rc_suresh_kumar's profile picture. LAW Student | 
Intrest In Politics | 
Don't Judge A Book By It's Cover | 
For Legal Suggestions :- 9491937063

RC Suresh Kumar

@rc_suresh_kumar

LAW Student | Intrest In Politics | Don't Judge A Book By It's Cover | For Legal Suggestions :- 9491937063

SI and Constable Suspended for Not taking him to Hospital immediately ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు దాడి మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్ మృతి రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లియాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి

rc_suresh_kumar's tweet image. SI and Constable Suspended for Not taking him to Hospital immediately
ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు దాడి మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్ మృతి
రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లియాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి

హోంగార్డు కాదు కానిస్టేబుల్ కాదు హెడ్ కానిస్టేబుల్ కాదు ఎ ఎస్ ఐ కాదు ఎస్ ఐ కాదు సిఐ కాదు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నడి రోడ్డుపై ఎడమ గుండెపై మోకాలి క్రింద ఎముకతో రెండు చేతులతో పట్టుకొని బలమంతా వాడి ప్రదర్శిస్తున్న కౌర్యం ఈ విధి నిర్వహణ దేని కోసం

rc_suresh_kumar's tweet image. హోంగార్డు కాదు
కానిస్టేబుల్ కాదు
హెడ్ కానిస్టేబుల్ కాదు
ఎ ఎస్ ఐ కాదు
ఎస్ ఐ కాదు
సిఐ కాదు

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

నడి రోడ్డుపై

ఎడమ గుండెపై

మోకాలి క్రింద ఎముకతో
రెండు చేతులతో పట్టుకొని
బలమంతా వాడి
ప్రదర్శిస్తున్న కౌర్యం

ఈ విధి నిర్వహణ
దేని కోసం

నేడు ఉదయం నుండి కొనసాగిన ఉత్కంఠ భరితమైన వాదనలతో చివరికి ఏసీబీ కోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి 14రోజులు రిమాండ్ విధించింది. కాగా ఏసీబీ కోర్ట్ రిమాండ్ ను ఛాలెంజ్ చేస్తూ సోమవారం హౌజ్ మోషన్స్ పిటిషన్ దాఖలు చేసి చంద్రబాబు నాయుడు తరుపున లాయర్లు బెయిల్ కోరనున్నారు #highcourtsofindia

rc_suresh_kumar's tweet image. నేడు ఉదయం నుండి కొనసాగిన ఉత్కంఠ భరితమైన వాదనలతో చివరికి ఏసీబీ కోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి 14రోజులు రిమాండ్ విధించింది.
కాగా ఏసీబీ కోర్ట్ రిమాండ్ ను ఛాలెంజ్ చేస్తూ సోమవారం హౌజ్ మోషన్స్ పిటిషన్ దాఖలు చేసి చంద్రబాబు నాయుడు తరుపున లాయర్లు బెయిల్ కోరనున్నారు 
#highcourtsofindia

మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి 14 రోజులు జుడిక్సియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్ #highcourtsofindia #lawlifepassion #telanganagovt #lawyerproblems #SupremeCourt #lawstudent

rc_suresh_kumar's tweet image. మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి 14 రోజులు జుడిక్సియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్
#highcourtsofindia #lawlifepassion #telanganagovt #lawyerproblems #SupremeCourt #lawstudent

Living together in marriage is not an irreversible act, and when that tie is not working, there is no purpose in postponing the inevitability of the situation, Delhi HC said while granting divorce to an estranged couple, living separately for 15 years. #legalservices #lawlife

rc_suresh_kumar's tweet image. Living together in marriage is not an irreversible act, and when that tie is not working, there is no purpose in postponing the inevitability of the situation, Delhi HC said while granting divorce to an estranged couple, living separately for 15 years.

#legalservices #lawlife

Former Chief Minister Chandrababu Naidu arrested CID DSP Dhanunjaidu served the CrPC Section 50(1) notice Under Prevention of Corruption Act 1988 Under sections 120(b), 166, 167, 418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 IPC sections...

rc_suresh_kumar's tweet image. Former Chief Minister Chandrababu Naidu arrested
CID DSP Dhanunjaidu served the CrPC Section 50(1) notice
Under Prevention of Corruption Act 1988
Under sections 120(b), 166, 167, 418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 IPC sections...

మంచి పుస్తకం విడుదల చేసారు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు👌👏💐 #highcourtsofindia #lawyerproblems #telanganagovt #SupremeCourt #lawstudent #AndhraPradesh

rc_suresh_kumar's tweet image. మంచి పుస్తకం విడుదల చేసారు 
మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు👌👏💐
#highcourtsofindia #lawyerproblems #telanganagovt #SupremeCourt #lawstudent #AndhraPradesh

మహిళా న్యాయవాదులకు మరిని సౌకర్యాలు #highcourtsofindia #telanganagovt #lawyerproblems #SupremeCourt #LawStudent #AndhraPradesh

rc_suresh_kumar's tweet image. మహిళా న్యాయవాదులకు మరిని సౌకర్యాలు #highcourtsofindia #telanganagovt #lawyerproblems #SupremeCourt #LawStudent #AndhraPradesh

సుదీర్ఘ విచారణ అనంతరం వేటు క్రమశక్షణతో భాగంగా తోటి న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన తీరుకు తీవ్రంగా పరిగణిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ కోర్టులో ప్రాక్టీస్ చేయకుండా నిషేదం విధించింది. #highcourtsofindia #telanganagovt #lawyerproblems #lawstudent #SupremeCourt #AndhraPradesh

rc_suresh_kumar's tweet image. సుదీర్ఘ విచారణ అనంతరం వేటు 
క్రమశక్షణతో భాగంగా తోటి న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన తీరుకు తీవ్రంగా పరిగణిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ కోర్టులో ప్రాక్టీస్ చేయకుండా నిషేదం విధించింది.
#highcourtsofindia #telanganagovt #lawyerproblems #lawstudent #SupremeCourt #AndhraPradesh

