Suresh Reddy Chada
@suresh_chada
Malkajgiri Parliament Constituency. (Ex.Member Of Parliament)
*ఓం శాంతి..🙏🙏 *ఈరోజు భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ @apjithender గారి అమ్మగారైన ఈశ్వరమ్మ గారు పరమపదించారు* *వారి అంతిమయాత్రలో పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది*.🙏🙏
*ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* ఈరోజు హిమాయత్ నగర్ డివిజన్ కేశవ్ మెమోరియల్ కళాశాలలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు #గంగాపురం_కిషన్_రెడ్డి గారు చేసినటువంటి అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనీ అయ్యప్ప స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది.
Thank you Indore!
పేదల కడుపు నింపిన కమలం పార్టికే ఓటేసి గెలిపిద్దాం. #Vote4BJP #VoteForLotus #TelanganaWithBJP
"బిజెపి ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవ సభ" ముఖ్య అతిథిగా విచ్చేస్తున్ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి తెలంగాణ సబ్బండ వర్గాల తరపున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. తేదీ : 7-11-2023 వేదిక: ఎల్బీ స్టేడియం-హైదరాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు #TelanganaWithBJP
Diwali Special..😀😀 BRS నుండి కాంగ్రెస్ లోకి వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేలకు 30% కమిషన్ కూడా ఉంది. 😄😄
ఓటమిని ఒప్పుకున్న తండ్రి కొడుకులు.. భారాసా వద్దు.. బీజేపీయే ముద్దు.. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.. జై బీజేపీ జై జై బీజేపీ..🙏✊✊
తెలంగాణాలోని రైల్వే ఆధునీకరణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వము కేటాయించిన నిధులు అక్షరాల రూ.31,281 కోట్ల రూపాయలు..🙏🙏 #Vote4BJP #BJP4Telangana
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాజ్యసభ సభ్యులు @drlaxmanbjp విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. #TelanganaWithBJP #VoteForLotus
కాంగ్రెస్ నామ స్మరణలో కారు బాసు కేసీఆర్. #VoteForCongressSeatForBRS #CongressBRSBhaiBhai
రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యంతో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యం. బిజెపి నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత ప్రధాని శ్రీ @narendramodi గారు. #TelanganaWithBJP #VoteForLotus
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బిజెపి ప్రచార రథాల ప్రారంభోత్సవం. #TelanganaWithBJP
అమ్ముకోవడం కాంగ్రెస్ అలవాటు, కొనుక్కోవడం బీఆర్ఎస్‌కు పరిపాటి. #VoteForCongressSeatForBRS #CongressBRSBhaiBhai
బీసీల ఆత్మగౌరవ సభ.. ముఖ్యఅతిథి శ్రీ @narendramodi గారు.. 07-November-2023 L.B.స్టేడియం హైదరాబాద్.. 🙏🙏🙏 #BJP4Telangana
రండి! కదలి రండి ! తరలి రండి! బీసీ ఆత్మగౌరవ సభ.. 📅నవంబర్ 7వ తేదీ 📍L.B. స్టేడియం. ⏰3PM గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. బీసీ కుల వృత్తుల వారు , కుల సంఘాల వారు , నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని ప్రార్థన
కాంగ్రెస్ పార్టీకి 59 సీట్లు వచ్చినా ఒక్కరు ఉండరు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..👇👇
తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం - బిజెపితోనే సాధ్యమని భరోసా కల్పించేందుకు బీసీల ఆత్మగౌరవ సభ. ప్రధాని @narendramodi గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు లక్ష్యంగా బీసీ సీఎం, బిజెపి చారిత్రక నిర్ణయం. #TelanganaWithBJP #VoteForLotus
United States Trends
- 1. Rams 22.7K posts
- 2. Seahawks 28.4K posts
- 3. 49ers 19.9K posts
- 4. Lions 74.4K posts
- 5. Commanders 83.5K posts
- 6. Niners 4,786 posts
- 7. Stafford 7,770 posts
- 8. Canada Dry 1,147 posts
- 9. Bills 143K posts
- 10. Cardinals 10.5K posts
- 11. #OnePride 4,378 posts
- 12. Dan Campbell 2,768 posts
- 13. Giants 71.4K posts
- 14. #RaiseHail 3,320 posts
- 15. DO NOT CAVE 10.3K posts
- 16. Daboll 14.6K posts
- 17. Gibbs 7,482 posts
- 18. Joe Whitt 1,592 posts
- 19. Jags 7,576 posts
- 20. Dart 28.5K posts
Something went wrong.
Something went wrong.