prabhassurya7's profile picture. dady helping foundation under the organisation Prabhas fan's Srikakulam 

town wide Prabhas fan's president 
Prabhas surya

prabhas surya

@prabhassurya7

dady helping foundation under the organisation Prabhas fan's Srikakulam town wide Prabhas fan's president Prabhas surya

Pinned

6 years back me and my god #prabhas anna ❤️🙏 #daddyhelpingfoundation

prabhassurya7's tweet image. 6 years back me and my god #prabhas anna ❤️🙏
#daddyhelpingfoundation

*ప్రబాస్ సూర్య ఆధ్వర్యంలో* మొంథా తుఫాన్ కారణంగా గనగలవానిపేటలో కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిసి డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ & న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్...ఆధ్వర్యంలో .. బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది* @prabhas @SKNonline @DirectorMaruthi


Prabhas anna birthday celebration in srikakulam town wide prabhas fans... prabhas surya team❤️❤️❤️ #Prabhas #RaajaSaab @SKNonline @DirectorMaruthi @rajasaabmovie


డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.... రథసప్తమి వేడుకల లో భాగంగా ఈరోజు ఉదయం ... స్థానిక 80 ఫీట్ రోడ్డు లో 3000 మందికి ఉచిత ప్రసాదము పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది...ప్రభాస్ సూర్య టీం


youtube.com/live/eVlaMBY9Q… హాయ్ డార్లింగ్స్... ప్రభాస్ అన్న బర్త్ డే సందర్భంగా ఈరోజు సాయంకాలం నాలుగున్నర గంటలకు sunmax థియేటర్ దగ్గర రెబల్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ స్టార్ట్* @ivdsai @MusicThaman @SKNonline @peoplemediafcy

prabhassurya7's tweet card. ప్రభాస్ అన్న బర్త్ డే ఈశ్వర్ మూవీ సెలబ్రేషన్స్ sunmax థియేటర్

youtube.com

YouTube

ప్రభాస్ అన్న బర్త్ డే ఈశ్వర్ మూవీ సెలబ్రేషన్స్ sunmax థియేటర్


youtube.com/live/kNdlhGm41… ... ప్రభాస్ అన్న బర్త్ డే సందర్భంగా . కుంచాల కురుమయ్యపేట దేవి ఆశ్రమంలో. పూజా కార్యక్రమాలు ... శ్యామలదేవి అమ్మ గారి ఆధ్వర్యంలో @ivdsai @SKNonline @peoplemediafcy @MusicThaman

prabhassurya7's tweet card. ప్రభాస్ రాజు పుట్టినరోజు సందర్భంగా కుంచాల కూరమయ్య పేటలో శివలింగాల...

youtube.com

YouTube

ప్రభాస్ రాజు పుట్టినరోజు సందర్భంగా కుంచాల కూరమయ్య పేటలో శివలింగాల...


బెహరా మనోవికాస్ కేంద్రం అనాధ శరణాలయం లో.. *ప్రభాస్ అన్న పుట్టిన రోజు సందర్భంగా ... అన్నదాన కార్యక్రమం చెయ్యడం జరిగింది టీం ప్రభాస్ సూర్య #Prabhas@SKNonline @DirectorMaruthi @ivdsai @peoplemediafcy @MusicThaman


youtube.com/live/OcqugoWQi… .. హాయ్ ఫ్రెండ్స్ రేపు ఉదయం 7:30 am కి బెహరా మనోవికాస్ కేంద్రం అనాధ శరణాలయం లో.. *ప్రభాస్ అన్న పుట్టిన రోజు సందర్భంగా ... అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం .. లైవ్ వీడియో చూసేవాళ్ళు అందరూ కూడా..ఆ.పిల్లకి .. *god bless you* .. అని మేసేజ్ చెయ్యండి

prabhassurya7's tweet card. ప్రభాస్ రాజు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

youtube.com

YouTube

ప్రభాస్ రాజు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం


today prabhas anna kalki movie 50 days celebrations...sucess ...prabhas surya team srikakulam @ivdsai @KingPrabhasCult @SKNonline @TrendsPrabhas @UV_Creations @DirectorMaruthi


happy independence day darlings........*rebal time start* 🔥🔥🔥🔥 srikakulam town wide prabhas surya team @ivdsai @KingPrabhasCult @SKNonline @TrendsPrabhas @UV_Creations @DirectorMaruthi


