మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి)
@mohanvankudoth_
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు Mob: 9492113797
You might like
శివ... నా జన్మకు కారకుడవు నీవు.. దుర్భమైన మానవ జన్మనిచ్చావు.. అందునా విద్యను పొందేలా అర్హత మీదుమిక్కిలి నీ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలో నడిపిస్తున్నావు... విశేషంగా నన్ను "శివారాధకుడిని" చేసావు... ఇంతకన్న ఇంకేమి కావాలి పరమేశ్వర... నీవు నాతండ్రివి నిను మరువను. మహాదేవ శంభో శరణు.
హరిహర పుత్ర అయ్యప్ప ! గుండె గూటిలో వెలుగుతున్న జ్యోతి నీ పాద సన్నిధి కడ దీపారాధనగా వెలిగించాలి... నా ఆవేదన నీకు నివేదన గా అర్పించాలి... అన్య కోరికలు కోరను నీ దర్శన భాగ్యం చాలు తండ్రి. మణికంఠ శరణు.
శివ! నా జీవితమే ఒక స్వప్నం నిన్నటి రోజున ఉన్నది నేడు లేకపోయే.. ఈరోజు ఈ క్షణం తర్వాత ఏమగునో అందుకే శివా అంటూనే ఉంటాను ఏదో సమయంలో వచ్చి నన్ను చూసిపో. శివ నీ దయ.
ఎల్ల జనుల పాపములు మాసిన కొండ ప్రకృతి నిత్యము పచ్చ తోరణపు కొండ గోవింద హరి నామాలతొ మ్రోగిన కొండ వేంకటేశ్వరుడుండేటి ఈ తిరుమల కొండ
ఉత్త మాటలతో కడుపు నిండుతుందా... ఐనా నీ చేతిలో నా జీవితచక్రం... ఒక్క మీ చల్లని చూపుల నీడలో తప్ప, మరెవ్వరి నీడలో ఉండను, ఉండలేను తండ్రీ. హరిహర పుత్ర అయ్యప్ప నీవె శరణు. శివ నీ దయ.
ఏ దిక్కున చూసినా నా దిక్కు నీవేనయా ఓ ముక్కంటీశా... ఒక్కసారి నీ అక్కున చేర్చుకోరాదా నే మక్కువగ నిను కోరుచుంటి నీవొక్కడివే నాకు తోడునీడ శివ నీ దయ.
కర్మములు మర్మములు కరములు జోడించిన పోవును తరములు పాపములు నామములు పలికినంత పోవును కరువులు ఏకరువులు నీ దరువులో తీరి పోవునే భారములు వారములు నిరంతర సేవలో కరిగి పోవును దైవములు పుష్పములు నీ ప్రియ కంఠ సరములై కంకాళము కణములు భక్తి కణజము జీవము వచ్చును వరములు నిరంతరములు భక్తుల సేవకే వచ్చునే
శివ! నువ్వు కానిది ఏది?... నువ్వు లేనిది ఏది?... సర్వాంతర్యామి నువ్వు!... సర్వం సృష్టించినవాడవు!... కడు కష్ట మయినా,కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే... నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను... సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను. శివ నీ దయ.
నా మనస్సును హృదయం నందు స్తిరముగా నిలిపి సర్వేద్రియాలను నిగ్రహించు కొని ఏకాగ్రతతో నిన్ను కొలుచి నీ చెంతకు చేరినందుకేమో మరి... నేత్రములయందు ఆనంద బాష్పాలురాలు తున్నవి... శిరము వంచి, అంజలి ఘటిస్తూ, స్వరంతో మనవి ధ్యానమనే సుధా రసము పానము కల్పించి పాదాలు కొలుచుకు అనుగ్రహించు తండ్రి.
ఏదో ఒక రోజున మిమ్ము చేరే వాటికై, ఉన్నంత కాలం అలుపులేక పరుగులు తీసేలా చేయిస్తావు... ఏమి మీ మాయ? తండ్రీ శ్రీ మణికంఠ. హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
శివ! మేము సంసార సాగరమున మగ్నమైన వారము... భార్యా, బిడ్డలనే బంధము తెంచుకోలేని వారము... కానీ అనన్య భక్తితో నీయందే మనస్సును కలిగి ఉన్నవారము... సర్వ ప్రాణులకు నీవు ఆత్మ స్వరూపమని నిన్నే ప్రార్ధించుచున్న... మిమ్ము శరణు వేడుతున్న. శివ నీ దయ.
