Reddy Chandu
@reddychandutdp
Eluru District - Telugu Yuvatha President, Ex - TDP State Telugu Yuvatha Secretary, Andhra Pradesh | #TDPtwitter 🚲| @ncbn ✌️| @naralokesh ✊| @JaiTDP
You might like
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం. ఈ విజయం స్త్రీ శక్తికి ప్రతీక, కొత్త చరిత్ర సృష్టి, ప్రతి ప్లేయర్ నిబద్ధత, పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రశంసనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష.🇮🇳🇮🇳🇮🇳🇮🇳 రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #TeamIndia #CWC25
అన్ని వర్గాలకు అండగా, ఇది నిజమైన దీపావళి.. సవాళ్లున్నా సంక్షేమం, అడ్డంకులను అధిగమించి అభివృద్ధి. మీరే మా గౌరవం.. మీతోనే రాష్ట్ర అభివృద్ధి.. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #Diwali2025 #Super6SuperHit #TDPEluruDistrict #TDPTwitter
మీ జీవితం కొత్త వెలుగుల రంగుల హరివిల్లుగా మారి, విజయం అని రంగోలితో నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 💥💥🎇🎆 రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #Diwali #TDPTwitter #TDPEluruDistrict #Diwali2025 #TeluguDesamParty
శ్రీదేవి శరన్నవరాత్రుల ఆఖరి రోజు విజయదశమి పర్వదినాన ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆ జగన్మాతను అద్భుతమైన ప్రోటోకాల్ దర్శనం దర్శించుకుని నేటితో దీక్ష పూర్తి చేయడం జరిగింది. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #Vijayadashami2025 #Dussehra #TDPEluruDistrict #TDPTwitter
దుర్గామాత ఆశీస్సులతో, అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #Vijayadashami2025 #Dussehra #TDPEluruDistrict #TDPTwitter #TeluguDesamParty
నరసాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రామ్, లక్ష్మణ్ గారి తల్లి అనారోగ్యానికి గురవడంతో రవి నాయుడు గారితో కలసి వారి ఇంటికి వెళ్లి అమ్మగారిని పరామర్శించడం జరిగింది. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #TDPTwitter #TDPEluruDistrict #TeluguDesamParty #AndhraPradesh
ఆహ్వానం మేరకు ఉంగుటూరులో చల్లాలమ్మ దేవస్థానం సందర్శించిన ఏలూరు MP పుట్ట మహేష్ కుమార్ గారు,ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు,APCOB చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #TDPTwitter
भारत माता की जय! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Congratulations #TeamIndia 💥💥💥 #AsiaCupFinal #TeamIndia #Cricket
మా రవన్న తనయుడు, యువ నాయకులు, ధర్మవరం టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్ గారికి @IParitalaSriram హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #ParitalaSriRam #AndhraPradesh #TDPTwitter #TDPEluruDistrict
ముందుగా అందరికీ దసరా శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు. మొదటి రోజు విశేష పూజా కార్యక్రమాలు శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్టి హరే దేవి నారాయణి నమోస్తుతే ! మొదటి రోజు అమ్మవారి అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. జై భవాని జై దుర్గ భవాని ..శ్రీ మాత్రే నమః #TDPTwitter
మా తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు , సోదరి @Lakshmi4TDP గారికి వచ్చిన కష్టం గురించి తెలిసింది. 😔 ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి శాంతి, ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.🙏 - రెడ్డి చందు #TDPTwitter #AndhraPradesh #TelugudesamParty
ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #TDPEluruDistrict #TDPTwitter #AndhraPradesh #TeluguYuvathaAP #TeluguDesamParty
ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపేలా.. ఈ దసరాకి నూతన పథకానికి శ్రీకారం. ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైన చంద్రబాబు ప్రభుత్వం. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు #AutoDriversWelfare #PeoplesGovernment #TDPTwitter #TDPEluruDistrict
అయ్యోఅయ్యో మామూలు ర్యాగింగ్ కాదు సవితమేడం,😆 ఎం అయ్యా 11 మోహన్ రెడ్డి ఇవేనా మీరు కట్టిన వరల్డ్ క్లాస్ మెడికల్ కాలేజీలు . #YSJagan 🤣🤣😆🤣😆🤣 #TDPTwitter #AndhraPradesh #TeluguYuvathaAP #TDPEluruDistrict #JaganFakedMedicalColleges #PsychoFekuJagan
పెనుకొండ మెడికల్ కాలేజీ లో జాయిన్ అవ్వాలి ఇంకా.. #ChandrababuNaidu #TDPTwitter #AndhraPradesh
United States Trends
- 1. Seahawks 20.4K posts
- 2. Giants 66.3K posts
- 3. Bills 136K posts
- 4. Bears 58.9K posts
- 5. Caleb 48.3K posts
- 6. Dart 1,173 posts
- 7. Daboll 11.5K posts
- 8. Dolphins 32.3K posts
- 9. Jags 6,702 posts
- 10. Rams 16.2K posts
- 11. Josh Allen 15.7K posts
- 12. Texans 37.7K posts
- 13. Russell Wilson 3,936 posts
- 14. Browns 37.3K posts
- 15. Patriots 105K posts
- 16. Ravens 37.3K posts
- 17. Trevor Lawrence 2,483 posts
- 18. Henderson 17.1K posts
- 19. Bryce 15.5K posts
- 20. Drake Maye 15.8K posts
You might like
-
శరణ్య పెమ్మసాని
@SaranyaPemasani -
DINU
@I_dinutweets -
Lakshmi
@Itsmelakshmi06 -
𝓑𝓱ã𝓻â𝓽𝓱 𝓖ö𝓵𝓵à 369
@BharathGolla -
tiger fan
@paulesupaadham -
Doondi Rakesh
@DoondiRakesh -
Ravi4TDP
@Nallamothu4TDP -
ᴹᵃʰⁱ ᴰᵉᵛᵃʳᵃ
@mahidevara -
Harsha
@paruchuri777 -
TDP4All
@TDPTG4U -
శ్రీ 🦁🚲
@Sri4TDP -
𝗠𝗞°•`
@urstruly_Manii -
Naveen
@NaveenNnc -
Ganesh ✌️🚲
@GVthamania -
Satish 🇮🇳
@satish_Tdp
Something went wrong.
Something went wrong.