Rajendranagar Police Station
@psrjnr_cyb
This is an official Twitter Account Rajendranagar PS of Cyberabad, Telangana State, India. If any emergency Call to Dial-100 Our Official WhatsApp 9490617444
You might like
చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయండి. #TelanganaPolice #ChinaManja #DonotUseChinaManja
అపరిచితుల నుంచి Phone Pe, G Payలో డబ్బులు వచ్చాయా? అయితే జాగ్రత్త. వెంటనే మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. నిజానికి వాళ్లు పంపించేది విత్ డ్రా రిక్వెస్ట్. అది తెలియక మనం పిన్ ఎంటర్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది. #TelanganaPolice #CyberCrime #JumpedDepositScam
సంక్రాంతి సెలవులకు ఊరెళ్లేవారు జాగ్రత్త. మీ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోండి. వాటి పనితీరును పరిశీలించండి. ఇంట్లో లైట్లు వేసి వెళ్లండి. బంగారం, నగదు ఇంట్లో పెట్టకండి. తాళం కనిపించకుండా కర్టెన్ వేసి ఉంచండి. #TelanganaPolice #Pongal2025 #Holidaytrips #BeAlert
సంక్రాంతికి ఊరెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలి. సీసీ కెమెరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. నగలు, నగదు ఇంట్లో పెట్టకండి.
నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకోండి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు, మార్గదర్శకాలను పాటించండి. డ్రగ్స్ వాడకం మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా తక్షణమే సమాచారమివ్వండి. వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు. #TelanganaPolice #HappyNewYear2025 #SayNoToDrugs
డిసెంబర్ 31st సందర్భంగా మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేయటం, బైక్ లతో విన్యాసాలు, రోడ్లపై ఘర్షణ, మత్తులో సమాజానికి ఇబ్బంది కలిగే పనులు చేయకండి. కఠినచట్టాలు కొత్త సంవత్సరంలో కటకటాల పాలయ్యేలా చేస్తాయి. మీ కొత్త సంవత్సరాన్ని బయట జనసమూహం నుండి స్వాగతం పలకండి… జైల్లో నుండి కాదు.
బెట్టింగ్స్ యాప్స్ వాడడం నిషేదం. వీటిని ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలుంటాయి. నిషేదిత యాప్స్ ను వాడొద్దు...ఆర్థికంగా నష్టపోవద్దు #TelanganaPolice #BeAlert #BettingApps
డ్రగ్స్ మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మత్తు చిత్తులో పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు. డ్రగ్స్ రహిత సమాజం కోసం బాధ్యతగల పౌరులుగా వ్యవహరిద్దాం #TelanganaPolice #SayNoToDrugs #AntiDrugs #BeAlert
Love is precious, but trust comes with caution. #Matrimonial frauds are real and can cost you emotionally and financially. Always verify before committing. Protect your heart and your hard-earned money. Stay alert, stay safe! #TelanganaPolice
సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. తద్వారా స్కామర్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసే అవకాశముంటుంది. పోయిన డబ్బు రికవరీ సులభతరమవుతుంది. #GoldenHour #TelanganaPolice #CyberCrime #BeAlert
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలు కావొద్దు. అమూల్యమైన మీ సమయం, డబ్బును వృధా చేసుకోవద్దు. ఆన్ లైన్ గేమ్స్ ఆడే సమయంలో మీ క్రెడిట్ కార్డు వివరాలు అస్సలు ఇవ్వొద్దు. #TelanganaPolice #OnlineGames #BeAlert #CyberCrimes
చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదు. పోలీసు, ఐటీ, ఈడీ, సీబీఐ అధికారుల పేరిట ఎవరైనా వీడియో కాల్స్ చేస్తే భయపడొద్దు. వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. #TelanganaPolice #DigitalArrest #BeAlert #CyberCrime
కొద్ది దూరమే కదా అని రాంగ్ రూట్ లో వెళ్లొద్దు రాంగ్ రూట్ ప్రయాణాలు క్షేమం కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా గమ్యం చేరండి. #TelanganaPolice #WrongRouteDriving #TrafficRules
సోషల్ మీడియా అకౌంట్లను క్లోనింగ్ చేసి మోసాలు చేస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు కావాలని మెసేజ్ లు పంపిస్తారు. డబ్బులు పంపే ముందు నిర్ధారించుకోండి. #TelanaganaPolice #SocialMedia #CloningScam #FakeMessage
@CPCyberabad appreciated DCP @CyberCrimesCyb for receiving the prestigious Data Security Council of India (DSCI) Excellence Award 2024 on behalf of the @cyberabadpolice at the NASSCOM-DSCI Annual Information Security Summit held in New Delhi.
వాట్సాప్ హ్యాకింగ్ కు పాల్పడుతూ కొత్త తరహా మోసాలు డబ్బులు కావాలని సన్నిహితులకు మెసేజ్ లు ఇలాంటి మెసేజ్ లు వస్తే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి అపరిచితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పొద్దు #TelanganaPolice #WhatsappHacking #CyberCrime #BeAlert
క్రెడిట్ కార్డు వివరాలను సురక్షితంగా ఉంచండి సీవీవీ, కార్డు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్స్ పిల్లలతో పంచుకోవద్దు #TelanganaPolice #BeSafe #CreditCardScams
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే ఆయుధం సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి సైబర్ స్మార్ట్ సిటిజన్ గా మారండి. #telanganapolice
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వివరాల ఆధారంగా మోసాలు మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కిడ్నాప్ నకు గురయ్యారని బెదిరింపులు కంగారు పడకండి, తక్షణమే పోలీసులను సంప్రదించండి. #TelanaganaPolice #CyberCrime #AiScams #OnlineFrauds #BeAlert
Today Decoy operation conducted by SHE Team Cyberabad At Shivarampally Bus Stand in the limits of Attapur PS, caught a parson red-handedly for Misbehaving with girls in a public place. #CyberabadSheteam #Dial100 #Womensafety
United States Trends
- 1. Araujo 164K posts
- 2. Chelsea 559K posts
- 3. Barca 225K posts
- 4. Estevao 212K posts
- 5. Ferran 71.6K posts
- 6. Barcelona 401K posts
- 7. Yamal 164K posts
- 8. Oklahoma State 4,011 posts
- 9. Eric Morris 2,511 posts
- 10. Cucurella 77.5K posts
- 11. Rashford 23.4K posts
- 12. Flick 41.2K posts
- 13. Kounde 42.9K posts
- 14. Enzo 58.6K posts
- 15. Godzilla 24.2K posts
- 16. #CHEBAR 15.5K posts
- 17. Pedri 49.8K posts
- 18. Raising Arizona 1,556 posts
- 19. Caicedo 33.7K posts
- 20. Happy Thanksgiving 24.3K posts
You might like
-
Narsingi Police Station
@psnarsingi_cyb -
Yadadri Police Station
@YadadriPS -
SHO GACHIBOWLI
@psgachbwli_cyb -
Kukatpally Police Station
@pskkp_cyb -
Pochampally Police Station
@PochampallyPS -
Saroornagar Police Station
@Saroornagarps -
PS IBRAHIMPATNAM
@IbrahimpatnamPS -
Maheshwaram Police Station
@MaheshwaramPS -
Addagudur Police Station
@AddagudurPS -
Chaitanyapuri Police Station
@Chaitanyapurips -
Adibatla Police Station
@AdibatlaPS -
Bhongir Rural Police Station
@BhongirRuralPS -
Manchal Police Station
@ManchalPS -
Nacharam Police Station
@Nacharamps -
Vanasthalipuram Police Station
@Vanasthaliprmps
Something went wrong.
Something went wrong.