ఈరోజు 30 మంది వృద్ధులకు నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ కార్యక్రమం. ఎవరు ఆకలితో ఉండకూడదనే ... ఉద్దేశంతో ... ఎక్కడ నిరుపేద వృద్ధులు ఉన్న అక్కడ ప్రభాస్ సూర్యా టీం వెళ్లి వాళ్లకి రైస్.. మరియు.. నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది .*మీ ప్రభాస్ సూర్య @SKNonline @ivdsai


పేదవారికి సహాయం చేయడమే... డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆశయం... ఫ్యాన్స్ అంటే సేవ చేయడానికి అని ఐదు సంవత్సరాలుగా శ్రీకాకుళం టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరము నిరూపిస్తూనే ఉన్నాం .. మీ ప్రభాస్ సూర్య @SKNonline


శ్రీకాకుళం గడ్డ ప్రభాస్ అన్న అడ్డ @ivdsai @KingPrabhasCult @LalprasadDakoj2 @Prabhas_surya18 @SKNonline @TrendsPrabhas


అభిమానులు అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న ఫ్యామిలీ మన ప్రభాస్ అన్న ఫ్యామిలీ 100/% @ivdsai @KingPrabhasCult @Prabhas_surya18 @TrendsPrabhas @SKNonline


శ్రీకాకుళం టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్...*ప్రభాస్ సూర్య టీం*


డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభాస్ ఫ్యాన్స్ టీం అందరం కలిసి వృద్ధులకు నిత్యాసర వస్తువులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ....*టీం ప్రభాస్ సూర్య*


డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు బియ్యం మరియు నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది .... *మనం ఏ పరిస్థితుల్లో ఉన్న మనం చేసే సేవ మన టీం ద్వారా అయినా జరగాలి అనేది నా ఆలోచన మీ @ప్రభాస్ సూర్య* @Prabhas_surya18 @SKNonline @TrendsPrabhas @UV_Creations


శ్రీకాకుళం నియోజకవర్గం . బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. గుజ్జల సూర్యనారాయణ ... ప్రసారంలో భాగంగా వీడియో .. @SrinuSs20247143 @AnandAkash_BSP @bspindia @ajeetpratap_bsp


శ్రీకాకుళం నియోజకవర్గం .. గుజ్జల సూర్యనారాయణ .. బహుజన సమాజ్ పార్టీ. ఎమ్మెల్యే అభ్యర్థి ... ఈరోజు ప్రసారం ఒక ఏరియా వీడియో @AnandAkash_BSP @bspindia @bspsocialmedi @AsharqBSP @SrinuSs20247143


శ్రీకాకుళం నియోజకవర్గం .. గుజ్జల సూర్యనారాయణ .. బహుజన్ సమాజ్ పార్టీ. ఎమ్మెల్యే అభ్యర్థి ... ఈరోజు ప్రసారం ఒక ఏరియా వీడియో @AnandAkash_BSP @bspindia @bspsocialmedi @SrinuSs20247143


ఓటు మన హక్కు .. ఒక రిక్షా డ్రైవర్ కొడుకు నైనా నేను... ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగలిగాను అంటే .. అది కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా నే సాధ్యం ... గుజ్జల సూర్యనారాయణ.. బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాకుళం నియోజకవర్గం జై భీమ్ జై.. బి ఎస్ పి


Loading...

Something went wrong.


Something went wrong.