You might like
నిప్పు లేనిది పొగ రాదు. రైతు చట్టాల పై మౌనం, రైతులపై పాశవిక దాడిపై మౌనం, బీసీల జనగణన పై మౌనం…వగైరా…హుజూరాబాదు ఉప ఎన్నిక కేవలం ఒక డ్రామా. దాని ఖర్చు దాదాపుగా ₹1000 కోట్లు. ఇది ప్రజల డబ్బు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ది చెబుతారు . #TakeBackTelangana
గద్వాల జిల్లా ఐజ మండలంలో నిన్న రాత్రి గుడిసెలో నిద్రిస్తున్న పేద కుటుంబంలో వర్షాలకు గోడ కూలి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తు బాగలేదని వందల కోట్లతో మీరు కూలగొట్టి కడుతున్న సచివాలయం, ప్రగతి భవన్లకు బదులు వీళ్లందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఉంటే వీళ్లు ప్రాణాలతో ఉండేవారు కదా!
గద్వాల జిల్లా ఐజ మండలంలో నిన్న రాత్రి గుడిసెలో నిద్రిస్తున్న పేద కుటుంబంలో వర్షాలకు గోడ కూలి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తు బాగలేదని వందల కోట్లతో మీరు కూలగొట్టి కడుతున్న సచివాలయం, ప్రగతి భవన్లకు బదులు వీళ్లందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఉంటే వీళ్లు ప్రాణాలతో ఉండేవారు కదా!
@RaghunandanraoM @TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees
ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి దీవెనతో గజరాజు రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నై. Happy Ganesh Chaturthi to everyone. 💐💐💐 आप सभी को गणेश चतुर्थी का शबकामनाएँ। तेलंगाना में बहुजन राज को लाने वाला गजराज को कोई शक्ति नहीं रोख सखेगा।
శ్రీ @KTRTRS రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిరు ఇప్పుడు మన #TS కు రక్ష్య, 1.7.2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులం #prc లో 30% ఫిట్మెంట్ అందక ఆర్థిక నష్టపోతున్నము. మాకు ఆర్థిక ఫలాలు ఇచ్చి రక్ష్యగా వుండాలని కోరుతున్న. #prc_to_post2018employees
గౌరవ @TelanganaCMO @KTRTRS @trsharish గారు 1జూలై 2018 తర్వాత నియామకం అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల అందరికి PRC లో 30% ఫిట్ మెంట్ అందించి ఆర్థిక స్వతంత్రం ఇవ్వగలరనీ కోరుతున్నాను. #75thindependenceday_30%prcto post 2018employees. #IndiaAt75
Sure brother @KTRoffice please reach out and assist
Mr @DrGadari మొరగడం అనేది మీ పార్టీకి అలవాటే ... నీ చెంచా గిరి నీ ఫామ్ హౌస్ performance చెయ్ నాలుగు నొట్లేస్తాడు.... నీ బానిస మాటలు బంజెయ్.. మాయావతి గారు అంబేడ్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయలేదా... నీ దొరగాడిని అడుగు... మా అక్క మాయావతి గారి కళ్ళు మొక్క నేకి పోయినప్పుడు కనపడలేదా
దేశంలో OBC కులాలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్టవేయడానికి సమగ్ర నివేదికను తయారుచేసి సామాజిక న్యాయానికి పునాది వేసిన మాన్య శ్రీ బిపి మండల్ కు జోహార్లు. బీసీ కులాల జనాభా గణన భారత ప్రభుత్వం చేసేలా చూడడమే మనం వారికిచ్చే ఘనమైన నివాళి. We need OBC census in India. Urgently.
తేది 01.07.2018 తర్వాత నియామకమైన వారికి జరిగిన నష్టాన్ని పూరించడానికి పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేసి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తుంది. @TelanganaCMO @SabithaindraTRS @trsharish @KTRTRS @TelanganaCS @TSwithKCR @kcrunofficial
#prc_to_post2018employees అయ్యా @trsharish @TelanganaCMO @KTRTRS @TelanganaCS @PRTUUPDATES 1జులై2018 తర్వాత కొలువేక్కిన 50వేల ఉద్యోగులైన మాకు PRCలో మాకు 30%ఫిట్ మెంట్ ఇయ్యాలని కోరుతున్నాను. అందరికీ ఇచ్చారు మమ్మల్ని మరిచారు. మాకు కూడా ఇవ్వండి అని మీకు వినతి చేస్తున్నాము🙏🙏🙏🙏🙏
అయ్యా @TelanganaCMO @KTRTRS మీకు 1జులై2018 తర్వాత కొలువేక్కిన 50 వేల మంది తరపున వినతి చేస్తున్నా #PRC లో మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యాలని కోరుతున్నాను. అందరికీ ఇచ్చారు మమ్మల్ని మరిచారు. మాకు ఇయ్యుండ్రీ అని మీకు వినతి చేస్తున్నాము #prc_to_post2018employees
హుజూరాబాద్ లో నేను ఎవరెవరికో మద్దతిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మకండి. నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాదికే. అక్కడ వెదజల్లుతున్న డబ్బులను వీటికే పెట్టాలి. ఇప్పుడే రిటైరై ఒక ఇల్లు దేవులాడుట్ల బిజీగ ఉన్న. నన్ను ఊరికే ఆడికి లాగకుండ్రి. అంచనాలు తలక్రిందులయితై
శ్రీ @KTRTRS గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #తెలంగాణ లో తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్యమని కోరుతున్నా.
