syed_bashabjp
@syed_bashabjp
You might like
There is no need to wait at the purchasing centers to sell the crop of farmers who worked hard for six years. NDA government has made WhatsApp services available for food donors in Andhra Pradesh. #BJP4Andhra #BJP4APDevelopment #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha
నెల్లూరులో జరుగుతున్న బిజెపి కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గకు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారికి , జాతీయ సహా సంఘటన మహామంత్రి శ్రీ Shivprakash గారికి ఘన స్వాగతం
స్వయం సమృద్ధితోనే 2047 నాటికి వికసిత్ భారత్ కల సాకారం -ప్రధాని నరేంద్రమోదీ గారు #GharGharSwadeshi #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభివృద్ధికి మోదీ గారి అండాదండ #BJP4APDevelopment #NDA4Andhra #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
Good time with national saha sangatana mantri sri shiva prakash ji and our state president sri p v n madhav ji
ఆంధ్రప్రదేశ్‌లో అంతరించిపోతున్న ఎర్ర చందనం చెట్ల పరిరక్షణకు @narendramodi ప్రభుత్వం చేయూతనిస్తోంది. జీవవైవిధ్య సంరక్షణలో భాగంగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా రాష్ట్రానికి ₹40 కోట్ల నిధులు కేటాయించింది. #BJP4Andhra #BJP4APDevelopment #syedbashabjp #bjpwithminorities
స్వదేశీ శక్తితో @narendramodi ప్రభుత్వం దేశ భవిష్యత్తును అనుసంధానించే దిశగా అడుగులు వేస్తోంది. మొబైల్ టవర్లు, భారత్‌నెట్, మెట్రో నెట్‌వర్క్‌ల ద్వారా దేశీయ కనెక్టివిటీ శరవేగంగా విస్తరిస్తోంది. #GharGharSwadeshi #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
కాకినాడ అభివృద్ధికి మోదీ గారి అండాదండ #BJP4APDevelopment #NDA4Andhra #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
మోదీ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి కొనుగోలు గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. #bjp4farmerswelfare #nda4farmers #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
తల్లిదండ్రుల వలసల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే దృఢ సంకల్పంతో @narendramodi ప్రభుత్వం సీజనల్ హాస్టళ్లను ప్రవేశపెట్టింది. మన ఆంధ్రప్రదేశ్‌లో 236 సీజనల్ హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయి. #BJP4Andhra #BJP4APDevelopment #syedbashabjp #bjpwithminorities
పెంట లికిత సీనియర్ Mpc శ్రీ శాస్త్ర జూనియర్ కళాశాలలో విద్య నభ్యసిస్తోంది.అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్తితి తెలుసుకున్న మైనారిటీ మోర్చా ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. లిఖిత కు మొదటి సంవత్సరం మార్కులు-463/470 వచ్చాయి.మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా
తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధికి ప్రధాని మోదీ గారి అండాదండ #BJP4APDevelopment #NDA4Andhra #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ హబ్ #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
ఈరోజు governament urdu కాలేజీ lecturer Dr. Md Nijamuddin gariki best national & state award 🥇 వచ్చిన సందర్భంగా wishes చెప్పడం జరిగిందీ
అమృత్ 2.0 ద్వారా దేశంలోని ప్రజల దాహాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం తీరుస్తోంది. నీటి సరఫరా ప్రాజెక్టులు చేపట్టి పట్టణాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరుని అందిస్తోంది. #NDA4Development #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
ప్రధాని నరేంద్రమోదీ గారి సహకారంతో ఆంధ్రకు త్వరలోనే మరో హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. #BJP4Andhra #NDA4Andhra #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
గొప్ప భౌతిక శాస్త్రవేత్త, రామన్ ఎఫెక్ట్ పితామహులు, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ శ్రీ సి. వి. రామన్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
ఈరోజు (20-11-2025) నూతన మైనారిటీ మోర్చా రాష్ట్ర కమిటీ ఏర్పాటు కోసం జరిగిన సమావేశంలో భాగమైనందుకు చాలా సంతోషం! #మైనారిటీమోర్చా #భాజప #రాష్ట్రకమిటీ #కొత్తప్రారంభం #PVNమాధవ్ #మధుకర్జీ #సమగ్రఅభివృద్ధి #నాయకత్వం
ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ దార్శనికత ద్వారా స్వయం సమృద్ధ భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తొంది. ఆత్మనిర్భర్ భారత్ కేవలం ఒక దార్శనికత మాత్రమే కాదు... ఇది భారతదేశ ఆటోమోటివ్ విప్లవానికి చోదక శక్తి #GharGharSwadeshi #syedbashabjp
ప్రధాని @narendramodi గారి సారథ్యంలో పీఎం సూర్య ఘర్ పథకం కింద సౌర విద్యుత్ వెలుగులు దేశం అంతటా విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు భారీగా జరుగుతోంది. #GharGharSwadeshi #syedbashabjp #bjpwithminorities #bjpminoritymorcha #BJPAndhraPradesh
United States Trends
- 1. Araujo 105K posts
- 2. Estevao 86.7K posts
- 3. Ferran 53.8K posts
- 4. Chelsea 413K posts
- 5. Barcelona 307K posts
- 6. Rashford 20.6K posts
- 7. Yamal 80.9K posts
- 8. Cucurella 36.3K posts
- 9. Godzilla 22.7K posts
- 10. #CHEBAR 10K posts
- 11. Rush Hour 4 16K posts
- 12. Kounde 25.6K posts
- 13. #AskTems 3,957 posts
- 14. Sonny Gray 8,542 posts
- 15. Happy Thanksgiving 23.1K posts
- 16. Flick 26.3K posts
- 17. Enzo 42.9K posts
- 18. Raising Arizona 1,322 posts
- 19. Balde 8,599 posts
- 20. Caicedo 20.7K posts
You might like
-
BJP4Rajahmundry
@Bjp4Rajahmundry -
Kabardhi Unnamatla
@KabardiU -
B.SUDHAKARA REDDY(MODI KA PARIVAR)
@BSReddyPdtr -
Raju Bandameedi
@Raj18018 -
movva harsha vardhan
@harshamovva45 -
B.U.M.RAO(Modi Ka Parivar)/बिरलांगी उमामहेश्वर राव
@BirlangiUma -
hanumanth yadav k
@KethanaboinaH -
Shaik Nagul Meera/షేక్ నాగుల్ మీరా/षेक नागुल मीरा
@SNM_MHPS -
NAGENDRA UMMADISETTY
@Nagendra4BJP
Something went wrong.
Something went wrong.