rajukarrolla9's profile picture. Law Student 👨‍🎓,social media influencer. jai Telangana, Jai Bheem.RSP ❤️ KTR

karrolla Raju

@rajukarrolla9

Law Student 👨‍🎓,social media influencer. jai Telangana, Jai Bheem.RSP ❤️ KTR

మీకు సెకండ్ ప్లేస్ కన్ఫర్మ్ అని ఆ 2 నంబర్ టీ షర్ట్స్ వేసుకొని జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నట్లు ఉంది రా కాంగిస్ 🤣🤣

rajukarrolla9's tweet image. మీకు సెకండ్ ప్లేస్ కన్ఫర్మ్ అని ఆ 2 నంబర్ టీ షర్ట్స్ వేసుకొని జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నట్లు ఉంది రా కాంగిస్ 🤣🤣

14 తేదీ మాట్లాడుకుందాం 😀🤔😂

rajukarrolla9's tweet image. 14 తేదీ మాట్లాడుకుందాం 😀🤔😂

రాజకీయాల్లో పాల్గొనకపోవడం వల్ల కలిగే శిక్ష — నీకంటే తక్కువ అర్హత ఉన్నవారి చేత పాలించబడటం.... ప్లేటో చెప్పింది కరక్టే...

rajukarrolla9's tweet image. రాజకీయాల్లో పాల్గొనకపోవడం వల్ల కలిగే శిక్ష — నీకంటే తక్కువ అర్హత ఉన్నవారి చేత పాలించబడటం....

 ప్లేటో  చెప్పింది కరక్టే...

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే జరిగేది ఇదే.... 👇 on the way

rajukarrolla9's tweet image. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే జరిగేది ఇదే.... 👇
on the way

తెలంగాణలో ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లో BJP కాంగ్రెస్ రెండు పార్టీలు 2nd ప్లేస్ కోసం పోరాడాల్సిందే 🔥 -ప్రశాంత్ కిషోర్(Bihar)


అంటే మీరు మీరు 😂

పద్మవ్యూహం లో చిక్కుకు పోయిన అభిమన్యుడివి కానే కావు 💥 ఉక్కు గుండెతో ప్రజల అండతో అర్జునడల్లె గెలిచొస్తావు🦁 Happy Birthday Tiger 🐯 @revanth_anumula annaa



ఓటుకు నోటు నేత అని రాయాలి అన్న 😂

జననేత @revanth_anumula గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐

RamMohanINC's tweet image. జననేత @revanth_anumula గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐


లోపల ఎన్ని వెయ్యిలు ఉండొచ్చు 🤭🤫🫣 #JubileeHillsByElection

rajukarrolla9's tweet image. లోపల ఎన్ని వెయ్యిలు ఉండొచ్చు 🤭🤫🫣
#JubileeHillsByElection

బుల్ డోజర్ల బుల్లోడ్ 😂

వస్తున్న వచ్చేస్తున్నా... #JubileeHillsWithBRS #GlobeTrotter



14 వ తేదీనా మాట్లాడుకుందాం మీ ట్వీట్ కోసం #BRSParty

INC 48% BRS 44% JUBILEEHILS BY POLL BIG TV Survey

Hema_Journo's tweet image. INC 48%
BRS 44%
JUBILEEHILS BY POLL

BIG TV Survey


#BRSParty నాయకులారా మీకు జూబ్లీహిల్స్ లో తెలిసిన వాళ్ళకి,చుట్టాలు,ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి చెప్పండి.... కార్ గుర్తుకు ఓటు వెయ్యమని Vote for car #JubleeHills