అమిత్ షా ఆగస్టు 11న పార్లమెంట్ దిగువసభలో ప్రవేశపెట్టారు. ఈ మూడింటిలో, భారతీయ న్యాయ సంహిత 2023 IPC 1860 స్థానంలో, భారతీయ నాగ్రిక్ సురక్ష సంహిత 2023 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో అమలు చేయబడుతుంది మరియు భారతీయ సాక్ష్యా బిల్లు 2023 భారతీయ సాక్ష్యాధారాల చట్టం,1872 స్థానంలో ఉంటుంది


పెండింగ్ కేసులకు కోర్ట్ సేలువులు కారణం కాదు - సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి #highcourtsofindia #telanganagovt #lawyerproblems #SupremeCourt #lawstudent #AndhraPradesh

rc_suresh_kumar's tweet image. పెండింగ్ కేసులకు కోర్ట్ సేలువులు కారణం కాదు - సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి
#highcourtsofindia #telanganagovt #lawyerproblems #SupremeCourt #lawstudent #AndhraPradesh

వివాహిత సంబంధంతో పుట్టిన పిల్లలకు ఆస్తిలో వాటా హక్కు ఉంటుందా....? స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం #highcourtsofindia #telanganagovt #Corruption #SupremeCourt #lawyerproblems #lawstudent

rc_suresh_kumar's tweet image. వివాహిత సంబంధంతో పుట్టిన పిల్లలకు ఆస్తిలో వాటా హక్కు ఉంటుందా....?
స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం
#highcourtsofindia #telanganagovt #Corruption #SupremeCourt #lawyerproblems #lawstudent

The Bharatiya Sanhita The Bharatiya Nagarik Suraksha The Bharatiya Sakshya #highcourtsofindia #Corruption #lawyerproblems #SupremeCourt #lawstudent #highcourt

rc_suresh_kumar's tweet image. The Bharatiya Sanhita
The Bharatiya Nagarik Suraksha
The Bharatiya Sakshya
#highcourtsofindia #Corruption #lawyerproblems #SupremeCourt #lawstudent #highcourt
rc_suresh_kumar's tweet image. The Bharatiya Sanhita
The Bharatiya Nagarik Suraksha
The Bharatiya Sakshya
#highcourtsofindia #Corruption #lawyerproblems #SupremeCourt #lawstudent #highcourt
rc_suresh_kumar's tweet image. The Bharatiya Sanhita
The Bharatiya Nagarik Suraksha
The Bharatiya Sakshya
#highcourtsofindia #Corruption #lawyerproblems #SupremeCourt #lawstudent #highcourt

రక్షకభటులే రాక్షసులు అయితే ఏళ్ల...? చట్టం మా చేతుల్లో ఉంది మేము ఏమి చేసిన అడిగేది ఎవ్వరూ అన్ని అనుకుంటే ఏళ్ల...? చట్టం మీ చుట్టం కాదు ! ఎవ్వరూ చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలకు పల్బాడిన శిక్షా తప్పదు! పైగా కొత్త చట్టాలు ఇంకా బలంగా ఉంటాయి. Be aware of New Laws #highcourtsofindia

rc_suresh_kumar's tweet image. రక్షకభటులే రాక్షసులు అయితే ఏళ్ల...?
చట్టం మా చేతుల్లో ఉంది మేము ఏమి చేసిన అడిగేది ఎవ్వరూ అన్ని అనుకుంటే ఏళ్ల...? చట్టం మీ చుట్టం కాదు ! ఎవ్వరూ చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలకు పల్బాడిన శిక్షా తప్పదు!
పైగా కొత్త చట్టాలు ఇంకా బలంగా ఉంటాయి.
Be aware of New Laws
#highcourtsofindia

న్యాయ స్థాన లలో (కోర్ట్ లలో) , కోర్ట్ కానిస్టేబుళ్ల అవినీతి పర్వం.. #Corruption in courts, court constables.. #highcourtsofindia #lawyerproblems #SupremeCourt #lawstudent #HighCourt #lawyerlife

rc_suresh_kumar's tweet image. న్యాయ స్థాన లలో (కోర్ట్ లలో) , కోర్ట్ కానిస్టేబుళ్ల అవినీతి పర్వం..

#Corruption in courts, court constables..

#highcourtsofindia #lawyerproblems #SupremeCourt #lawstudent #HighCourt #lawyerlife

Advocates stringent provisions have been made to enshrine brokers in sacred profession of law.The High Court and District Courts can henceforth publish list of brokers who bring clients to lawyers on commission.Such persons may be directed not to enter the premises of the court

rc_suresh_kumar's tweet image. Advocates stringent provisions have been made to enshrine brokers in sacred profession of law.The High Court and District Courts can henceforth publish list of brokers who bring clients to lawyers on commission.Such persons may be directed not to enter the premises of the court

వీలు అయితే చట్టాలపై గౌరవం పెంచడానికి కృషి చేయండి, ఉన్న కాస్తా గౌరవం కూడా పోయేలా చెయ్యద్దు #highcourtsofindia #lawyerproblems #SupremeCourt #lawstudent #HighCourt #lawyerlife

rc_suresh_kumar's tweet image. వీలు అయితే చట్టాలపై గౌరవం పెంచడానికి కృషి చేయండి, ఉన్న కాస్తా గౌరవం కూడా పోయేలా చెయ్యద్దు 
#highcourtsofindia #lawyerproblems #SupremeCourt #lawstudent #HighCourt #lawyerlife

United States 趨勢

Loading...

Something went wrong.


Something went wrong.