగోదావరి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది


ఈ రోజు ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 75 వ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే సేవా పక్షోత్సవాల రాష్ట్ర కార్యశాల లో తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమ కన్వీనర్ గా హాజరుకావడం కావడం జరిగింది.



#NorthernCommand ‘s resolute operations in #OperationSindoor were an exemplar of restraint turning into decisive response. Precision strikes on terror launchpads and the elimination of perpetrators of the #Pahalgam massacre underscore our unwavering pursuit of peace in the…
గోదావరి సారథ్యం సిత్రాలు! సారథ్యం పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో శ్రీ "కందుకూరి వీరేశలింగం పంతులు"గారి సమాధి వద్ద నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ @BJPMadhukarAP గారు, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు. #saradhyam


గోదారి తీరాన సారథ్యం యాత్ర! భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారి సారథ్యం యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతమైన ఉత్సాహం, పార్టీ కార్యకర్తల నినాదాలు మధ్య ఘనంగా జరిగింది. ఈ యాత్ర భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు బలమైన పునాదులు వేసే దిశగా ఒక మహత్తరమైన ఆరంభం.




United States 趨勢
- 1. #AEWWrestleDream 58.6K posts
- 2. Kentucky 25K posts
- 3. Lincoln Riley 2,524 posts
- 4. Mizzou 5,633 posts
- 5. Hugh Freeze 2,527 posts
- 6. #sabrinanightlive 4,407 posts
- 7. Arch 25.8K posts
- 8. Stoops 4,837 posts
- 9. Bama 15.5K posts
- 10. #RollTide 8,325 posts
- 11. Tennessee 54K posts
- 12. Sark 4,417 posts
- 13. Notre Dame 15.9K posts
- 14. Jackson Arnold 1,006 posts
- 15. Utah 29.6K posts
- 16. Texas 172K posts
- 17. Stanford 6,552 posts
- 18. #UFCVancouver 28.9K posts
- 19. Heupel 2,865 posts
- 20. #BYUFOOTBALL 1,043 posts
你可能會喜歡
-
Gudumba Satti 🇮🇳🕉️🚩
@GudumbaSatti -
𝐌𝐒𝐊 🚩
@msk_tweetzz -
Rudra🚩
@Mee_Rudra -
BJP AP Kisan Morcha
@BJP4APKISAN -
Eshwar Vishnubhotla
@Eswarkarthikeya -
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩
@PSR4Bharat -
Rajeswari kandikatla
@Rajeswarikandi3 -
Shabdabhedi 🚩 🚩 🚩 🪷
@themangoindian -
Mahender Reddy (Modi’s Family)
@mahendarreddyku -
BJKM Kurnool district
@avuku_venkatesh -
Sai m
@SairamMylavara1 -
BJP Prakasam District
@BJP4Prakasam_ -
Anil Peddineni BJP 🚩
@AnilPeddineni -
🅿🅽🆁🚩🚩🚩
@PNRHindu -
S
@vsj_ind
Something went wrong.
Something went wrong.