అయ్యా @KTRTRS ,@trsharish @TelanganaCMO ,@TelanganaCS 2018 తర్వాత వచ్చిన సర్పంచులకు ఇస్తిరు, పంచాయితీ సెక్రటరీ లకు ఇస్తీరీ 2018 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి సర్కారోల్లము మాకు రాలే జర మాకు గూడా #PRC ల #30% ఫిట్ మెంట్ ఇయ్యుండ్రి. #prc_to_post2018employees
అయ్యా @KTRTRS ,@trsharish @TelanganaCMO ,@TelanganaCS 2018 తర్వాత వచ్చిన సర్పంచులకు ఇస్తిరు, పంచాయితీ సెక్రటరీ లకు ఇస్తీరీ 2018 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి సర్కారోల్లము మాకు రాలే జర మాకు గూడా #PRC ల #30% ఫిట్ మెంట్ ఇయ్యుండ్రి. #prc_to_post2018employees
After 26 years of serving the motherland as an IPS officer, I have applied today for voluntary retirement to pursue my passion for social justice and equality with more vigour at my own pace. I thank you all for standing by me throughout my career.🙏🏼
గురుకుల పాఠశాలలకు క్రేజ్ చూడండి! ఈ రోజు 5వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షకు జాతరలా జనం. These are the parents waiting for their kids as they write 5th class entrance exam inside the centre. Who says government schools are rotten? All you need is the commitment.✊ #swaero
@KTRoffice 2018 July 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో నియమాకమైన ఉద్యోగ,ఉపాధ్యాయులందరికి 30 శాతం ఫీట్మెంట్ వర్తింపచేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్య తీసుకోవాలి #30 fitment_to_post2018employees #prc_to_post2018employees @KTRTRS @trsharish @TelanganaCMO @TelanganaCS
గౌరవ నీయులైన @KTRTRS @trsharish @kattashekar @TelanganaCMO మా నోటిఫికేషన్స్ 2018 కంటే ముందే వచ్చినా వివిధ కారణాల వల్ల 2018 తర్వాత నియామకం అయ్యినం. మాకు కూడా #30%fitment_to_post2018employes ఇస్తు #prc_to_post2018employees ఫలాలు ఇవ్వాలని కోరుతున్నాను.
United States Trends
- 1. National Guard 230K posts
- 2. Thanksgiving 465K posts
- 3. Arsenal 466K posts
- 4. Liverpool 149K posts
- 5. Slot 124K posts
- 6. Blood 169K posts
- 7. Bayern 243K posts
- 8. Frank Ragnow 8,174 posts
- 9. Neuer 24.4K posts
- 10. Martinelli 31.5K posts
- 11. Declan Rice 27.4K posts
- 12. Konate 18.4K posts
- 13. Anfield 27.3K posts
- 14. Seditious Six 119K posts
- 15. #ARSBAY 9,200 posts
- 16. Arteta 37.9K posts
- 17. Mbappe 122K posts
- 18. #COYG 7,316 posts
- 19. Insurrection Act 6,092 posts
- 20. Denzel 5,189 posts
You might like
-
Bale Ranjith Maharaj
@BaleMaharaj -
J V Subrahmanyeswar Yadav
@JVSubrahmanyesw -
borra ravi maharaj
@BorraMaharaj -
Pavan Krishna
@The_tea_addict -
Annepk Rajiv
@AnnepkRajiv -
Dharma Samaj Party - ASIF NAGAR
@DSPAsifNagar -
Uday Bhaskar aj
@udayaj4 -
Chowkidar Srinu Meghana Hindu(Modi Ka Parivar)
@Sriniva65084143 -
Abhi chillamcharla Bjym..
@abhi_bjym -
రఘు ✍️✍️
@k_raghu87
Something went wrong.
Something went wrong.