sureshkumarpara's profile picture.

sureshparasa

@sureshkumarpara

Disematkan

TCS భూమి వాస్తవాలు


రాజంపేట సీఐ దళితుల్లో కిడ్నాప్ చేసి వీడియోలు తీపిచ్చిన వైనం


దళితులను కిడ్నాప్ చేసి మదనపల్లి పోలీస్ స్టేషన్ వీడియోలు తీపిస్తున్న వైనం


#SCవర్గీకరణ_ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ AP హైకోర్టు లో ఈ రోజు నెంబర్ (WP/10842/2025) అయింది #జైభీమ్_రావ్_భారత్_పార్టీ అధినేత శ్రీ #జడ_శ్రావణ్_కుమార్ హైకోర్టు అడ్వకేట్ గా పిటిషనర్ పరసా సురేష్ కుమార్ జడ శ్రావణ్ కుమార్ గారు వాదనలు వినిపించనున్నారు వచ్చే సోమవారం బెంచ్ మీదకి రావచ్చు.

sureshkumarpara's tweet image. #SCవర్గీకరణ_ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ AP హైకోర్టు లో ఈ రోజు నెంబర్ (WP/10842/2025) అయింది #జైభీమ్_రావ్_భారత్_పార్టీ అధినేత శ్రీ #జడ_శ్రావణ్_కుమార్ హైకోర్టు అడ్వకేట్ గా పిటిషనర్ పరసా సురేష్ కుమార్ జడ శ్రావణ్ కుమార్ గారు వాదనలు వినిపించనున్నారు వచ్చే సోమవారం బెంచ్ మీదకి రావచ్చు.

విజయవాడ పద్మావతి ఘాట్ లో*E-3 హోటళ్ల కార్యకలాపాల నిమిత్తం JAAN సంస్థకు లీజును కొనసాగించవద్దని, ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్* పరసా సురేష్ జైభీమ్ రావ్ భారత్ పార్టీ

sureshkumarpara's tweet image. విజయవాడ పద్మావతి ఘాట్ లో*E-3 హోటళ్ల కార్యకలాపాల నిమిత్తం JAAN సంస్థకు లీజును కొనసాగించవద్దని, ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్* పరసా సురేష్ జైభీమ్ రావ్ భారత్ పార్టీ

క్రిస్మస్ శుభాకాంక్షలు 💐💐

sureshkumarpara's tweet image. క్రిస్మస్ శుభాకాంక్షలు 💐💐

విజయవాడ పశ్చిమ MLA సుజనా చౌదరి ప్రజలను గాలికి వదిలేశారు నియోజకవర్గంలో ఉండేది నెలకు 10 రోజులు ట్విట్టర్ లోనే కామెంట్స్ పెడతారు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. ఇట్లు పరసా సురేష్ కుమార్ విజయవాడ వెస్ట్ ఇన్చార్జి రాష్ట్ర ఉపాధ్యక్షులు జైభీమ్ రావ్ భారత్ పార్టీ


జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత శ్రీ ,#జడ_శ్రావణ్_కుమార్ గారు విజయవాడ వెస్ట్ M.L.Aఅభ్యర్థిగా బలపరిచిన #పరసా_సురేష్_కుమార్ నామినేషన్ ను RO గారు ఆమోదించడం జరిగింది

sureshkumarpara's tweet image. జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత శ్రీ ,#జడ_శ్రావణ్_కుమార్ గారు విజయవాడ వెస్ట్ M.L.Aఅభ్యర్థిగా  బలపరిచిన #పరసా_సురేష్_కుమార్ నామినేషన్ ను RO గారు ఆమోదించడం జరిగింది

#జైభీమ్_రావ్_భారత్_పార్టీ రాజ్యాంగమే ప్రామాణికంగా మానిఫెస్టో

sureshkumarpara's tweet image. #జైభీమ్_రావ్_భారత్_పార్టీ రాజ్యాంగమే ప్రామాణికంగా మానిఫెస్టో

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ #జైభీమ్_రావ్_భారత్_పార్టీ అభ్యర్థిగా #పరసా_సురేష్_కుమార్ కోట్ గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను

sureshkumarpara's tweet image. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ #జైభీమ్_రావ్_భారత్_పార్టీ అభ్యర్థిగా #పరసా_సురేష్_కుమార్ కోట్ గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను

sureshparasa memposting ulang

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అంటూ తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని జై బీమ్ భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై బీమ్ భారత్ అండగా ఉంటుంది.


దేశ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

sureshkumarpara's tweet image. దేశ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

Loading...

Something went wrong.


Something went wrong.