నువ్వు చెప్పినవ్ అంటే పక్క కాంగ్రెస్ కి ఓటమి పక్క

INC is winning Jubilee hills



పొద్దున్న లేస్తే ముస్లిం సమాజంపైన వి.షం చిమ్మే బత్తాయి బ్యాచ్ కి జూబ్లీహిల్స్ లో చివరికి ముస్లింల ముందు ఓటుకోసం, సాగిలపడి దేబిరించే పరిస్థితి వచ్చింది.... దేశంలో మతాన్ని నమ్ముకునే అమ్ముకునే, మత రాజీయాలు చేసే ఎవడికైనా ఇదే గతి పడుతుంది చివరికి....👍🏻👍🏻😎

rajukarrolla9's tweet image. పొద్దున్న లేస్తే ముస్లిం సమాజంపైన వి.షం చిమ్మే బత్తాయి బ్యాచ్ కి జూబ్లీహిల్స్ లో చివరికి ముస్లింల ముందు ఓటుకోసం, సాగిలపడి దేబిరించే పరిస్థితి వచ్చింది....

దేశంలో మతాన్ని నమ్ముకునే అమ్ముకునే, మత రాజీయాలు చేసే ఎవడికైనా ఇదే గతి పడుతుంది చివరికి....👍🏻👍🏻😎

మా అన్న గెలవకముందే జూబ్లీహిల్స్ కి పెట్టుబడిదారులను తెచ్చాడురా 🔥😀

rajukarrolla9's tweet image. మా అన్న గెలవకముందే జూబ్లీహిల్స్ కి పెట్టుబడిదారులను తెచ్చాడురా 🔥😀

పదవి కోసం కాదు, సేవ కోసం పయనం... నేతగా కాదు, ఓ సేవకుడిగా... ఎన్ని అడ్డంకులొచ్చినా తడబడడు... తపన అంతా క్యాడరను లీడర్లను చేయడానికే.. @SHASHANK_BRS ❤️ @APRGOUD


karrolla Raju reposted

రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి - చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి


ఒకే ఇంటి వెలుగులు మూడూ ఒక క్షణంలో మసకబారాయి, తల్లి కన్నీరు నది అయ్యింది, తండ్రి హృదయం రాయి అయ్యింది…


బిజెపి కండువా కప్పుకోగానే అందరూ నీతిమంతులు అయిపోతారు అందుకే అవినీతిపరులంతా బిజెపిలో చేరిపోతున్నారు వారి మీద ఎటువంటి చర్య ఉండదు ఉండబోదు

rajukarrolla9's tweet image. బిజెపి కండువా కప్పుకోగానే అందరూ నీతిమంతులు అయిపోతారు అందుకే అవినీతిపరులంతా బిజెపిలో చేరిపోతున్నారు వారి మీద ఎటువంటి చర్య ఉండదు ఉండబోదు

karrolla Raju reposted

Brs కి ఓటేస్తే అన్నీ రద్దయి పోతయట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు... Govt లో ఎవరున్నారు సార్.. అంటే brs గెలిస్తే ఇవేమి ఇవ్వరా ప్రజలకు 🤭


మీ సింహం అడవిలో ఉన్నత వరకు సేఫ్... ఒక్కసారి జూబ్లీహిల్స్ గల్లీలో తిరిగితే చూపిస్తారు చుక్కులు 😂

అడవిలో సింహం రానంత వారెకే మిగత మృగాలు కూడా రాజులు లాగా ఊహించుకుంటాయి.. వన్స్ సింహం 🦁 ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ ☢️ రేపు అడవిలో సింహం 🦁 వేట మొదలవుతుంది పింకీస్ మీకు కొంచం లేటుగా దీపావళి 🎆 Folks 🔥 #RevanthReddy #JubileeHillsByElection #NaveenYadav #Congress #elections

vurashashi's tweet image. అడవిలో సింహం రానంత వారెకే మిగత మృగాలు కూడా రాజులు లాగా ఊహించుకుంటాయి..

వన్స్ సింహం 🦁 ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ ☢️

రేపు అడవిలో  సింహం 🦁 వేట మొదలవుతుంది 

పింకీస్ మీకు కొంచం లేటుగా దీపావళి 🎆 Folks 🔥

#RevanthReddy #JubileeHillsByElection #NaveenYadav #Congress #elections


Loading...

Something went wrong.


Something went wrong.