pulleshpspk_'s profile picture. I like Pawan Kalyan's brother that much!😍💖

pulleshpspk_

@pulleshpspk_

I like Pawan Kalyan's brother that much!😍💖

Épinglé

Good Morning Friends..Please support me friends🍓🍓

pulleshpspk_'s tweet image. Good Morning Friends..Please support me friends🍓🍓

pulleshpspk_ a reposté

Thank you for all the love for #ChikiriChikiri ❤️ 100 MILLION+ VIEWS ❤‍🔥 This is just the beginning, much more to come from #Peddi. @BuchiBabuSana #JanhviKapoor @arrahman @vriddhicinemas


యే ఎదవ పని చేసిన వాడిని కాపాడటానికి వాడి ఎనకాల ఒక చెడ్డ తండ్రి ఉన్నాడని చెప్పాడంట, మా కుటుంబాన్ని కాపాడటానికి కూడా నా లాంటి చెడ్డ కొడుకు ఒకడున్నాడు, బ్యాడ్ అంటే నీలాగా కాదు ఆడో రకం! #Rajamouli #MaheshBabu #Varanasi


సిటీ లోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆ అరుపుని అక్కడే ఆపేయండిరా #Rajamouli #MaheshBabu #Varanasi


ఊరినుంచి చాల తీసుకున్నారు, తిరిగి ఇచ్చెయాలి, లేకపోతె లావు అయిపోతారు #Rajamouli #MaheshBabu #Varanasi


చూడనికి అలా అనిపించి వుంటాను కాని, బోర్ కొట్టేస్తాను నీకు #Rajamouli #MaheshBabu #Varanasi


నన్ను కూడా నాకు తోచింది చెయ్యనివ్వండి, నాకు కూడా కాస్త గౌరవం రానివ్వండి #Rajamouli #MaheshBabu #Varanasi


ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టాడా. #Rajamouli #MaheshBabu #Varanasi


ఊరిని దత్తత తీస్కోడం అంటే .. జేబులో నుండి డబ్బులు తీస్కోని రంగులు రోడ్లు ఏస్కొని వెళ్పోతాను అన్కున్నార్రా..వీడ్ని.. వాడ్ని.. వీడ్ని..వీళ్లందరినీ..నిన్ను..మొత్తాన్ని దత్తత తీసుకున్నా… #Rajamouli #MaheshBabu #Varanasi


నా పేరు హర్ష. నా దగ్గర లేనిది లేదంటారు కానీ నాకు కావాలి ఇంకేదో ఉందీ.. దాని కోసం ఎంత దూరం అయినా వెళ్ళాలనిపిస్తుంది. #Rajamouli #MaheshBabu #Varanasi


కానీ ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు..ఎందుకంటే నేను మనిషిని ! మనం సమాజంలో జీవిస్తున్నాం..ప్రతి ఒక్కలకు భయం భయంగా ఉండాలి..ప్రామిస్ #Rajamouli #MaheshBabu #Varanasi


ఎప్పటికి ఆ మాట తప్పలేదు...మర్చిపోలేదు, నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది...పెద్దదే కాదు, కష్టమైంది కూడా...భరత్ అనే నేను. #Rajamouli #MaheshBabu #Varanasi


చిన్నపుడు మా అమ్మ నాకో మాట చెప్పేది...ఒక్క సారి ప్రామిస్ చేసి మాట తప్పితే..యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ #Rajamouli #MaheshBabu #Varanasi


నీకు ఛాన్స్ ఇవ్వనీకి నేనేమైన సినిమా నిర్మాత న రా ​​పోలీస్ #Rajamouli #MaheshBabu #Varanasi


పడుకున్న పులి ని...పనిచేసే పోలీస్ నీ కెలికితే వేటే! #Rajamouli #MaheshBabu #Varanasi


నేను టార్గెట్ చేశానంటే....ఆడికి పైన బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టే #Rajamouli #MaheshBabu #Varanasi


నేను నరకటం మొదలుపెడితే... నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి రా #Rajamouli #MaheshBabu #Varanasi


కళ్ళు ఉన్నోడు ముందే మాత్రమే చూస్తాడు... కానీ దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు #Rajamouli #MaheshBabu #Varanasi


భయానికి అర్థం యే తెలియని బ్లడ్ రా నాధి #Rajamouli #MaheshBabu #Varanasi


మనల్ని మోసం చేసేవాడిని చంపడం న్యాయం #Rajamouli #MaheshBabu #Varanasi


మనల్ని కావాలి అనుకునే వాడిని చంపడం నేరం #Rajamouli #MaheshBabu #Varanasi


United States Tendances

Loading...

Something went wrong.


Something went wrong.