manaswini chakravarthy
@joshvitha10
devotee of CBN ,#traveling, #Music #TDPtwitter,
You might like
We are with you Sir... The People are your fortress. We will fight. We will win. #WeWillStandWithCBNSir #G20India2023 #StopIllegalArrestOfCBN
This is the situation of a MP (@RaghuRaju_MP ) in Andhra Pradesh for criticising government incompetence..at least now please respond on these atrocities and abusing of power @ombirlakota @AmitShah @rashtrapatibhvn @TimesNow @bbcnewstelugu @governorap #WeAreWithRRR
మా తరం చేసుకున్న అదృష్టం ముందుచూపు, అనుభవం,పరిపాలన దక్షత కలిగిన మీ లాంటి నాయకుడు నీ చూశాం మీ మీద అభిమానం వ్యక్తపరచడానికి మాటలు చాలవు మీ అనుభవం , దార్శనికత ఫలాలు ముందు తరాలకు కూడా అందాలి మీరే మా గర్వం , మీరే మా నాయకుడు #HBDTeluguPrideCBN
నీ మీద ఏడ్చే వాళ్ల ఏడుపులే నీకు ఆశీర్వాదాలు, ఆ ఏడ్చే వాళ్ళ అందరి ఆయుషు కూడా కలుపుకుని ఇలానే నవ్వుతూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో చల్లగా ఉండు పెద్దాయన 🙏 #HBDTeluguPrideCBN
అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే ఆయన పనితనం నేటి యువతకు స్ఫూర్తి Symbol of hard work #HBDTeluguPrideCBN
Rest in peace @Maganti_Ramji అన్న 😢 మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ 🙏🙏
#300DaysofAmaravatiProtests తమ హక్కును కాపాడుకునే ఉద్యమంకు 300 వ రోజు ఇది ముప్పయి గ్రామాల బాధ కాదు ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తు... ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోరాటం..
మంచి మీద చెడుది ఎప్పుడూ తాత్కాలిక విజయమే శాశ్వత విజయం ఎప్పుడూ మంచికే! అమరావతి అజరామరమే!! జై అమరావతి జై జై అమరావతి !!!!!! #300DaysofAmaravatiProtests
అన్ని హంగులు అద్దిన హాస్పిటల్స్ నీ వదిలేసి, హైదరాబాద్ కి పారిపోయావు ఎంటి తాత, మీ ప్రభుత్వం మీద నీకే నమ్మకం లేదా
బాలినేని ద్వారా చెన్నైకి చేరిన లెక్క చూపని డబ్బును, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన 'వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ హవాలా మార్గం ద్వారా మారిషస్ కు తరలిస్తుందన్నది నిజమా కాదా? #JGangChennaiHawala
భూ దేవి లా ఎన్నో లాఠీ దెబ్బలు, అవమానాలు భరిస్తూ అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలు అందరికీ 🙏🙏 #200DaysOfAmaravathiProtests
అమ్ముకోవడానికి, అమరావతి పులివెందుల ఎస్టేట్ కాదు @ysjagan గారూ ! ఐదు కోట్ల ఆంధ్రుల గుండెచప్పుడు. ఆడపడుచుల సాహసంతో, రైతుల గుండెకోతల మధ్య 200ల రోజులకు చేరుకున్న నా అమరావతి పరిరక్షణోద్యమానికి వందనం. #200DaysOfAmaravatiProtests
In support of #200DaysOfAmaravatiProtests , updated bio with #SaveAmaravati . ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భూములను రాష్ట్ర భవిష్యత్, తమ భవిష్యత్ బాగుంటుంది అన్న నమ్మకంతో ఇచ్చిన రైతు కుటుంబాల భవిష్యత్ నేడు ప్రశ్నార్ధకమయ్యింది. జై జవాన్ అని అరిచాం, జై కిసాన్ ని మాత్రం మరిచాం.
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే ఆ Highly Respected చేతులు 🤭
చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్టు చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు తోపులాటలో ఆయనకు స్వల్ప గాయాలై అస్వస్థతకు గురయ్యారు..@IamChintamaneni #WeStandWithAtchannaidu
United States Trends
- 1. Thanksgiving 1.73M posts
- 2. Chiefs 87.3K posts
- 3. Chiefs 87.3K posts
- 4. Mahomes 27.7K posts
- 5. Bengals 21.4K posts
- 6. George Pickens 14.7K posts
- 7. Zac Taylor N/A
- 8. Sarah Beckstrom 119K posts
- 9. McDuffie 6,624 posts
- 10. Post Malone 4,880 posts
- 11. Tony Romo 3,143 posts
- 12. Joe Burrow 8,080 posts
- 13. #KCvsDAL 9,018 posts
- 14. #AEWCollision 4,556 posts
- 15. #RavensFlock 2,211 posts
- 16. Turpin 1,931 posts
- 17. Spags 2,077 posts
- 18. Dak Prescott 7,364 posts
- 19. Lions 102K posts
- 20. Andy Reid 2,136 posts
You might like
-
AP Madhavi
@MadhaviAlapati -
Teja°Gogineni 🇮🇳
@goginenishiva -
Neti Telugu
@NetiTeluguNews -
vijay🎶
@codesecrecy -
Krishna Alaparthi M.S., LL.B., LL.M.,
@krish__advocate -
Proud Indian
@raghuram313 -
Vasireddy™
@vasireddypratap -
Chaithanya_B
@Chaithanya_2506 -
Praveen Vezella
@praveen_vezella -
Ram
@Ram251132 -
TDP Soldier
@Sriniva86019001 -
నవీన్
@NameisNaveen25 -
Mahesh Chowdary
@Batta171 -
car lo sai
@0d________b -
Ram Dandamudi
@DANDAMUDI9999
Something went wrong.
Something went wrong.