శబరి కొండల్లో ... పంబ తీరానా నీ నిజ భక్తుల పాదాలు కడుగ ఒక నీటి చుక్కనైనా చాలు... లేక ఆ చెట్ల నీడలో కలకాలము మిమ్ము వీడని స్థానము ఇచ్చిన చాలును... ఇక చావు పుట్టుకల పని ఏమి. హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
రాశులు గ్రహాలు జనన సమయం లగ్నం లగ్నాధిపతి రాశ్యాధిపతి గ్రహాల చెలిమి వైరములు ఇవేమి తెలియవు నాకు.. నాకు తెలిసింది నీమాట నీపాట. ఎలా ఆడిస్తే అలాగే ఆడతాను గెలిచిన, ఓడినా నీదే భారం నీట ముంచుతావో,పాలముంచుతావో, గంగలో ముంచి మోక్షమే ఇస్తావో... శివ నీ దయ
అమ్మ నీ దయ అంటూంటే ఎంత ధైర్యము కష్టాలు నన్ను చేరటానికి బాధలు నన్ను బాధించాటానికి వెతలు నన్ను వేధించటానికి. అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. ఓం శ్రీమత్రే నమః ఓం దుర్గాదేవినే నమః
నీవిచ్చిన ఈ తనువు రేపు ఉంటుందో లేదో తెలియదు, చేతిలో ఉన్న కాలము మిమ్ము తలచుకుంటే చాలదా. శివ నీ దయ.
ఏ లాభం మించన లాభం లేదో... ఏ సుఖాన్ని మించన సుఖం లేదో... ఏ జ్ఞా నానికి మించన జ్ఞానామ్ లేదో ఆ పరమాత్మవు నీవె తండ్రి. ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణ. ఓం శివోహం...సర్వం శివమయం.
ఇంతలా ఏ మాయ చేసావో... మిమ్ము స్మరించని రోజు లేదు... స్మరించని నాడు ఉండదు ఈ తనువు తండ్రీ మణికంఠ.
శివ... మనసులో ఒకమాట... మాటల తలపు పాట... పాట ఆట నీకోస మన్నది... శివ నీ దయ...
నారు పోసిన నీవే ఏనాటికైనా నీరు పోయకుండా ఉంటావా? తండ్రీ మనికంఠ.
United States Trends
- 1. #GMMTV2026 2.22M posts
- 2. Good Tuesday 27.5K posts
- 3. MILKLOVE BORN TO SHINE 368K posts
- 4. #tuesdayvibe 1,961 posts
- 5. WILLIAMEST MAGIC VIBES 53K posts
- 6. Chelsea 215K posts
- 7. MAGIC VIBES WITH JIMMYSEA 53.4K posts
- 8. #JoongDunk 79.6K posts
- 9. Mark Kelly 212K posts
- 10. Barcelona 162K posts
- 11. TOP CALL 9,626 posts
- 12. #ONEPIECE1167 8,273 posts
- 13. Alan Dershowitz 3,189 posts
- 14. Jim Croce N/A
- 15. Barca 85.2K posts
- 16. AI Alert 8,374 posts
- 17. Unforgiven 1,190 posts
- 18. Moe Odum N/A
- 19. Maddow 14.7K posts
- 20. Benedict Arnold 7,410 posts
You might like
-
లావణ్య
@lavanyawritings -
చిన్ను.....శ్రీ
@Srikant25436681 -
satyavathi gantla
@SatyavathiGant2 -
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
@telanganist1 -
మన తెలుగు
@manatelugumaata -
Saikumar ✍🏻
@SaikumarDarla2 -
OJAS GAMBHIRA
@VBollamoni -
ms_writings✍️
@Ra_kuchela -
జ్యోతిమోహన్❤️💞
@kowdaganijyothi -
నా అన్వేషణ❤️❤️
@ravankumar143 -
భవ్యచారు
@bhavyacharu28 -
💚Bhavani R💚
@bhavani575 -
రాధిక
@Radhikachow99 -
𝓝𝓪𝓶𝓮_𝓲𝓼_𝓷𝓪𝓪_𝓷𝓮𝓮
@DHFMikkada11 -
పుస్తకవిమానం
@PusthakaVimanam
Something went wrong.
Something went wrong.