praveenpullata's profile picture. CMD - RISE Group 

Entrepreneur, Chief Strategist, Philanthropist

Praveen Pullata

@praveenpullata

CMD - RISE Group Entrepreneur, Chief Strategist, Philanthropist

ఇది ముమ్మాటికీ నిజం కూడా.. రాష్ట్రానికి పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర కృషి. There's no secondary thought..Keep Going Brother Nara Lokesh Garu @naralokesh reuters.com/world/india/mo…


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ పనితీరుపై RISE పూర్తిస్థాయి నివేదిక వారం రోజుల్లో.. @naralokesh @ncbn

praveenpullata's tweet image. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ పనితీరుపై RISE పూర్తిస్థాయి నివేదిక వారం రోజుల్లో.. @naralokesh @ncbn

అనుకున్నదే జరిగింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.


సుమారు 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మా ఆంధ్రులకు 7 లక్షల 50 వేల ఉద్యోగాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #cii2025 #CIISummit


హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పం తీసుకొని వెళ్ళొచ్చు.. పలాస వరకు వచ్చిన వంశధార.. ఇచ్చాపురం రాలేదా!? టీడీపీ ఏర్పడిన తర్వాత ఒక్కసారే ఓడింది సర్ పార్టీ ఇచ్చాపురంలో.. అయినా ఒరిగిందేమిటి? @naralokesh సర్ @ncbn గారు.. ఇంకా ఉన్నాయ్..

praveenpullata's tweet image. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పం తీసుకొని వెళ్ళొచ్చు.. పలాస వరకు వచ్చిన వంశధార.. ఇచ్చాపురం రాలేదా!? టీడీపీ ఏర్పడిన తర్వాత ఒక్కసారే ఓడింది సర్ పార్టీ ఇచ్చాపురంలో..  అయినా ఒరిగిందేమిటి? @naralokesh సర్ @ncbn  గారు.. ఇంకా ఉన్నాయ్..

👉 షేక్ పేట్ & నాలా - హైడ్రా ఎఫెక్ట్ 👉 బోరబండ, ప్రేమ్ నగర్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడా, కల్యాణ్ నగర్, మోతీ నగర్ - కాంగ్రెస్ ఎడ్జ్ 👉 యాదవుల ఓట్లలో చీలిక లేదు, కాంగ్రెస్ కే ఆధిక్యం 👉 మైనార్టీ ఓట్లలో దాదాపు చెరి సగం పంచుకోనున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ @highlight

praveenpullata's tweet image. 👉 షేక్ పేట్ & నాలా - హైడ్రా ఎఫెక్ట్ 
👉 బోరబండ, ప్రేమ్ నగర్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడా, కల్యాణ్ నగర్, మోతీ నగర్  -  కాంగ్రెస్ ఎడ్జ్
👉 యాదవుల ఓట్లలో చీలిక లేదు, కాంగ్రెస్ కే ఆధిక్యం 
👉 మైనార్టీ ఓట్లలో దాదాపు చెరి సగం పంచుకోనున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ 

@highlight…

సోషల్ మీడియా గుర్తుచేసింది ఈ పోస్ట్..7th May 2024 ప్రస్తుత ఎమ్మెల్యేల జాబితా కూడా ఇలానే ఉంటుంది.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు - ముగ్గురు. నష్ట నివారణ చర్యలు కూడా కష్టమే అన్నంతగా బరి తెగించారు కొందరు ఎమ్మెల్యేలు.. ఆ లిస్ట్ కూడా సిద్ధం.

praveenpullata's tweet image. సోషల్ మీడియా గుర్తుచేసింది ఈ పోస్ట్..7th May 2024
ప్రస్తుత ఎమ్మెల్యేల జాబితా కూడా ఇలానే ఉంటుంది.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు - ముగ్గురు. నష్ట నివారణ చర్యలు కూడా కష్టమే అన్నంతగా బరి తెగించారు కొందరు ఎమ్మెల్యేలు.. ఆ లిస్ట్ కూడా సిద్ధం.

RISE సార్వత్రిక ఎన్నికలకు, వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే సర్వే ఫలితాలు అందిస్తుంది. ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలకు స్ట్రాటజీస్ అందించే పనిలో ఉంది మా బృందం.

praveenpullata's tweet image. RISE సార్వత్రిక ఎన్నికలకు, వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే సర్వే ఫలితాలు అందిస్తుంది. ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలకు స్ట్రాటజీస్ అందించే పనిలో ఉంది మా బృందం.

Really Surprised.. మా ప్రాంతం కోసం చేయాల్సినవి చాలా ఉన్నాయ్.. 🤝 ప్రభుత్వం సహకరిస్తే దొరికితే ఇంకా అభివృద్ధికి శ్రమిస్తాము సర్ @naralokesh గారు, @ncbn గారు

praveenpullata's tweet image. Really Surprised..
మా ప్రాంతం కోసం చేయాల్సినవి చాలా ఉన్నాయ్..
🤝 ప్రభుత్వం సహకరిస్తే దొరికితే ఇంకా అభివృద్ధికి శ్రమిస్తాము సర్ @naralokesh గారు, @ncbn గారు

Deeply saddened to hear about the tragic road accident near chevella in Rangareddy District, Telangana. My heartfelt condolences to the family. May their soul rest in peace.🙏😢


భారతదేశపు మహిళల సత్తా ఇది! 💪 Kudos.. Congratulations to the 🎉🎇🎉 Indian Women's Cricket Team..Jai Ho 🎉🎇

praveenpullata's tweet image. భారతదేశపు మహిళల సత్తా ఇది! 💪 Kudos..
Congratulations to the  🎉🎇🎉 Indian Women's Cricket Team..Jai Ho 🎉🎇

Accountable n futuristic leader @naralokesh #kasibuggastampede

praveenpullata's tweet image. Accountable n futuristic leader 

@naralokesh #kasibuggastampede

మా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం . ఏకాదశి పర్వదినమున జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను 😢🙏


రైతులు, రోడ్లు, కార్యకర్తలు తప్పితే.. కూటమి పాలనలో ప్రజలు ఓకే.. బట్ వన్ టైమ్ ఎమ్మెల్యేలు చాలు ముంచడానికి.. ( జిల్లా నుంచి మినిమం ముగ్గురు ) లిస్ట్ ఇద్దాం త్వరలో.. 👍


మొంథా గండం గట్టెక్కింది. నష్ట తీవ్రత భారీగా లేకుండా ముందస్తు చర్యలతో అప్రమత్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ , అధికార యంత్రాంగం చర్యలు బాగున్నాయి. @naralokesh @PawanKalyan @ncbn

praveenpullata's tweet image. మొంథా గండం గట్టెక్కింది. నష్ట తీవ్రత భారీగా లేకుండా ముందస్తు చర్యలతో  అప్రమత్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి  లోకేశ్ ,  అధికార యంత్రాంగం చర్యలు బాగున్నాయి.  @naralokesh @PawanKalyan @ncbn

Loading...

Something went wrong.


Something went wrong.